NewsOrbit
Entertainment News సినిమా

Khushi: అర్ధరాత్రి ఒంటిగంటకు సమంత-విజయ్ దేవరకొండ మధ్య వీడియో కాల్స్..!!

Khushi: విజయ్ దేవరకొండ..సమంత కాంబినేషన్ లో తెరకెక్కిన “ఖుషి” సెప్టెంబర్ మొదటి తారీకు రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ప్రేమ కథ నేపథ్యంలో శివ నిర్వాణ ఈ సినిమాని డైరెక్ట్ చేయడం జరిగింది. సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు చురుగ్గా జరుగుతున్నాయి. తెలుగులో ఇప్పటివరకు కొత్త సినిమాలకు జరిగిన ప్రమోషన్ కార్యక్రమాలకు భిన్నంగా “ఖుషి” సినిమా ప్రమోషన్స్ జరుగుతున్నాయి. ఖుషి మ్యూజికల్ కన్సర్ట్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ చొక్కా విప్పేసి సమంతాన్ని గాలిలో ఎత్తి తిప్పుతూ.. డాన్స్ చేయటం తెలిసిందే. అయితే ఇప్పుడు అర్ధరాత్రి ఒంటిగంటకు సమంత మరియు విజయ వీడియో కాల్ మాట్లాడుతున్నట్లుగా ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Khushi Movie Promotion Video calls between Samantha and Vijay at midnight

ఇందులో నాక్ – నాక్ గేమ్ ఆడిన హీరో హీరోయిన్లు సినిమా విడుదల అవుతున్నట్లు ప్రేక్షకులకు గుర్తు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వరుస పరాజయాలతో సతమతమవుతున్న విజయ్ దేవరకొండ “ఖుషి” సినిమాపై బోలెడన్ని ఆశలు పెట్టుకోవడం జరిగింది. విజయ్ దేవరకొండ హిట్టు అందుకుని చాలా కాలం అయిపోయింది. అర్జున్ రెడ్డి, గీత గోవిందం తర్వాత పలు సినిమాలతో విజయాలు అందుకున్న.. విజయ్ దేవరకొండ గత మూడు సంవత్సరాలు నుండి సరైన హిట్టు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ఏడాది డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన “లైగర్” బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలు కావటం తెలిసిందే.

Khushi Movie Promotion Video calls between Samantha and Vijay at midnight

పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమాత్రం అలరించలేదు. దీంతో విజయ్ దేవరకొండ తన కెరియర్ లో ఎప్పుడు కలిసి వచ్చే రొమాంటిక్ జోనర్ ఎంచుకుని ఈ “ఖుషి” ప్రాజెక్ట్ చేయడం జరిగింది. ఈ సినిమాకి సంబంధించి ప్రివ్యూ షోస్ కి పాజిటివ్ టాక్ రావటంతో సినిమా హిట్ అయినట్లే అనే టాక్ ఇండస్ట్రీలో విన్నపిస్తుంది. ఇంకా సినిమా విడుదల అవడానికి నాలుగు రోజులు టైం ఉండటంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచేశారు. తెలుగుతోపాటు సౌత్ లో మరికొన్ని భాషల్లో ఈ సినిమా విడుదలవుతోంది.

Related posts

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri