NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Intinti Gruhalakshmi: అభి బ్రతికే ఉన్నాడా..!? తులసి ప్లాన్ కి ఎస్సై తోక ముడిచాడా..!?

Intinti Gruhalakshmi: అభి చనిపోయాడంటూ చిత్రీకరించి నేటి ఎపిసోడ్ పై హైప్ క్రియేట్ చేశారు నిర్మాతలు.. నేటి సాయంత్రం ప్రసారం కానున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ నేటి ఎపిసోడ్ తాజాగా విడుదలైంది.. నేటి 564 వ ఎపిసోడ్ హైలెట్స్ ఇలా ఉన్నాయి..!

Intinti Gruhalakshmi: 24 Feb 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi: 24 Feb 2022 Today Episode Highlights

తులసి ఇంట్లో నుంచి బయలుదేరుతూ వాళ్ళ అత్త మామ కి నేను లేటుగా వస్తానని.. నా కోసం ఎదురు చూడవద్దని తులసి చెబుతుంది. సరిగ్గా అదే సమయంలో నందు వచ్చి ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు అని అడుగుతాడు. మీకు నిన్నే చెప్పా కదా నా గురించి అడగొద్దు అని.. అడిగే హక్కు మీకు లేదు.. చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని తులసి ఉంటుంది. తులసి అలా మాట్లాడాగానే లాస్య వెంటనే.. అదే నేను ఇలా మాట్లాడి ఉంటే ఇంట్లో వాళ్ళందరూ ఈపాటికి నాకు నలుగు పెట్టి తల స్నానం చేయించి ఉండే వాళ్ళు.. మీకు ఒక రూలు నాకు ఒక రులా.. ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కో రూలా అన్నమాట అని వరస పంచ్ లు అందుకుంటుంది. ఎక్కడికి వెళ్దాం ఏందో చెప్పమని వాళ్ళ అమ్మా నాన్నలను అడుగుతాడు నందు. అభి గురించి మీరు ఎవరు ఏం చేయలేరు.. నేను ఏదో ఒకటి చేస్తుంటే ఏదో ఒకటి అంటారు. నువ్వు నాకు ఏదో ఒకటి చెప్పు.. ఎస్సై దగ్గరికి వెళ్లి ఏం చేస్తున్నావు.. మళ్లీ అతనిని రెచ్చగొట్టకు.. నేను అతని పైఅధికారులతో మాట్లాడి తనకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మీ ప్రయత్నం మీరు చేయండి నా ప్రయత్నం నేను చేస్తాను. ఏం చేస్తున్నారు చెప్పండి ఆంటీ అని అంకిత అడుగుతుంది. ఇది నా పసుపు కుంకుమ లకు సంబంధించిన విషయం అందుకే అడుగుతున్నా.. ఆభికి ఏదైనా జరగరానిది జరిగితే దానికి మీరే బాధ్యత వహించాలి అంటుంది. అసలు విషయం చెప్పమని నందు బలవంతం చేస్తాడు. నేను ఏం చేస్తానో చెప్పను చేసి చూపిస్తా నేను అప్పటి నుంచి వెళ్లి పోతుంది తులసి.

తులసి అక్కడినుంచి వెళ్లి పోలీస్ స్టేషన్ ముందు టెంటు వేసి నా నా కొడుకులు నాకు అప్ప చెప్పండి అని మౌన పోరాటం కి దిగుతుంది. ఆ ఎస్సై ఏంటి నామీద రివెంజ్ తీర్చుకోవడానికి ఈ సెట్ అప్ చేసావా అని అడుగుతాడు.. పులి ముందు జింక ఏమి చేయలేదు కదా.. కనీసం తన ప్రాణాలను రక్షించుకోవడానికి ఏదో ఒకటి చేయాలి కదా నేను కూడా అదే చేస్తున్నాను అని తులసి అంటుంది. నేను కూడా నిన్ను ఏమి చేయను ఏమైనా చేస్తే నువ్వు ఇంకా రెచ్చిపోతారు అని అంటాడు ఆ ఎస్సై. తులసి చేసేదంతా ఆయా సైలెంట్ గా చూస్తూ ఉండిపోతాడు. ఇంతటితో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది.

ఇక రేపటి ఎపిసోడ్ లో అభి బ్రతికే ఉన్నట్టు గా చూపిస్తారు. మీ అమ్మ నీ కోసం పోరాటం చేస్తుందని చెబుతాడు అభి కి చెబుతాడు.. అమ్మ ఎలాగైనా నన్ను కాపాడి బయటకు తీసుకు వస్తుందని వస్తుందని అభి అంటాడు. ఇక తులసి అభి ఎలా రక్షించుకుంటుందో.. తండ్రి గా అభి ని రక్షించుకోవడం కోసం నందు ఏం చేస్తాడో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri