NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Jagadhatri Today Episode March 02 2024 Episode 168 Highlightsదివ్యాంకని అరెస్టు చేయించి ఎంగేజ్మెంట్ ఆపేసిన జగదాత్రి..

Jagadhatri Today Episode March 02 2024 Episode 168 Highlights

Jagadhatri Today Episode March 02 2024 Episode 168 Highlightsచానల్ ని అడ్డం పెట్టుకొని ఒక పెన్ డ్రైవ్ ని కోటి రూపాయలకు డీల్ కుదుర్చుకున్నట్టు మాకు సమాచారం వచ్చింది అని ఎస్ఐ అంటాడు. నలుగురికి చెప్పే నేను తప్పు  చేస్తానా అని దివ్యాంక అంటుంది. మీకు ఏదో తప్పుడు సమాచారం వచ్చినట్టుంది ఎస్ఐ గారు దివ్యాంకా ఒక ఛానల్ ని నడిపిస్తూ నిజాలని బయటపెట్టే మనిషి అలా తప్పు ఎందుకు చేస్తుంది అని వైజయంతి అంటుంది. అవును దివ్యాంక చాలా గొప్పది నిజంగానే మీకు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చినట్టున్నారు కావాలంటే మీరు వెళ్లి ఇంట్లో అణువణువు వెతుక్కోండి ఎక్కడ డబ్బు దొరకవు అని జగదాత్రి అంటుంది. ఏ జగదాత్రి నా ఇంట్లో వెతుక్కోమని చెప్పడానికి నువ్వెవరు అని దివ్యాంక  అంటుంది. చూడు దివ్యాంక నువ్వు తప్పు చేయవు అని అందరికీ తెలుసు కదా ఎందుకు భయపడుతున్నావ్ ఇల్లు అంత వెతుక్కొని ఎక్కడ డబ్బు దొరకదు కదా ఎస్ఐ గారు మీరు వెళ్లి వెతకండి అని జగదాత్రి అంటుంది.

Jagadhatri Today Episode March 02 2024 Episode 168 Highlights
Jagadhatri Today Episode March 02 2024 Episode 168 Highlights

ఎస్సై ఇల్లు వెతకడానికి వెళుతూ ఉండగా ఎస్ఐ గారు నా ఇల్లు సెర్చ్ చేయడానికి సెర్చ్ వారెంట్ ఉందా అని  దివ్యాంక అడుగుతుంది. ఇదిగోండి సర్చ్ వారంటూ ఇప్పుడు వెళ్లి వెతుక్కోవచ్చా కానిస్టేబుల్ వెళ్లి వెతకండి అని ఎస్ఐ అంటాడు. ఎస్ఐ కానిస్టేబుల్ ఇల్లంత అవేకగా దివ్యాంక గదిలో కోటి రూపాయలు కనపడతాయి. ఈ డబ్బు ఎక్కడిది మేడం మీకు అని ఎస్ఐ అంటాడు.  ఆ డబ్బా అది వేరే బిజినెస్ల కోసం తెచ్చి ఇంట్లో పెట్టాను  దానికి సమాధాన పత్రం చూపిస్తే సరిపోతుంది అని దివ్యాంక అంటుంది. అయితే ఒకసారి ఈ వాయిస్ మీదనేమో గుర్తుపట్టండి మేడం అని ఎస్ ఐ గారు ఫోన్లో ఉన్న తన వాయిస్ను వినిపిస్తాడు. అది విన్న దివ్యాంకా ఎస్సై గారు ఈ వాయిస్ నాది కాదు అని దివ్యాంక అంటుంది. తప్పు చేసి తప్పించుకోవాలని చూస్తావ్ ఏంటి దివ్యాంక నీ తప్పుని ఇలా ఆ దేవుడు బయటపెట్టాడు అన్నమాట అని కౌశికి అంటుంది. ఏ కౌశికి ఇదంతా నువ్వే కావాలని చేయించావు దివ్యాంక అని కౌశికి మీదకి వెళుతుంది.

Jagadhatri Today Episode March 02 2024 Episode 168 Highlights
Jagadhatri Today Episode March 02 2024 Episode 168 Highlights

దివ్యాంక నువ్వు తీసుకున్న గోతిలో నువ్వే పడ్డావు అని జగదాత్రి అంటుంది. ఎజ్జగదాత్రి ఇదంతా నువ్వే కావాలని చేశావు కదూ నీ అంతు చూస్తాను అని దివ్యాంక అంటుంది. ఎస్ ఐ గారు కానిస్టేబుల్ దివ్యాంకని అరెస్టు చేసి తీసుకువెళ్లి పోతారు. సురేష్ పూలదండ తీసేసి వెళ్లిపోతాడు. నిషిక వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. కౌశికి మొహం లో సంతోషం కనబడుతుంది. ఇదిగోండి వదిన పెన్ డ్రైవ్ చెప్పాను కదా కేదారికి తెలిసిన ఎస్సై గారిని పట్టుకుంటే ఈ పెన్ డ్రైవ్ ఇప్పించాడు అని జగదాత్రి చెబుతుంది. థాంక్యూ జగదాత్రి థాంక్యూ అని కౌశికి సంతోషపడుతుంది. కట్ చేస్తే.

Jagadhatri Today Episode March 02 2024 Episode 168 Highlights
Jagadhatri Today Episode March 02 2024 Episode 168 Highlights

ఆ దివ్యాంక ఏదో తెలివి కలదని మనం ఇంత శ్రమ పడి పెన్ డ్రైవ్ ను కొట్టేసి ఆవిడకి అంతా పాడు చేసింది  అని వైజయంతి అంటుంది. దివ్యాంగ తెలివి తక్కువ తనం వల్ల పెన్ డ్రైవ్ పోలేదా అత్తయ్య జగదాత్రి తెలివి వల్ల పెన్ డ్రైవ్ ని కొట్టేసింది అని నిషిక అంటుంది. ముందే డబ్బు తీసుకుంటే మనం కూడా దివ్యాంకుతో పాటు జైల్లో కూర్చునే వాళ్ళం మనం తప్పించుకున్నామని సంతోషించండి అని బూచి అంటాడు. అంతా ఆ కౌశికి ఇచ్చిన చనువు వల్లే ఇదంతా చేసింది జగదాత్రి అని వైజయంతి అంటుంది.ఇలా కాదు గాని జగదాత్రి వాళ్ళని ఏదో ఒకటి చేయాలి అని కాచి అంటుంది.వాళ్లు ఇంట్లో నుంచి పోతనన్న టైం దగ్గర పడుతుంది కదా ఇంకెన్నాళ్లు ఉంటారు అని వైజయంతి అంటుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode March 02 2024 Episode 168 Highlights
Jagadhatri Today Episode March 02 2024 Episode 168 Highlights

థాంక్యూ థాంక్యూ సో మచ్ జగదాత్రి నీవల్లే సాధ్యమైంది అని కౌశికి సంతోష పడుతుంది. ఆ దివ్యాంక చేసిన తప్పుకి తగిన శాస్తి జరిగింది వదిన అని జగదాత్రి అంటుంది. నిజంగా నువ్వు మా ఇంటి కోడలువి అయితే బాగుండు జగదాత్రి అని కౌశికి అంటుంది. ఏంటి వదినా ఏమో అన్నావు అని జగదాత్రి అడుగుతుంది.ఏమీ లేదు జగదాత్రి. నువ్వుఅన్నట్టు తన పాపాలే బయటపడి జైలు పాలయ్యాల చేశాయి అని కౌశికి అంటుంది. వదిన మీరు ఏమి అనుకోకపోతే ఒక మాట అడగనా మిమ్మల్ని అని జగదాత్రి అంటుంది. నేను బాధపడే విషయమైతే నువ్వు అడగవులే జగదాత్రి అడుగు అని కౌశికి అంటుంది. దివ్యాంక ఎంగేజ్మెంట్ ఆగిపోయిందన్న లేక దివ్యాంక జైలు పాలు అయినందుకా లేదంటే పెన్ డ్రైవ్ దొరికినందుకొ తెలియదు కానీ మీరు చాలా సంతోషిస్తున్నారు అని జగదాత్రి అంటుంది. దివ్యాంక జైలు పాలు అయినందుకు అని కౌశికి అంటుంది. సురేష్ బావతో దివ్యాంకకి ఎంగేజ్మెంట్ జరుగుతున్నప్పుడు నీ కళ్ళలో బాధ కనబడింది దివ్యాంక ఎంగేజ్మెంట్ ఆగిపోయినప్పుడు నీ కళ్ళల్లో సంతోషాన్ని చూసాం అక్క అని కేదార్ అంటాడు. నిజం చెప్పు వదిన నువ్వు సురేష్ అన్నయ్యని ప్రేమించట్లేదా మా బామ్మ ఎప్పుడూ ఉంటుంది వదిన భగవంతుడు భార్య భర్తలకి ముందే రాసి పెడతాడు అని జగదాత్రి అంటుంది. నువ్వన్నట్టు నా తలరాతలు ఏముంటుందో నాకు తెలియదు కానీ ఆ మనిషితో జీవించాలని నేను అనుకోవట్లేదు అంటూ కౌశికి వెళ్ళిపోతుంది. ఇదేంటి ధాత్రి అక్క బావ మీద ఉన్న ప్రేమను బయట పెట్టట్లేదు అని కేదార్ అంటాడు. సమయం వచ్చినప్పుడు అదే బయటపడుతుంది కేదార్ అని జగదాత్రి అంటుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode March 02 2024 Episode 168 Highlights
Jagadhatri Today Episode March 02 2024 Episode 168 Highlights

కేదార్ జగదాత్రి ఎంక్వయిరీ కోసం మినిస్టర్ గారింటికి వస్తారు. అప్పటికే రాఘవ వేరే వాళ్ళతో ఫోన్లో మాట్లాడుతూ మా శివ అన్నయ్య అందరికీ అలా చెప్తూ ఉంటాడు తనే సొంత కొడుకుని నేనే పెంపుడు కొడుకుని అని రాఘవ వేరే వాళ్ళతో అంటూ ఉంటాడు.ఇదేంటి ధాత్రి శివ అబద్ధం చెప్పాడా అని కేదార్ అంటాడు. కేదార్ మనకు ట్రైనింగ్ లో ఏం చెప్పారు ఎవరు నుంచైనా నిజం రాబట్టాలి అంటే సూటిగా ప్రశ్న అడగాలి అప్పుడు వాళ్ళు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా తెలుస్తుంది అని జగదాత్రి అంటుంది. వాళ్లని చూసి రాఘవ ఇంకా మా నాన్నగారి కేసు ఎందుకు పూర్తి కావట్లేదు ఆ సుధాకర్ చంపాడని తెలుసు కదా అని రాఘవ అంటాడు. జగదాత్రి బాగా గమనించి ఆ ఫోటో ఎవరిది అని అడుగుతుంది. అదా నా చిన్నప్పుడు ఫోటో అని రాఘవ అంటాడు. నీది కాదు ఆ ఫోటో చిన్నప్పుడు ఉన్నపుట్టుమచ్చ ఇప్పుడు నీ భుజం మీద లేదేంటి అని జగదాత్రి అంటుంది. అది అండి నిజంగానే మా అన్నయ్య ఫోటో నేనే మర్చిపోయాను అని రాఘవ అంటాడు. సరే మేము ఒకసారి సీసీటీవీ ఫుటేజ్ చూడొచ్చా అని జగదాత్రి అంటుంది. చూడండి అని రాఘవ అంటాడు. కేదారి జగదాత్రి సీసీటీవీ ఫుటేజీ చూస్తారు అందులో ఒక ఫీజు తీసుకొచ్చినట్టు కనపడి ఇది ఎప్పుడు తెచ్చారు అని అడుగుతుంది. అది మా నాన్నగారి కోసం తెచ్చామండి ఫ్రిడ్జ్ కొత్తది అని రాఘవ అంటాడు. ఆ ఫ్రిడ్జ్ ని ఒకసారి చూడొచ్చా అని జగదాత్రి అంటుంది. కట్ చేస్తే,

ఇంత పాత ఫ్రిడ్జ్ని కొత్త దని ఎందుకు కొన్నారు అని జగదాత్రి అంటుంది. ఏమో తెలియదు మేడం మా నాన్న బుక్ చేశాడు అని రాఘవ అంటాడు. ఈ పగుళ్ళు ఇవన్నీ చూస్తుంటే అనుమానంగా ఉంది ఇందులో ఎక్కువ లీటర్లు వాటర్ పట్టదు కదా అని జగదాత్రి అంటుంది. నాన్నకే తెలుసు మేడం అని రాఘవ అంటాడు.అయితే సిసి టీవీ ఫుటేజ్ మళ్ళీ ఒకసారి చూడొచ్చా అని జగదాత్రి అంటుంది.ఎన్నిసార్లు చూస్తారు మేడం అని రాఘవ అంటాడు.ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ మళ్ళీ అడగమని జగదాత్రి అంటుంది. సీసీటీవీ ఫుటేజ్ చూస్తూ జగదాత్రి రాఘవని కనిపెడుతుంది…

Related posts

Nuvvu Nenu Prema May 09 Episode 619:కృష్ణ ని కొట్టిన విక్కీ.. భర్తకు అవమానం భావించిన అరవింద.. ఇంటి నుండి శాశ్వతంగా వెళ్లిపోయిన అరవింద..

bharani jella

Krishna Mukunda Murari May 09 Episode 466:ముకుంద ఆదర్శల పెళ్లికి భవానీ గ్రీన్ సిగ్నల్.. ఆదర్శ్ కి కట్టు కథ చెప్పిన ముకుంద ..మురారి మనసులో ముకుంద.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీ స్ట్రీమింగ్ ని ఆలస్యం చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది టీం.. కారణం ఇదే..!

Saranya Koduri

Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!

Saranya Koduri

Project Z OTT: ఆరేళ్ల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్నా సందీప్ కిషన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఆవేశం మూవీ.. ఫాహదా మజాకానా..!

Saranya Koduri

Adah Sharma Bastar OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న బస్కర్ ది నక్సల్.. డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Niharika Latest Post: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న నిహారిక సరికొత్త టాటూ పిక్.. స్పాట్ భలే సెలెక్ట్ చేశావు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Karthika Deepam: లైంగిక వేధింపులకు గురైన కార్తీకదీపం హీరోయిన్.. పోలీసులకు ఫిర్యాదు..!

Saranya Koduri

Aadapilla: గాయాలతో ఫొటోస్ షేర్ చేసిన ఆడపిల్ల సీరియల్ ఫేమ్ సమీరా.. భర్త పై నిందలు వేస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Shoban Babu: వాట్.. శోభన్ బాబు ఇంట్లో దేవుడు ఫోటో ప్లేస్ లో ఆ స్టార్ హీరో ఫోటో ఉంటుందా?.. సోగ్గాడు మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Tasty Teja: సరికొత్త వ్యాపారంలో అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. సపోర్ట్ గా నిలిచిన శివాజీ..!

Saranya Koduri

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N