NewsOrbit
సినిమా

Pushpa: “పుష్ప” కలెక్షన్స్ పై కరణ్ జోహార్ సంచలన కామెంట్స్..!!

Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ఫస్ట్ టైం పాన్ ఇండియా నేపథ్యంలో “పుష్ప”(Pushpa) సినిమా రిలీజ్ చేయటం తెలిసిందే. సినిమాలో బన్నీ(Bunny) గెటప్.. తో పాటు స్టోరీ పరంగా ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతుందని ప్రారంభంలో వార్తలు రాగా.. చాలామంది అల్లు అర్జున్ నీ.. మిగతా రాష్ట్రాలకు చెందిన సినీ ప్రేమికులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది క్వశ్చన్ మార్క్ గా ఉంది.

Allu Arjun Is A Huge Megastar,' Karan Johar Heaps Praises On 'Pushpa' Star And Success In North Markets !!! - IndustryHit.Com

కానీ “పుష్ప” సినిమా మా ఈ నెల 17వ తారీకు రిలీజ్ అయ్యి.. నార్త్ తో పాటు సౌత్ లో బ్లాక్ బస్టర్ విజయం సాధించడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఊహించని రీతిలో బన్నీకి నార్త్ లో ఈ సినిమాతో మంచి క్రేజ్ గతంలో కంటే ఇంకా ఎక్కువ పెరిగినట్లు సినీ మేకర్స్ నుండి అందుతున్న టాక్. ఇదిలా ఉంటే హిందీ లో రిలీజ్ అయిన ఈ సినిమా కలెక్షన్ల పట్ల బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్(Karan Johar) సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్(Bollywood) జనరేటర్ ప్రాజెక్టు సూర్య వంశీ, 83 సినిమాల కలెక్షన్లు కంటే పుష్ప సినిమా కలెక్షన్స్.. బెటర్ గా ఉన్నాయని తెలిపారు.

Pushpa: The Rise Box Office Day 9: The Allu Arjun starrer collects Rs. 3.75 cr, total collections at Rs. 32.95 cr :Bollywood Box Office - Bollywood Hungama

తెలుగులో మాత్రమే కాక చాలా భాషల్లో రిలీజ్ అయ్యి ఈ మాత్రం ఆదరణ దక్కించుకోవడంతో పుష్ప రెండవ భాగం ఇండియాలో ఏ సినిమా రిలీజ్ కానీ ఈ విధంగా చాలా భాషలలో రిలీజ్ చేస్తామని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. బన్నీ.. మార్కెట్ పుష్పతో ఇప్పుడు డబల్ త్రిబుల్ అయింది. మామూలుగానే బన్నీ సినిమాలు హిందీలో యూట్యూబ్ లో డబ్ అవగా తెలుగు లో అందరి హీరోల కంటే భారీ వ్యూస్ సాధించడం జరుగుతుంది. ఈ తరుణంలో నేరుగా థియేటర్లో పుష్ప రిలీజ్ కావటం.. కళ్ళు చెదిరే రీతిలో కలెక్షన్లు సాధించడంతో.. పుష్పతో నార్త్ కూడా తన అడ్డ అని స్పష్టం చేశారు.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu