NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Cervical Cancer: గర్భాశయ క్యాన్సర్ ఒక్కసారి ఏర్పడితే నయం అవుతుందా? అవ్వదా?

Cervical Cancer: క్యాన్సర్ల విషయంలో అవగాహన లేకపోవడం ప్రస్తుత కాలంలో మహిళల పట్ల ముప్పుగా మారింది. టీకాలు మరియు అదనపు సౌకర్యాలు మనదేశంలో అందుబాటులో ఉన్నప్పటికీ పెద్దగా అవగాహన లేక చాలామంది క్యాన్సర్ల బారిన పడుతున్నారు.

Is cervical cancer curable once it occurs
Is cervical cancer curable once it occurs

టీకాలు అలానే ఇతర వాటిపై అవగాహన పెంచుకుంటే వీటినుంచి తమని తాము రక్షించుకోవడానికి సులువు అవుతారు. ఈ క్యాన్సర్ని మనం చాలా తేలికగా నివారించుకోవచ్చు. ఇక ఈ క్యాన్సర్ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా మన బాడీలో అవయవాలు ఏవైనా కణాలతో ఏర్పడతాయి.

Is cervical cancer curable once it occurs
Is cervical cancer curable once it occurs

ఇక మన బాడీలో ఉండే కొన్ని అవయవాలు వాటి పనితీరు కొంతకాలం మాత్రమే పని చేస్తాయి. అనంతరం చనిపోతాయి. ఇక కొన్ని కారణాలవల్ల జెనెటిక్ న్యూట్రిషన్ ఏమైనా ఏర్పడినప్పుడు ఈ విభజన అనేది క్రమం తప్పి కల్తీ లాగా తయారవుతుంది. ఆ కల్తీ అనేది ఆ ఆర్గనలోనే కాకుండా ఇతర ఆర్గాన్స్ లో కి కూడా స్ప్రెడ్ అవుతాయి. ఇక ఆ ఆర్గాన్స్ లో కూడా పనితీరు ఆగిపోతాయి. ఇక అనంతరం మనిషి చనిపోవడం జరుగుతుంది.

Is cervical cancer curable once it occurs
Is cervical cancer curable once it occurs

ఈ క్యాన్సర్ని 30 నుంచి 50 సంవత్సరాల వారిలో ఎక్కువగా చూస్తున్నాం. ఈ క్యాన్సర్ సోకిన వారికి నెలసరి తో సంబంధం లేకుండా బ్లీడింగ్ సమస్య ఉంటుంది. అదేవిధంగా కొందరికి అయితే నెలసరి సమయంలో ఎక్కువ బ్లీడింగ్ ఏర్పడుతుంది. 85% ఈ క్యాన్సర్ని నివారించుకోవచ్చు. ఈ విషయాన్ని స్వయంగా నిపుణులే తమ అధ్యయనాలలో తెలిపారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ తమకి ఏదైనా అనుమానం కలిగితే డాక్టర్లని సంప్రదించాలి. లేదంటే భారీ నష్టం కలుగుతుంది.

Related posts

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N