NewsOrbit
న్యూస్ సినిమా

Pawan kalyan: ఒకప్పుడు వెంకటేశ్ అయితే ఇప్పుడు ఆ మాట పవన్ కళ్యాణ్‌ను అంటున్నారు..!

Pawan kalyan: టాలీవుడ్‌లో ఎక్కువ రీమేక్ సినిమాలను చేసి హిట్స్ అందుకున్న హీరో అంటే విక్టరీ వెంకటేశ్ అని అందరూ చెప్పుకునేవారు. ఇప్పటి వరకు వెంకీ చేసిన సినిమాలలో నిజంగానే సగానికిపైగా రీమేక్ కథలతో వచ్చినవే. రాజా, వసంతం, శీను, సంక్రాంతి, ఇటీవల వచ్చిన దృశ్యం సీక్వెల్స్, నారప్ప, వీటికి ముందు వచ్చిన గోపాల గోపాల, గురు..లాంటి చాలా సినిమాలు వెంకీ రీమేక్ చేసినవే. అందుకే ఆయనను రీమేక్ కింగ్ అని ఇండస్ట్రీలో అంటుంటారు. కథ నచ్చితే వెంకటేశ్ దాన్ని రీమేక్ చేయడానికి ఏమాత్రం వెనకాడడు. ఆ సినిమాలతో బాగా కలిసి రావడమే ఇందుకు కారణం.

is pawan-kalyan-following venkatesh
is pawan-kalyan-following venkatesh

అయితే, కెరీర్ ప్రారంభం నుంచి పవన్ కళ్యాణ్ కూడా చాలానే రీమేక్ సినిమాలలో నటించారు. ఇప్పటి వరకు పవన్ నటించిన సినిమాలలో కొన్ని రీమేక్ మూవీస్ కూడా ఉండటం..అవి భారీ విజయాలను అందివ్వడం జరిగింది. ఇటీవల వచ్చిన మాస్ ఎంటర్‌టైనర్ భీమ్లా నాయక్ సినిమా మలయాళంలో వచ్చిన అయ్యప్పనుమ్ కోషియుమ్ కు అఫీషియల్ రీమేక్. దీనికి ముందు వచ్చిన వకీల్ సాబ్ కూడా బాలీవుడ్‌లో అమితాబ్ నటించిన పింక్ సినిమాకు రీమేక్ అని తెలిసిందే. ఈ రెండు సినిమాలతో పవన్ భారీ హిట్స్ అందుకున్నారు. అందుకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ను రీమేక్ స్టార్ అని అంటున్నారు.

Pawan kalyan: అవగహాన లేకనే ఈ మాటాలన్నీ..!

ఈ సినిమాల వల్లనే కాదు..ఆయన గత సినిమాలు కూడా కొన్ని రీమేక్‌గా వచ్చినవే ఉన్నాయి. పవన్ కళ్యాణ్‌ హీరోగా నటించిన మొదటి సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడబ్బాయి’..’ఖయామత్ సే ఖయామత్’ ఆధారంగా రూపొందించారు. ‘గోకులతిల్ సీతై’ ఆధారంగా..గోకులంలో సీత సినిమా వచ్చింది.ఇక ‘తమ్ముడు’ చిత్రాన్ని హిందీలో ఘన విజయం సాధించిన ‘జో జీతా వహీ సికందర్’ ఆధారంగా నిర్మించారు. ఖుషి, బంగారం, అన్నవరం, గబ్బర్ సింగ్ లాంటి చాలా సినిమాలు పవన్ ఇతర భాషల నుంచి రీమేక్ చేసినవే. అందుకే ఇలా రీమేక్ స్టార్ అంటున్నారు. అయితే..ఒక భాషలో హిట్
అయిన సినిమాను మళ్ళీ రీ మేక్ చేసి హిట్ కొట్టడం అంటే ఎంత కష్టమో అవగహాన లేకనే ఈ మాటలన్నీ అని అభిమానులు చెప్పుకుంటున్నారు.

Related posts

EC: జనసేనకు ఈసీ గుడ్ న్యూస్ .. కామన్ సింబల్ గా గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

YS Sharmila: ‘వైఎస్ఆర్.. జగన్ పాలనకు పోలిక ఎక్కడ ..?’

sharma somaraju

TDP: టీడీపీలో జాయిన్ అయిన కోడికత్తి శ్రీను

sharma somaraju

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri