NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Intinti Gruhalakshmi: ఈ ట్విస్ట్ తో సీరియల్ కథ మొత్తం మారిపోనుందా..!? ఇంటింటి గృహలక్ష్మి ఆదివారం స్పెషల్..

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్ లో ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ రేటింగ్ తో దూసుకెళుతోంది..! ఇప్పటికే 596 ఎపిసోడ్స్ ను పూర్తి చేసుకున్న ఈ సీరియల్ నిన్నటి ఎపిసోడ్ ట్విస్ట్ తో సీరియల్ పై హైప్ క్రియేట్ చేసింది..! సరికొత్త కథనంతో వీక్షకులను అలరిస్తూ టీవీ ల నుంచి ప్రేక్షకులను కదలనివ్వకుండా చేస్తుంది.. ఉత్కంఠభరితంగా సాగుతున్న ఈ సీరియల్ లో వచ్చే వారం కథను మలుపు తిప్పే ట్విస్ట్ ఇదేనా..!

Intinti Gruhalakshmi: Serial 597 Episode Highlights
Intinti Gruhalakshmi: Serial 597 Episode Highlights

తులసి నందు విషయంలో ఇప్పటివరకు చేసిన మంచిని.. ఆ మంచితనంతో నందు తనకు చేసిన అన్యాయం తాలూకా చిట్టా పద్దుల లెక్కలు తులసి సరిచేయబోగా.. ఇగో హర్ట్ అయినా నందు లాస్య ను తీసుకుని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతాడు.. తప్పు తన వైపు ఉంది కాబట్టి నందు మౌనంగా ఇంట్లో నుంచి వెళ్లిపోయాడని అందరూ ప్రశాంతంగా ఉంటారు.. ముఖ్యంగా ఆ లాస్య ఇంట్లో నుంచి వెళ్లిపోవడం తో ఇంట్లో వాళ్ళందరూ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటరు.. లాస్యది కూడా అదే ఫీలింగ్..

నందు ఇదే మన ప్లాట్ అంటూ గాల్లో తేలుతూ చెబుతుంది లాస్య.. ఎంత సంతోషంగా ఉందో తెలుసా.. ఇప్పుడే యావజ్జీవ కారాగారం పూర్తి చేసుకుని జైలు నుంచి బయటకు వచ్చినట్టుగా ఉంది. నన్ను పంజరం నుంచి బయటపడేసి.. ఇక్కడికి తీసుకు వచ్చినందుకు థాంక్యూ నందు.. ఇకనుంచి దేని గురించి ఆలోచించి బ్రెయిన్ పాడి చేసుకోవాల్సిన పని లేదు.. నౌ వుయ్ ఆర్ ఫ్రీ బర్డ్స్.. నువ్వు ఏమంటావ్ నందు అని లాస్య అడుగుతుంది.. మా అమ్మా నాన్నల గురించి ఆలోచిస్తున్నాను.. అని చెప్పి నా మూడు స్పాయిల్ చేయకు అని లాస్య ముందుగానే తనకు నచ్చినట్టుగా మాట్లాడమని హింట్ ఇస్తుంది.. ఆ తులసి అన్న మాటలకు కోపం వచ్చింది.. ఒంటరిగా తను ఒక్కతే కుటుంబ భారాన్ని ఎలా మోయగలదు అని నందు అంటాడు.

తులసి ఇంటికి శశికళ వస్తుంది.. అమ్మి నిన్ను కాదనుకొని మీ ఆయన ఇంట్లో నుంచి వెళ్లిపోయాడట కదా.. నేను నీకు ఒక ఆఫర్ ఇస్తున్నాను.. నీకు 20 లక్షలు ఇస్తాను.. నీ బాకీ తీర్చేస్తాను.. కాకపోతే ఈ ఇల్లు నాది అవుతుంది. అని శశికళ ఆఫర్ ఇస్తుంది తులసికి.. ఇక భాగ్యం వచ్చి ఈ ఇంటిలో నీ తోటికోడలుగా నాకు కూడా వాటా ఉంది. ఈ ఇల్లు అమ్మడానికి వీలు లేదు అక్క అని అంటుంది. తులసి అయోమయ గందరగోళంలో పడుతుంది.. శశికళకు ఇల్లు అమ్మడానికి మనసొప్పదు.. ఒకవేళ అమ్మెద్దాం అంటే భాగ్యం అడ్డుగా నిలిచింది.

తులసి 80 లక్షల అప్పును తీర్చి ఆ ఇంటిని కాపాడుకోవాలి ఇన్ని రోజులు నుంచి బయటకు రాని భాగ్య అన్ని లాస్య రంగంలోకి దింపింది అని తులసి తెలుసుకుంటుంది దీని వలన ప్రయోజనం ఏమిటి తులసి మీద పగ తీర్చుకోవడానికి ఇదంతా చేస్తుందా.. ఈ విషయం నందుకు కూడా తెలుసా.. ఇద్దరూ కలిసే చేస్తున్నారా తనని ఇరకాటంలో పెట్టడానికి భాగ్యాన్ని పావుల వాడుకుంటుందా లాస్య.. దీని వలన భాగ్యని ప్లస్ ఏమిటి అని వీక్షకులకు ట్విస్టులు మీద ట్విస్టులు ఇస్తారు వచ్చే వారంలో.. తులసికి పైసా పుట్టకుండా చేస్తున్న సమయంలో ప్రేమ్ తులసి కి తెలియకుండా అండగా నిలబడతాడు. లాస్య కుట్ర గురించి తెలుసుకున్న నందు తులసి దగ్గరవడానికి ప్రయత్నిస్తాడు. వచ్చే వారంలో ఈ సీన్ హైలెట్ కానుంది.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri