NewsOrbit
న్యూస్ సినిమా

# NBK 107: రామోజీఫిల్మ్ సిటీలో బాలయ్య..లేటెస్ట్ అప్‌డేట్ ఇచ్చిన మేకర్స్

# NBK 107: నట సింహం నంద‌మూరి బాల‌కృష్ణ గత ఏడాది చివరిలో అఖండ సినిమాతో వచ్చి భారీ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన హీరోగా గోపీచంద్ మ‌లినేని దర్శకత్వంలో ఓ సినిమా భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌ గా శృతి హాసన్ బాలయ్య సరసన నటిస్తోంది. మ్యూజిక్ సెన్షేషన్ ఎస్ ఎస్ థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. క్రాక్ లాంటి భారీ హిట్ తర్వాత గోపీచంద్ మలినేని బాలయ్యతో తీస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

latest update by makers nbk-107-in ramoji film city
latest update by makers nbk-107-in ramoji film city

అయితే, ఈ సినిమా కన్నడలో శివరాజ్ కుమార్ నటించిన భారీ యాక్షన్ సినిమా ‘మఫ్టీ’ సినిమాకి రీమేక్ అని ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ ఇందులో ఎంత మాత్రం వాస్తవం లేదని తెలుస్తోంది. కాగా ఈ సినిమా నుంచి తాజాగా ఒక అప్ డేట్ ను చిత్రబృందం రివీల్ చేసింది. తెలంగాణలోని సిరిసిల్లలో బాలకృష్ణ పై హై యాక్షన్ సన్నివేశాలను షూట్ చేశారు. ఈ షెడ్యూల్ నిన్ననే పూర్తైంది. ఈ క్రమంలోనే ఏ మాత్రం గ్యాప్ లేకుండా హైదరాబాద్‌ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో నేటి నుంచి కొత్త షెడ్యూల్ కూడా మొదలుపెట్టారు. టీమ్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

# NBK 107: ఆ అంచనాలను అందుకుంటాడో లేదో.

ఈ యాక్షన్ సీక్వెన్స్‌కు ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ రామ్ – లక్ష్మణ్ అందిస్తున్నారు. పక్కా మాస్ ఎంటర్‌టైనర్స్‌గా వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ కమర్షియల్ హిట్ సాధించిన ‘డాన్ శీను, బలుపు, పండగ చేస్కో’ లాంటి సినిమాలతో యాక్షన్ చిత్రాల దర్శకుడిగా క్రేజ్  తెచ్చుకుని.. ‘క్రాక్’ సినిమాతో మరో భారీ కమర్షియల్ హిట్ అందుకున్న డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఇప్పుడు బాలయ్యతో చేస్తున్న ఈ సినిమాపై అటు నందమూరి అభిమానుల్లో ఇటు కామన్ ఆడియన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. చూడాలి మరి ఆ అంచనాలను దర్శకుడు గోపీచంద్ మలినేని అందుకుంటాడో లేదో.

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N