NewsOrbit
సినిమా

Balakrishna: బాలయ్యతో పెద్ద ప్రయోగమే చేస్తున్నాను: అనిల్ రావిపూడి

Balakrishna: బాలయ్య మంచి ఫామ్ లో వున్నాడు. అవును… ఇటీవల రిలీజైన అఖండ సినిమాతో బాక్షాఫీస్ ని ఖండఖండాలుగా కోసేశాడు బాలయ్య. దాంతో ఎక్కడెక్కడో మూలన దాక్కొన్న అభిమానులు కూడా లేచి వచ్చారు. ప్రస్తుతం బాలయ్య హవా కొనసాగుతోంది. అందుకే పలు దర్శక నిర్మాతలు అతనితో సినిమాలు చేయడానికి ఎగబాకుతున్నారు. ఇలాంటి తరుణంలో అలాంటి గోల్డెన్ ఛాన్స్ కొట్టేసాడు అనిల్ రావిపూడి. ఈ సందర్భంగా ఓ మీడియా వేదికగా మాట్లాడిన అనిల్ బాలయ్య సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నాడు.

I'm doing a big experiment with Balakrishna : Anil Ravipudi
I’m doing a big experiment with Balakrishna : Anil Ravipudi

Balakrishna: బాలయ్య సినిమాలో ఇవి మెండుగా ఉంటాయి:

బాలయ్య సినిమా అంటేనే జాతర. మాస్ ఆడియన్స్ కి ఏమేమి కావాలో అవన్నీ బాలయ్య సినిమాలో దట్టిస్తారు దర్శకులు. యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీ .. ఇవన్నీ కూడా ఆయన సినిమాల్లో ఉంటాయి. అందువల్లనే ఆయన సినిమాలకి అన్నివర్గాల ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తోంది. ఇకపోతే త్రివిక్రమ్ తరువాత మన తెలుగు సినిమా పరిశ్రమలో ఆ స్థాయి దర్శకుడుగా పేరు గాంచినవాడు అనిల్ రావిపూడి. కెరియర్ ను మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇంతవరకూ ఫ్లాప్ నీడను కూడా తన వైపుకు రానీయకుండా అనిల్ రావిపూడి ముందుకు వెళుతున్నాడు

I'm doing a big experiment with Balakrishna : Anil Ravipudi
I’m doing a big experiment with Balakrishna : Anil Ravipudi

బాలయ్యతో చేస్తోంది పెద్ద ప్రయోగమే:

తాజా ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి మాట్లాడుతూ .. “బాలకృష్ణ గారితో సినిమా చేసే అవకాశం రావడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. తండ్రీకూతుళ్ల అనుబంధానికి అర్థం చెప్పే కథని అతని ద్వారా చెప్పబోతున్నాను. ఈ సినిమాలో ఓ 50 ఏళ్ల తండ్రి పాత్రలో బాలయ్య కనిపిస్తారు. ఆయన కూతురి పాత్రలో శ్రీలీల కనిపిస్తుంది. ఆ తండ్రి ఆ కూతురితో ఎలా ఉంటాడు? ఆ కూతురు కోసం ఏం చేస్తాడు? అనే అంశం ప్రధానంగా ఈ కథ నడుస్తుంది. కథ వినగానే బాలయ్య చాలా ఆసక్తిని కనబరిచారు. ఈ సినిమాను చేయడానికి ఉత్సాహాన్ని చూపించారు. కానీ ఓ రకంగా ఇది సాహసమనే అనుకోవాలి. ఓ మాస్ హీరోతో ఫక్తు సెంటిమెంట్ సినిమా చేస్తున్నాను… అని అన్నారు.

Related posts

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu