NewsOrbit
సినిమా

Lavanya Tripathi: వ‌రుణ్ తేజ్‌తో పెళ్లి.. లైవ్‌చాట్‌లో ఓపెన్‌గా క్లారిటీ ఇచ్చిన లావణ్య త్రిపాఠి!

Lavanya Tripathi: మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌, ప్ర‌ముఖ హీరోయిన్‌ లావ‌ణ్య త్రిపాఠిలు ప్రేమ‌లో ఉన్నార‌ని, త్వ‌ర‌లోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నార‌ని గ‌త కొద్ది రోజుల నుంచీ జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. మొన్నీ మ‌ధ్య లావ‌ణ్య ఈ విష‌యంపై ప‌రోక్షంగా స్పందించిన‌ప్ప‌టికీ.. ప్ర‌చారం మాత్రం ఆగ‌లేదు. దీంతో లావ‌ణ్య లైవ్ చాట్‌లో ఓపెన్‌గానే క్లారిటీ ఇచ్చింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..

సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే లావ‌ణ్య త్రిపాఠి.. త‌న ఫాలోవ‌ర్స్‌తో ముచ్చ‌టించేందుకు తాజాగా లైవ్ చాట్ చేసింది. ఈ క్ర‌మంలోనే త‌న‌కు సంబంధించిన ఎన్నో విష‌యాల‌ను షేర్ చేసుకుంది. అయితే ఓ నెటిజ‌న్ వ‌రుణ్ తేజ్‌తో పెళ్లి ప్ర‌స్తావ‌న తీసుకురాగా.. అందుకు లావ‌ణ్య `నా పెళ్లి ఎవరితో అనేది ఇంతవరకు నాకే తెలియదు. నా గురించి నాకు తెలియని విషయం వేరే వాళ్లకు ఎలా తెలుస్తుందో` అంటూ త‌న‌దైన శైలిలో బ‌దులిచ్చింది.

దాంతో `కేవలం పెళ్లి వార్తలనే ఖండిస్తున్నారా? లేక ఎవరితోనూ ప్రేమలో లేనని చెబుతున్నారా..?` అనే మరో ప్రశ్నను సంధించ‌గా.. దానికి లావ‌ణ్య ఎలాంటి స‌మాధానం ఇవ్వ‌లేదు. కాగా, లావ‌ణ్య సినిమాల విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ రితేష్ రానా ద‌ర్శ‌క‌త్వంలో `హ్యాపీ బర్త్‌డే` అనే సినిమాలో న‌టిస్తోంది. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి కాలభైరవ సంగీతం అందిస్తున్నారు. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది.

 

Related posts

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu