NewsOrbit
Entertainment News సినిమా

Samantha: సమంతాతో పాటు అరుదైన వ్యాధులతో బాధపడుతున్న హీరోయిన్ ల లిస్ట్..?

Samantha: ప్రస్తుత సమాజంలో సామాన్యుడితో పాటు సెలబ్రిటీల హెల్త్ కూడా గ్యారెంటీ ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. కరోనా తర్వాత మనిషి ఆరోగ్యంతో అనేక మార్పులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. గుండె సంబంధిత వ్యాధులతో చాలామంది క్షణాల్లో చనిపోతున్నారు. మరి కొంతమంది అరుదైన వ్యాధులతో బాధపడుతున్నారు. ఇటీవల హీరోయిన్ సమంత మయోసైటిస్ డిజార్డర్ అనే అరుదైన వ్యాధికి గురికావడం తెలిసిందే. ఈ వ్యాధి తనకి  వచ్చినట్లు స్వయంగా సమంత సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం అనేక సంచలనాలకు దారితీసింది.

List of heroines suffering from rare diseases along with Samantha
Samantha

అంతకుముందే సమంత వాళ్ళ చర్మవ్యాధులతో బాధపడుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. చర్మ సంబంధిత వ్యాధి ట్రీట్మెంట్ కోసం అమెరికాకి వెళ్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఆ టైంలో సమంత టీం వచ్చిన వార్తలను కొట్టి పారేశారు. అయితే ఈలోపే సమంత స్వయంగా మయోసైటిస్ డిజార్డర్ తో బాధపడుతున్నట్లు తెలపటం సంచలనంగా మారింది. ఇది అరుదైన వ్యాధి కావడంతో సమంతా అభిమానులు టెన్షన్ పడుతున్నారు. మరోపక్క సినిమా సెలబ్రెటీలు సమంతాకి ధైర్యం చెప్పడం తెలిసిందే. అయితే ఈ రకంగా సమంతతో పాటు అరుదైన వ్యాధితో బాధపడుతున్న హీరోయిన్ లు లిస్టు చూస్తే చాలామంది ఉన్నారు.

List of heroines suffering from rare diseases along with Samantha
Samantha

గోవా బ్యూటీ ఇలియానా… డిమ్ మార్ఫిక్ డిజార్డర్ తో బాధపడుతోంది. ఇటీవల పెళ్లి చేసుకున్న హీరోయిన్ నయనతార స్కిన్ ఎలర్జీతో సతమతం అవుతుంది. ఇంకా పరిణితి చోప్రా, బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే ఇద్దరు కూడా డిప్రెషన్ అనే వ్యాధితో పోరాడుతున్నారు. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ తో స్నేహ ఉల్లాల్, మానసిక ఆరోగ్య సమస్యలతో అనుష్క శర్మ.. అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇటువంటి అరుదైన వ్యాధులతో… ఈ టాప్ మోస్ట్ హీరోయిన్స్ పోరాడుతున్నారు.

Related posts

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri