NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Kumkuma Puvvu: ట్రస్ట్ మెంబర్ పంపించిన ఫోటోలని శాంభవి చూస్తుందా లేదా.

Kumkuma Puvvu Today Episode April 23 2024 Episode 2162 highlights

Kumkuma Puvvu:  కావేరి ఇదిగో ముందే చెబుతున్నాను ఈ నిశ్చితార్థం వరకే అన్నారు ఇప్పటి వరకే నటిస్తాడు తరువాత పెళ్లి కూడా మా బంటి ని చేసుకోమంటే మేము మాత్రం ఒప్పుకోము అంటుంది కావేరి. శాంభవి పెళ్లి మాత్రం మా సంజయ్ తోనే జరుగుతుందండి మీరు నిశ్చితార్థం ఒక్కటి మాత్రం మీ బంటి తో జరిపించండి చాలు అంటుంది శాంభవి. కావేరి ఏంటి అత్తయ్య ఈరోజు జరిగినట్టే రేపు పెళ్లి రోజు కూడా ఏదో ట్రిస్టు జరిగి మళ్లీ బంటి తో పెళ్లి జరిపించండి అని అంటే ఏంటి పరిస్థితి అంటుంది మాధవి. సంజయ్ అందుకు నేను ఒప్పుకోను ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే అంజలిని నేనే పెళ్లి చేసుకుంటాను అంజలి మెడలో నేనే తాళి కడతాను అంటాడు

Kumkuma Puvvu Today Episode April 23 2024 Episode 2162 highlights
Kumkuma Puvvu Today Episode April 23 2024 Episode 2162 highlights

సంజయ్. మాధవి నువ్వు అనుకుంటే సరిపోతుందా ఆ మాట అంజలి కూడా అనాలి కదా అప్పుడే జరుగుతుంది లేదంటే కాదు అంటుంది మాధవి. శాంభవి ఏ మాధవి కాసేపు తిన్నగా ఉండలేవా అంటే ఏంటి నీ ఉద్దేశం అంజలి ఏ మళ్లీ పెళ్లి చెడగొడుతుందని అర్థమంటుంది మాధవి కొత్తగా నేను అనడానికి ఏముంది అత్తయ్య అంజలి చెప్పినట్లే మీరు వింటున్నారు కదా అంజలి పెళ్లి చేసుకోవాలనుకుంటేనే చేసుకుంటుంది లేదంటే కాదు అంటుంది.అంజలి మాధవి గారు నేను ఎందుకు అలా అనుకుంటాను అంటుంది.

Kumkuma Puvvu Today Episode April 23 2024 Episode 2162 highlights
Kumkuma Puvvu Today Episode April 23 2024 Episode 2162 highlights

శాంభవి ఒరే పెద్దోడా నీ పెళ్ళాం నోరు మూయించలేవా అంటుంది. చరణ్ రాజు ఒసేయ్ నువ్వు ఇక్కడి నుండి పద అంటాడు మాధవి అక్కర్లేదండి నా నోరు నేను దగ్గర పెట్టుకుంటాను లేండి అంటుంది.పంతులుగారు అమ్మ వధూవరులొచ్చి ఇలా కూర్చోండి అంటాడు. బంటి అంజలి వెళ్లి పీటల మీద కూర్చుంటారు పంతులుగారు అమ్మ అంజలి గారు ఆ బంటి గారి వేలుకు మీరు ముందుగా రింగు తోడగండి అంటాడు. అంజలి బంటికి రింగు తొడుగుతుంది. పంతులుగారు అయ్యా బంటి గారు మీరు కూడా ఈ అంజలి గారి వేలుకు రింగు తోడగండి అంటాడు. బంటి అంజలి వేలుకు రింగు తోడుగుతాడు పంతులుగారు అయ్యా తరువాత ఇద్దరు దండలు మార్చుకోండి అంటాడు.

Kumkuma Puvvu Today Episode April 23 2024 Episode 2162 highlights
Kumkuma Puvvu Today Episode April 23 2024 Episode 2162 highlights

అంజలి బంటికి దండ వేస్తుంది బంటి అంజలి మెడలో దండ వేస్తుంది ఇదంతా చూస్తున్న మాధవి వీళ్ల గుట్టు మా అత్తయ్య కు ఎప్పుడు తెలుస్తుందో ఏంటో వీళ్లు చాటుగా సొంత పెళ్ళాం మొగుడు లాగా ఎంజాయ్ చేస్తున్నారు కానీ అది నా కళ్ళకే కనబడుతుంది మిగతా వాళ్ళకి ఎవరికీ కనబడదు కానీ పైకి మాత్రం అంజలి ఎవరో బంటి ఎవరో లాగా నటిస్తున్నారు నా అనుమానం వీళ్ళిద్దరూ నిజంగా భార్యాభర్తలే అయి ఉంటారు కానీ ఈ గుట్టు ఎలా బయట పెట్టాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది మాధవి. కావేరి మనసులో అమ్మనా కోడలా బలే ప్లాన్ వేసి శాంభవి గారిని బురిడీ కొట్టించి మళ్లీ నీ మొగుడు చేత నిశ్చితార్థం జరిపించుకున్నావు కదా అని అనుకుంటుంది కావేరి. నిశ్చితార్థం అయిపోతుంది అందరూ వెళ్లిపోతారు. అమృత ఏమండీ మన అంజలి ఆ సంజయ్ తో నిశ్చితార్థం ఎలా చెడగొడుతుందో ఏం ప్లాన్ వేసిందో అని భయపడి చచ్చాను కానీ ఆఖరికి అంజలి చెప్పినట్లుగానే సంజయ్ ని పక్కన పెట్టి తన భర్త బంటి తోనే రింగ్ తొడిగించుకుంది నాకు చాలా సంతోషంగా ఉంది అంటుంది అమృత చంద్రం అవును చెల్లెమ్మ నా కోడలా మజాకా అంజలి వేసిందంటే ఆ ప్లాను ఇక తిరిగే లేదు అంటాడు చంద్రం. కావేరి కాదు మరి అంజలి అంటే ఎవరు అనుకున్నారు ఈ కంచు మతి కావేరి కోడలు కంచుమతి వాళ్ళ తడాఖా ఏంటో చూపించింది కదా ఇకమీదట ఆ శాంభవికి దమ్మిడి దిమ్మిడే అంటుంది కావేరి.

Kumkuma Puvvu Today Episode April 23 2024 Episode 2162 highlights
Kumkuma Puvvu Today Episode April 23 2024 Episode 2162 highlights

కట్ చేస్తే జై చంద్ర గారి ఫౌండేషన్ కు సంబంధించిన ట్రస్ట్ మెంబర్ మళ్లీ శాంభవి గారికి ఫోన్ చేస్తాడు శాంభవి ఫోన్ ఎత్తకపోవడంతో శాంభవి గారు ఏంటి నా ఫోన్ ఎత్తడం లేదు అనుకొని నేను వాట్సప్ పంపించిన ఫోటోలైన చూసిందో లేదో అనుకొని మళ్లీ ఫోన్ చేస్తాడు కానీ శాంభవి ఫోను ఎత్తకుండా పక్కన పడేస్తుంది. ఆశ ఆ ట్రస్ట్ మెంబర్ దగ్గర నుండి వదిలించుకొని గీతా రూమ్ కి వెళుతుంది గీత ఆశ ఏం జరిగిందే ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు ఈ చెమటలు ఏంటి అని అడుగుతుంది ఆశ గీత నేను మొన్నటి లాగానే అంజలి వాళ్ళను వెతకడానికి రోడ్డుమీదికి వెళ్లాను అక్కడ మళ్లీ నన్ను కిడ్నాప్ చేసిన వాడు కనిపించాడు వాడి నుండి తప్పించుకునే టైం లో అక్కడికి యుగంధర్ బావ వచ్చాడు నేను వీడి నుండి వాడి నుండి ఎలా తప్పించుకోవాలో అర్థం కాక నా చేతిలో ఉన్న ఫోను వాడి దగ్గరే వదిలేసి పారిపోయి వచ్చేసాను అంటుంది ఆశ.

Kumkuma Puvvu Today Episode April 23 2024 Episode 2162 highlights
Kumkuma Puvvu Today Episode April 23 2024 Episode 2162 highlights

గీత ఓ మై గాడ్ అవునా అయితే నిన్ను కిడ్నాప్ చేయాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారు. ఒకవేళ వాళ్ళు నీ కోసం కాకుండా అంజలి వాళ్ల కోసం వెతుకుతున్నారేమో అందుకే నిన్ను తీసుకువెళ్తున్నారేమో అని అంటుంది గీత ఆశ కరెక్ట్ పాయింట్ గెట్ చేసావే గీత నిజమే వాడు నా చేతిలో ఉన్న ఫోను లాగేసుకున్నాడు అంటే ఆ ఫోన్లో ఖాళీ ఫోటోలు తప్ప ఏమీ లేవు వాడు కచ్చితంగా అంజలి వాళ్ళ కోసమే వెతుకుతున్నాడెమో అంటుంది గీత. ఆశనిజంగా అదే అయ్యుంటుంది ఇటు యుగంధర్ బావ అంజలి వాళ్లకు కోసమే వెతుకుతున్నాడు వాళ్లు కూడా అంజలి వాళ్ల కోసమే వెతుకుతున్నారు ఇటు నేను కూడా అంజలి వాళ్ల కోసమే వెతుకుతున్నాను అంటే దీని అంతటికి కారణమేంటి అంజలి బంటి వాళ్ళు ఎక్కడున్నారో మనకు తెలియాలి అప్పుడు ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని అంటుంది ఆశ

Related posts

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N