NewsOrbit
న్యూస్ సినిమా

NTR 30: ఆలియా భట్ అవుట్ ఎందుకు తప్పుకుందంటే..!

NTR 30: సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాను చేయబోతున్నారు. ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో భారీ సక్సెస్‌ను అందుకున్న తారక్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. ఆ రేంజ్‌కు తగ్గట్టే తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌ను ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే టాలీవుడ్ అగ్ర దర్శకులతో పాటు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్‌తో కూడా భారీ ప్రాజెక్ట్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ ఏడాది తన 30వ సినిమా మొదలవబోతున్న సంగతి తెలిసిందే.

is alia bhatt out from ntr-30
is alia bhatt out from ntr-30

ఈ సినిమా ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్.. సుధాకర్ మిక్కిలినేనితో కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నారు. అయితే, ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ, ఆర్ఆర్ఆర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆలియా భట్ నటించబోతుందని ఈ మధ్య సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ సినిమాలో నటిస్తున్నందుకు గానూ ఆలియా భారీ రెమ్యునరేషన్ అందుకుంటుందని ప్రచారం జరుగుతోంది. ఇంతలోనే ఆలియా ఎన్టీఆర్ 30 నుంచి తప్పుకుందని సోషల్ మీడియాలో వార్తలు మొదలయ్యాయి.

NTR 30: ఈ లోపు ఆలియా విషయంలో క్లారిటీ వస్తుందేమో..?

దీనికి కారణం ఈ నెలలోనే ఆలియా రణ్‌బీర్‌ను పెళ్లి చేసుకోబోతుంది. అందుకే, తాను ‘ఎన్టీఆర్ – కొరటాల’ సినిమా నుంచి తప్పుకుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. కానీ, ఇప్పటి వరకు ఈ విషయాన్ని చిత్రబృందం గానీ, హీరోయిన్ ఆలియా భట్ గానీ కన్‌ఫర్మ్ చేయలేదు. మరి, ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే ఆలియా వైపునుంచి గానీ లేదా మేకర్స్ వైపునుంచి గానీ అఫీషియల్ అప్‌డేట్ రావాలి. కాగా, ఈ చిత్రాన్ని జూన్ మొదటి వారం నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ కోసం సెట్స్ మీదకు తీసుకు రాబోతున్నారు. ఈ లోపు ఆలియా విషయం లో క్లారిటీ వస్తుందేమో చూడాలి.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri