NewsOrbit
న్యూస్ సినిమా

Sarkaru vaari paata: ‘కళావతి’ పాట ఒక్కటే ఇంత సంచలనం సృష్ఠించిందా..!

Sarkaru vaari paata: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట. గీత గోవిందం మూవీతో స్టార్ డైరెక్టర్స్ లిస్ట్‌లో చేరిన పరశురామ్ పెట్లా దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ తాజా చిత్రాన్ని అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, మహేశ్ సొంత నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్ టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ పతాకాలపై ఈ చిత్రాన్ని సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన మొదటి సారి స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ జంటగా నటిస్తోంది. మ్యూజికల్ సెన్సేషన్ ఎస్ ఎస్ థమన్ దీనికి సంగీతం అందిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్‌తో పాటు టీజర్ భారీ అంచనాలు పెంచాయి.

kalavathi song from sarkaru-vaari-paata-is trending
kalavathi song from sarkaru-vaari-paata-is trending

అయితే, మహేశ్ అభిమానుల కోరిక మేరకు చిత్రబృందం విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ కళావతి ఆ హైప్‌ను మరో రేంజ్‌లో పెంచేసింది. అసలు ఈ సాంగ్ ఎంత సర్కారు వారి పాట సినిమా మీద ఇంతగా హైప్ తీసుకువస్తుందని ఏ ఒక్కరూ ఊహించలేదు. ఈ సినిమాకు మంచి మెలోడీ బీట్ ఇదే అని మేకర్స్ తెలిపారు. అంతేకాదు సినిమాపై అందరిలోనూ సర్వత్రా ఆసక్తి నెలకొనేలా చేసింది. లిరిక్స్, సింగర్ పాడిన విధానం..థమన్ సంగీతం దర్శకుడు పరశురామ్ తెరకెక్కించిన స్టైలిష్ మేకింగ్ ఈ పాటకు బాగా కలిసి వచ్చాయి. కేవలం మహేశ్ అభిమానులను మాత్రమే కాకుండా అన్నీ వర్గాల ప్రేక్షకులను కళావతి పాట విపరీతంగా ఆకట్టుకుంది.

Sarkaru vaari paata: సర్కారు వారి పాట సినిమా మీదే పెట్టుకుంది.

ఇక తాజాగా ఈ సాంగ్ మరో కొత్త రికార్డ్‌ను క్రియేట్ చేసింది. కళావతి పాట ఇప్పటి వరకూ యూ ట్యూబ్‌లో 45 మిలియన్స్‌కు పైగా వ్యూస్ రాబట్టింది. అభిమానులు ఇప్పుడు దీనిని ఓ విశేషంగా చెప్పుకుంటున్నారు. అంతేకాదు, 1.2 మిలియన్ లైక్స్ కూడా కళావతి పాటకు వచ్చాయి. కాగా, సర్కారు వారి పాట సినిమాను మే 12, 2022 న ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు. ఇక మహానటి సినిమా తర్వాత నుంచి కీర్తి సురేశ్‌కు ఒక్క హిట్ కూడా దక్కలేదు. ఇప్పుడు ఆమె అన్నీ నమ్మకాలు మహేశ్ బాబు – సర్కారు వారి పాట సినిమా మీదే పెట్టుకుంది. చూడాలి మరి ఈ సినిమాతోనైనా కీర్తి హిట్ అందుకొని మళ్ళీ సక్సెస్ తన ఖాతాలో వేసుకుంటుందేమో.

Related posts

YSRCP: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత .. బాబు సర్కార్ పై జగన్ ఆగ్రహం

sharma somaraju

AP Assembly: ఏపీ శాసనసభ స్పీకర్ గా నేడు బాధ్యతలు చేపట్టనున్న అయ్యన్న .. అనూహ్య నిర్ణయం తీసుకున్న వైసీపీ..!

sharma somaraju

Salar Jung Reforms: Important Points to Remember for TGPSC Group 1 and Group 2 Exams 2024

Deepak Rajula

YS Jagan: ఓటమితో అధైర్యపడవద్దు – క్యాడర్ కు తోడుగా నిలిచి భరోసా ఇవ్వండి: వైసీపీ నేతలకు జగన్ సూచన  

sharma somaraju

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు .. ఇకపై కొత్త చంద్రబాబును చూస్తారంటూ..

sharma somaraju

Chirajeevi – Pawan Kalyan: చిరు ఇంటికి పవన్ .. ‘మెగా’ సంబురం

sharma somaraju

ఏపీ గవర్నర్ కు ఎన్నికైన ఎమ్మెల్యే జాబితాను అందజేసిన సీఈవో .. గెజిట్ నోటిఫికేషన్ విడుదల

sharma somaraju

Modi – Pawan Kalyan: కుటుంబ సమేతంగా మోడీని కలిసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

ప్రధాని మోదీ పరిస్థితిపై కాంగ్రెస్ వ్యంగ్య చిత్రం .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

YS Jagan: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి: వైఎస్ జగన్

sharma somaraju

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N