NewsOrbit
Entertainment News సినిమా

Pawan Kalyan OG: రేయ్ రికార్డులన్నీ బద్దలవుతాయి..పవన్ “OG” నిర్మాత దానయ్య సంచలన వ్యాఖ్యలు..!!

Pawan Kalyan OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సెప్టెంబర్ రెండవ తారీకు కావటంతో అభిమానులు ఫుల్ జోష్ మీద ఉన్నారు. ఈ క్రమంలో పవన్ నటిస్తున్న కొత్త సినిమాల అప్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మూడు సినిమాలు చేస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్, క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు, సుజీత్ దర్శకత్వంలో “ఓజి”. ఈ మూడింటిలో సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ఓజి”…పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకోవడం జరిగింది. ఈ సినిమాకి సంబంధించి విడుదలైన పోస్టర్స్… సినిమాపై అంచనాలను పెంచేయడం జరిగింది.

Pawan Kalyan OG Producer dvv danaya sensational comments on teaser

పాన్ ఇండియా నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టార్ గా కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఏ సినిమాకి సంబంధించి షూటింగ్ సరవేగంగా జరుగుతుంది. అక్టోబర్ ఇంక నవంబర్ నెలలో మలేషియా, థాయిలాండ్ వంటి చోట యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు సమాచారం. అయితే తమ అభిమాన హీరో పుట్టినరోజు దగ్గర పడుతూ ఉండటంతో “ఓజి” టీజర్ గురించి అభిమానులు చిత్ర నిర్మాత దానయ్యను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ అభిమాని మైండ్ పనిచేయట్లేదు సినిమా గురించి ఏదో ఒక అప్ డేట్ అంటూ కామెంట్ చేశారు.

Pawan Kalyan OG Producer dvv danaya sensational comments on teaser

దీనికి చిత్ర నిర్మాత దానయ్య రిప్లై ఇచ్చారు. “రేయ్ ఆగండి.. అన్ని పోతాయ్”… రికార్డులన్నీ బద్దలవుతాయి అంటూ రిప్లై ఇచ్చారు. దానయ్య చేసిన ఈ కామెంట్స్ తో “ఓజీ” టీజర్ కోసం పవన్ ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన తమిళ నటి ప్రియాంక మోహన్ నటిస్తోంది. ఇక ఇదే సినిమాలో తమిళ నటుడు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇంకా అదే రోజు పవన్ పుట్టినరోజు హరీష్ శంకర్ మూవీ “ఉస్తాద్ భగత్ సింగ్” నుండి పోస్టర్ రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం.

Related posts

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

sekhar

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Saranya Koduri

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

The Family Man Season 3: ప్రైమ్ వీడియో యూజర్స్ కు సూపర్ గుడ్ న్యూస్.. ఫ్యామిలీ మాన్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్..!

Saranya Koduri

Baak OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన రాశి ఖన్నా , తమన్నా లేటెస్ట్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Manjummel Boys OTT Response: థియేటర్లను షేక్ చేసిన ఈ థ్రిల్లింగ్ మూవీ ఓటీటీలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుందంటే..!

Saranya Koduri

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Jyothi Roi: లాంగ్ గ్యాప్ తర్వాత చీరకట్టులో మెరిసిన గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ.. ఇది కథ అందం అంటే.‌.!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Indraja: తల్లి విషయంలో దిద్దుకోలేని తప్పు చేశాను.. కెమెరా ముందే ఎక్కెక్కి ఏడ్చేసిన హీరోయిన్ ఇంద్రజ..!

Saranya Koduri

Manasu Mamatha: గ్లామర్ తెర తెరిచిన మనసు మమత సీరియల్ నటి.. కోర చూపులతో ఫొటోస్..!

Saranya Koduri

Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Faima: ప్రతి ఇంటర్వ్యూలో కూడా నన్ను బ్యాడ్ చేస్తూనే వచ్చాడు.. కమెడియన్ ఫైమా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N