సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ`కమ్మరాజ్యంలో కడపరెడ్లు` చిత్రాన్ని రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సబంధించి వివరాలను ప్రకటించడంతో పాటు..రీసెంట్గా చంద్రబాబు లుక్‌లో ఉన్న ఓ నటుడు ఫొటోను పోస్ట్ చేసి నిజ జీవితంలో పాత్రను పోషిస్తున్న ఈ నటుడిని చూస్తే ఎవరు గుర్తుకొస్తున్నారు? అంటూ మెసేజ్ పెట్టాడు. అలాగే ఇటీవల పాటను కూడా రిలీజ్ చేశాడు. టైటిల్ సాంగ్‌ను రామ్‌గోపాల్ వర్మే పాడటం విశేషం. కాగా.. ఈరోజు సినిమా టైటిల్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశాడు వర్మ.
previous post