NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Lavanya: పెళ్ల‌య్యాక లావ‌ణ్య త్రిపాఠి ఫ‌స్ట్ సినిమా హిట్టా.. ఫ‌ట్టా… ఆమె పిచ్చి ముదిరిందా..!

Lavanya: హీరోయిన్ లావణ్య త్రిపాఠి మన అందరికీ సుపరిచితమే. ఈ ముద్దుగుమ్మ తన అంద చందాలతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇక ఇటీవలే మెగా ఇంటికి కోడలు అయ్యింది కూడా. గత కొంతకాలంగా వరుణ్ తేజ్ తో ప్రేమాయణం నడిపిన ఈమె 2023లో మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. ఇక వీరి పెళ్లి ఎంతో అంగరంగ వైభోగంగా జరిగింది. ఇక పెళ్లి అనంతరం లావణ్య నటించిన మొట్టమొదటి వెబ్ సిరీస్ ” మిస్టర్ పర్ఫెక్ట్ “.

Lavanya Tripathi Mr Perfect web series updates
Lavanya Tripathi Mr Perfect web series updates

బిగ్ బాస్ 4 అపజిత్ ఈమెకు జోడిగా నటించాడు. ఇక ఈ మూవీకి విశ్వక్ ఖండేరావు దర్శకత్వం వహించాడు. ఇక డిస్నీ ప్లస్ హాస్టల్ లో ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ ఏ విధమైన రెస్పాన్స్ ని దక్కించుకున్నాయో ఓసారి చూద్దాం.ఈ వెబ్ సిరీస్ లో లావణ్య స్వచ్ఛ భారత్ కి బ్రాండ్ అంబాసిడర్ లాంటి అమ్మాయి. ఆమెకు క్లీనింగ్ అంటే చాలా ఇష్టం. ఆమెకి ఓసిడి. బాయ్ ఫ్రెండ్ ప్రపోజ్ చేస్తుంటే.. స్విమ్మింగ్ పూల్ క్లీన్ చేసే రకం.

Lavanya Tripathi Mr Perfect web series updates
Lavanya Tripathi Mr Perfect web series updates

దీంతో అతడు బ్రేకప్ చెప్పి వెళ్ళిపోతాడు. ఇక ఆ టైంలో ప్రపోజల్ వస్తే హైదరాబాద్ షిఫ్ట్ అవుతుంది. ఆమె ఫ్లాట్ లో వంట చేయడానికి పని అమ్మాయి జ్యోతి (అభిజ్ఞ) వస్తుంది. లావణ్య గేటెడ్ కమ్యూనిటీ లో రోహిత్ (అపజిత్) ఫ్లాట్ లో కూడా జ్యోతి పని చేస్తుంది. కరోనా, క్వారంటైన్ కారణంగా తాను పనికి రాలేనని చెబుతుంది. ఇక ఆ విషయం రోహిత్ కి చెప్పమని రిక్వెస్ట్ చేస్తుంది. ఫ్లాట్ కు వచ్చిన లావణ్య చెప్పేసరికి.. పని మనిషి అని.. జ్యోతి మరొకరిని పంపిందని భావిస్తాడు రోహిత్. లావణ్య అసలు విషయం చెబుదామని అనుకున్న.. ఫ్లాట్ అంతా చిందరవందరగా ఉండడం చూసి క్లీన్ చేస్తుంది.

Lavanya Tripathi Mr Perfect web series updates
Lavanya Tripathi Mr Perfect web series updates

ప్రతిరోజు ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇలా వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారుతుంది. ఈ వెబ్ సిరీస్ లో లావణ్య పాత్రను బానే డిజైన్ చేసినప్పటికీ అపజిత్ పాత్రను ఇంకొంచెం అప్డేట్ చేస్తుంటే బాగున్ను అని ప్రతి ఒక్క ప్రేక్షకుడికి అనిపించింది. ఇక ఏదేమైనాప్పటికీ ఈ వెబ్ సిరీస్ యావరేజ్ టాక్ ని దక్కించుకునేలా కనిపిస్తున్నాయి. ఇక మెగా కోడలు అయిన తరువాత ప్రేక్షకుల ముందుకి ఎలాంటి వెబ్ సిరీస్ తో రావడంతో మెగా అభిమానులు డిసప్పాయింట్ అయ్యారు.

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N