NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Cervical Cancer: మీలో ఈ 5 లక్షణాలు ఉన్నాయా.. అయితే గర్భాశయ క్యాన్సర్ ఏర్పడే అవకాశం ఉంది..!

Cervical Cancer: ప్రస్తుత కాలంలో మారుతున్న కాలం బట్టి అనేక సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈ తరుణంలో ఏర్పడినదే గర్భాశయ క్యాన్సర్. ఇక ఈ క్యాన్సర్ తో నేడు ఓ సెలబ్రిటీ చనిపోయిన సంగతి తెలిసిందే. మన ఇండియాలో ఇది సెకండ్ మోస్ట్ క్యాన్సర్ గా నిలిచింది. ఇక ఈ క్యాన్సర్ అసలు ఎందుకు ఏర్పడుతుంది? దీనిని ఎలా గుర్తించాలి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం. గర్భాశయ క్యాన్సర్ అనేది హ్యూమన్ పాపిలోమా వైరస్ అని ఓ వైరస్ ద్వారా ఇది ఏర్పడుతుంది.

People with these symptoms are more likely to develop cervical cancer
People with these symptoms are more likely to develop cervical cancer

ఇక ఈ క్యాన్సర్ ఎక్కువగా ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవారికి ఏర్పడుతుంది. ఈ క్యాన్సర్ రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నవారికి ఏర్పడుతుంది. అదేవిధంగా యంగ్ ఏజ్ లోనే ప్రెగ్నెంట్ అయి డెలివరీ అయిన వారిలో ఇది ఏర్పడుతుంది. ఇక మూడు కన్నా ఎక్కువ డెలివరీస్ అయిన వారికి కూడా ఇది ఏర్పడే సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. మల్టిపుల్ సెక్సువల్ పార్ట్నర్స్ ఉన్న వారికి కూడా ఇది ఏర్పడే అవకాశం ఉంది. అలానే స్మోకింగ్ మరియు ఐదేళ్ల కన్నా కాంట్రాక్టు టాబ్లెట్స్ ని వాడిన వారికి ఇది సోకుతుంది.

గర్భాశయ క్యాన్సర్ లక్షణాలు:

1. ఇది ఇన్ఫెక్షన్ గా మారిన అనంతరం 10 సంవత్సరాలకి గర్భాశయ క్యాన్సర్ గా మారుతుంది. ఇటువంటి ఇయర్స్ లో మీకు ఏ రకమైన సింటమ్స్ ఉండవు.అనంతరం ఇది ఏర్పడిన వారికి బ్లీడింగ్ సమస్య ఉంటుంది. పీరియడ్స్ అయిన అనంతరం కూడా బ్లీడింగ్ అవ్వడం దీనికి కారణం.

2. అలానే ఈ క్యాన్సర్ సోకిన వారిలో నడుము నొప్పి, ఆకలి తగ్గడం, యూరిన్ అండ్ మోషన్స్ లో ప్రాబ్లమ్స్ ఉండడం దీనికి మూల కారణాలు.

People with these symptoms are more likely to develop cervical cancer
People with these symptoms are more likely to develop cervical cancer

3. బరువు:
ఈ క్యాన్సర్ సోకిన వారు బరువు తగ్గుతారు. అదేవిధంగా చాలా తక్కువ ఫుడ్ ని తింటారు.

4. వీక్నెస్:
గర్భాశయ క్యాన్సర్ సోకిన వారిలో నరాల వీక్నెస్ ఎక్కువగా ఉంటుంది.

People with these symptoms are more likely to develop cervical cancer
People with these symptoms are more likely to develop cervical cancer

5. కాళ్ల నొప్పులు:
గర్భాశయ క్యాన్సర్ సోకినవారికి కాల్ కాళ్ల నొప్పులు అధికంగా ఉంటాయి.

ఈ ఐదు సూచనలు కనుక మీలో ఉంటే తప్పకుండా డిఎన్ఐ టెస్ట్ చేపించుకోండి. లేదంటే మీ ప్రాణాలు రిస్క్ లో పడినట్లే.

Related posts

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju