NewsOrbit
న్యూస్ సినిమా

Alia bhatt – Pooja hegde: ఆలియా భట్‌ను ఫిక్స్ చేస్తే పూజా హెగ్డే పరిస్థితేంటీ..?

Alia bhatt – Pooja hegde: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ క్రేజీ న్యూస్ వచ్చి చక్కర్లు కొడుతూ తెగ వైరల్ అవుతోంది. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ఆర్ఆర్ సినిమాతో బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఆలియా భట్ టాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఎన్.టి.ఆర్, రాం చరణ్ హీరోలుగా డీవీవీ దానయ్య నిర్మాణంతో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఆర్ఆర్ఆర్ తెరకిక్కించారు. ఈ సినిమాలో రాం చరణ్ సరసన ఆలియా భట్ నటిస్తోంది. అల్లురిగా కనిపించనున్న చరణ్ జోడీగా సీత పాత్రలో ఆలియా మెరవనుంది.

is alia bhutt fixed for ntr
is alia bhutt fixed for ntr

ఇప్పటికే ఆర్ఆర్ఆర్‌లో సీత పాత్రలో ఆలియా ఎలా ఉంటుందో చూపించారు రాజమౌళి. ఇందులో ఆమె కనిపించేది మొత్తంగా కేవలం 20 నిమిషాలు మాత్రమే. కానీ, ఆ 20 నిమిషాల పాత్రే హైలెట్‌గా నిలుస్తుందని రచయిత విజయేంద్ర ప్రసాద్ – దర్శకుడు రాజమౌళి – డైలాగ్ రచయిత సాయి మాధవ్ బుర్రా సహా హీరోలు ఎన్.టి.ఆర్, చరణ్ గొప్పగా చెప్పుకొచ్చారు. ఆలియా లుక్ చూస్తే వారందరూ చెప్పింది నిజమే అంటున్నారు అభిమానులు కూడా. ఇలా టాలీవుడ్‌లో ఈ బాలీవుడ్ యంగ్ బ్యూటీకి విపరీతమైన క్రేజ్ వచ్చింది.

Alia bhatt – Pooja hegde: కొరటాల పూజా హెగ్డేను తీసుకుంటారని ప్రచారం జరిగింది.

అంతేకాదు పాన్ ఇండియన్ సినిమాలకు ఆలియా భట్ క్రేజ్ బాగా ఉపయోగపడుతుందనే మేకర్స్ నమ్మకం ఎక్కువైంది. ముఖ్యంగా హిందీలో మన తెలుగు సినిమాకు మంచి వసూళ్ళు రావాలంటే ఆలియా బెస్ట్ ఛాయిస్ అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎన్.టి.ఆర్ – కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాలో ఇప్పుడు హీరోయిన్‌గా ఆలియా భట్‌ను తీసుకోవాలనుకుంటున్నారట. ఇన్నాళ్ళు కొరటాల పూజా హెగ్డేను తీసుకుంటారని ప్రచారం జరిగింది. కానీ, ఇప్పుడు తెరమీదకు ఆలియా భట్ పేరు రావడంతో ఆలియా వస్తే పూజా హెగ్డే పరిస్థితేంటీ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారట. చూడాలి మరి దర్శక, నిర్మాతలు అఫీషియల్‌గా ఏ హీరోయిన్‌ను ఫైనల్ చేస్తారో.

Related posts

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Saranya Koduri

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju