NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Intinti Gruhalakshmi: నందు తులసి పై ఫైర్.. ఎస్సై కే సవాల్ విసిరిన తులసి..! అభిని కాపాడటానికి..

Intinti Gruhalakshmi: ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ నేటి సాయంత్రం ప్రసారం కానున్న లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది.. ఈ 561 వ ఎపిసోడ్ హైలైట్స్ ఒకసారి చూసేద్దామా.. నేటి ఎపిసోడ్ లో ఎస్సై తులసి కి ఊహించని షాక్ ఇస్తే.. హిట్ ఎక్కే సన్నివేశాలతో స్పైసీగా చూపిస్తున్నారు.. ఇక ఆ ఎస్సై కే తులసి సవాల్ విసిరి నేటి ఎపిసోడ్ పై హైప్ క్రియేట్ చేసింది..!!

Intinti Gruhalakshmi: 21 Feb 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi: 21 Feb 2022 Today Episode Highlights

తులసి వెళ్లి అభిని కలవడం తెలిసిన నందు తులసి పై కొప్పడతాడు.. నీ మూలంగానే అభి నేడు జైల్ లో ఉన్నాడని.. అందుకే నేను అభిని కలవద్దని చెప్పానని నందు అంటాడు. ఇక లాస్య ఇంటి బాధ్యతలు తీసుకోమని నందుకు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇంతకు ముందు తులసి చేసిన తప్పులు చాలు ఇప్పుడు నువ్వు తీసుకోమని.. నువ్వైతే సరిగ్గా హ్యాండిల్ చేయొచ్చు అని చెబుతుంది. నందు లాస్య మాటలకు తులసి పై ఈ ఇంట్లో వాళ్లందరికీ నమ్మకం ఉందని.. అందరూ తనకే సపోర్ట్ చేస్తారని చెబుతాడు. పరిస్థితులు చెయ్యి దాటిపోయే పరిస్థితి వస్తె పగ్గాలు నేను తీసుకుంటానని చెబుతాడు.

Read More: Devatha Serial: నేనేమైనా నీ కన్న బిడ్డనా.!? సత్య హాస్పిటల్ కి వెళ్దామంటే రాధ ఏమంది.!?

ఇక తులసి లాయర్ ను తీసుకుని పోలీస్ స్టేషన్ కి వెళ్తుంది. లాయర్ ఇచ్చిన బెయిల్ పేపర్స్ తీసుకుని చూసి బెయిల్ ఒకే కానీ ముద్దాయి ఎక్కడ అని అడుగుతాడు. అదేంటి నిన్న మీరు జీపులో ఎక్కించుకుని తీసుకు వచ్చారు కదా అని అంటుంది తులసి. ఇక ఆ ఎస్సై అసలు అభి ఎవరో కూడా నాకు తెలియదని ఫ్లేట్ ఫిరాయిస్తాడు. రామ రామ నేను నిన్న ఎవ్వరిని అరెస్ట్ చేయలేదని.. ఒక వేళ అరెస్ట్ చేస్తే లాక్ అప్ లో పెట్టలిగా.. మరి లాక్ అప్ లో ఉన్నాడేమో చూడు అంటాడు.. అయినా నేను ఒక్కడినే అరెస్ట్ చేయను కదా.. నేను అబద్దం చెపితే కానిస్టేబుల్ వాళ్ళను అడగమని చెబుతాడు.. వాళ్ళు కూడా తెలియదని నువ్వే ఏదో పొరపాటు పడుతున్నవని బుకాయిస్తారు తులసిని..

Intinti Gruhalakshmi: 21 Feb 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi: 21 Feb 2022 Today Episode Highlights

ఇక తులసి మీరంతా కావాలని చేస్తున్నారని నాకు అర్థమైందని.. నిన్న జరిగిన విషయాన్ని మీరు మనసులో పెట్టుకుని ఇదంతా చేస్తున్నారని నాకు అర్థమైందని అంటుంది.. ఇంతటితో నేటి ఎపిసోడ్ ముగిస్తుంది.. ఇక రేపటి ఎపిసోడ్ లో తులసి అభిని ఎక్కడ ఉన్నా ఈ అమ్మ వెతికి పట్టుకుని తీరుతుందని.. ఆ ఎస్సై కి సవాల్ విసురుతోంది తులసి.. ఇక ఆ ఎస్సై కి ఎదురు తిరిగిన తులసి అభిని కాపాడుకుంటుందా లేదా అనేది తరువాయి భాగంలో చూద్దాం.

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N