NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Intinti Gruhalakshmi: ప్రేమ్ బర్త్ డే సెలబ్రేషన్స్ తులసి చేతుల మీదగా.. అదిరిపోయే స్కెచ్ వేసిన లాస్య..!

Intinti Gruhalakshmi: లాస్య దివ్య వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కావలసిన ఫుడ్ ఐటమ్స్ లిస్ట్ ను వాళ్ళ డాడ్ కేఫ్ కి కాల్ చేసి చెప్పమంటుంది.. అదేంటి నందు నిన్నే వంట చేసే పెట్టమన్నాడు అని అనసూయ అంటుంది.. మీరు ఊరు కొండి అత్తయ్య మధ్యలో అడ్డు రాకండి.. పిల్లలు తినేవి బయట నుంచే తెప్పించాలి..! మరి బిల్ ఎవరు కడతారు అంటే.. అవన్నీ మీ అబ్బాయి కేఫ్ లో ఉన్నారుగా తను చూసుకుంటారులే అని అంటుంది..!

Intinti Gruhalakshmi: 17 March 2022 Today 582 Episode highlights
Intinti Gruhalakshmi: 17 March 2022 Today 582 Episode highlights

 

సార్ 8 పిజ్జా 10 బర్గర్ లో ఆర్డర్ వచ్చింది త్వరగా ప్యాక్ చేసి ఇవ్వండి అని డెలివరీ బాయ్ చెప్తాడు వాటిని ప్యాక్ చేసి 8000 బిల్ అయింది. క్యాష్ ఇస్తారా.. కార్డ్ ఇస్తారా అని అడుగుతారు.. ఇక్కడ నందు అంటే మీరేనా సర్.. హా నేనే.. ఈ ఆర్డర్ లాస్య మేడం ఇచ్చారు. బిల్ నందు సార్ కడతారని చెప్పారు. ఈ ఫుడ్ ఇంట్లో డెలివరీ చేయమంటారా సార్ అని అడుగుతాడు. ఇక నందు ఏం మాట్లాడకుండా సరే ఇంట్లో ఇవ్వమని చెబుతాడు. కేఫ్ ఓనర్ వచ్చి ఏంటి నన్ను మీ ఇంట్లో పార్టీనా అని అడుగుతాడు. లేదు దివ్య వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే వాళ్ళు పార్టీ చేసుకుంటున్నారు అని అంటారు. నీ శాలరీ నీ అకౌంట్ లోకి క్రెడిట్ చేశాను .ఈ బిల్లు వెంటనే నాకు ట్రాన్స్ఫర్ చెయ్ అని చెబుతాడు . నందు సరే అని అంటాడు. లాస్య రాకపోవడంతో ఈ నెల నాకు 8000 లాస్ అని చిరాకు పడతాడు నందు.

ప్రేమ్ సింగర్ చాన్స్ కోసం ఓ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్తాడు. రెండు గంటలు ఎదురు చూసిన తరువాత అతను పిలుస్తాడు. నా ఆఫీస్ బాయ్ గా ఏదో ఒక పని చేస్తూ ఉండు. ఆ తర్వాత నీకు టైమ్ చూసి అవకాశం ఇస్తాను అంటాడు. దాంతో ప్రేమ్ అలాంటి పని నేను చేయలేను. నువ్వొచ్చావని మ్యూజిక్ డైరెక్టర్ అవకాశం ఇస్తారు మరి అని ఆయన వెటకారంగా మాట్లాడారు . ఎప్పటికైనా నేను గొప్ప సింగర్ ని అవ్వాలి. అదే నా కల అని చెప్పి అక్కడి నుంచి సైలెంట్ గా వచ్చేస్తాడు ప్రేమ్.

తులసి ఇ ఇంటికి వచ్చేసరికి డైనింగ్ టేబుల్ అంతా ఫుడ్ వేస్ట్ చేసి ఉంటుంది సగం సగం తిని అవన్నీ చందర్ వందరగా పడి ఉండటం చూసిన తులసి కోపంతో దివ్యను పిలుస్తుంది నీకు ఎన్ని సార్లు చెప్పాను ఫుడ్ వేస్ట్ చేయద్దు అని చాలామంది ఆకలితో రోడ్డుమీద అలమటిస్తున్నారు నిన్ను మా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఇంట్లో ఉండమని లేదని నా మీద రివెంజ్ తీర్చుకోవడానికి నన్ను ఇలా ఉంటుంది అయినా నేనేమీ నీ డబ్బులు వేస్ట్ చేయలేదు మా డాడీ నా కోసం ఖర్చు పెట్టాడు అని అనగానే మీ నాన్న డబ్బులు నా డబ్బులు అంటావేంటి ఇంకోసారి వేరు చేసి మాట్లాడొద్దు అని చెంప కొడుతుంది. మాటలు తిన్నగా రాకపోతే పళ్ళు రాలుతాయి జాగ్రత్త అని అంటుంది దాంతో దివ్య డబ్బులు తీసుకువచ్చి ఆ ఫుడ్డు మీద విసిరి కొట్టి ఈ డబ్బులు చాలా ఇంకా కావాలా రేపటి నుంచి నా దగ్గర డబ్బులు ఉంటే ఇంట్లో భోజనం చేస్తాను లేకపోతే నేను తినను అభి అన్నయ్య ముందు ప్రేమ కొట్టింది ఇప్పుడు నన్ను రేపు కొడుతుందేమో ముందు నువ్వు ఆ సంగతి చూసుకో అని అంటుంది. అంకిత దివ్యాకు సర్దిచెప్పబోగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది దివ్య.

Intinti Gruhalakshmi: 17 March 2022 Today 582 Episode highlights
Intinti Gruhalakshmi: 17 March 2022 Today 582 Episode highlights

ఇక రేపటి ఎపిసోడ్ లో తులసి వాళ్ళ ఇంట్లోనే ప్రేమ్ పుట్టినరోజు ఏర్పాట్లు జరుగుతాయి. అభి ప్రేమ్ పుట్టినరోజు మనందరికీ గుర్తులేనట్టుగా తెలియకుండా మనందరం యాక్ట్ చేద్దం. రాత్రి పన్నెండింటికి కేక్ కట్ చేయించి వాడిని సర్ప్రైజ్ చేద్దామని ప్లాన్ వేస్తాడు. ఇక ప్రేమ్ ను చూసి తులసి సంతోషిస్తుంది. వీళ్ళందరూ ఎంత ఆనందంగా ఉంటే లాస్య ఊరుకుంటుందా.. కచ్చితంగా అది చేడకొట్టడానికి ఏదో పెద్ద స్కెచ్ వేసి ఉంటుంది. అది ఏంటో రేపటి భాగంలో తెలుసుకుందాం.

Related posts

EC: జనసేనకు ఈసీ గుడ్ న్యూస్ .. కామన్ సింబల్ గా గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

YS Sharmila: ‘వైఎస్ఆర్.. జగన్ పాలనకు పోలిక ఎక్కడ ..?’

sharma somaraju

TDP: టీడీపీలో జాయిన్ అయిన కోడికత్తి శ్రీను

sharma somaraju

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri