NewsOrbit
సినిమా

Malavika Mohanan: విజ‌య్ దేవ‌రకొండ‌తో రొమాన్స్ చేయాల‌నుంది..`మాస్ట‌ర్` బ్యూటీ!

Malavika Mohanan: మాళవిక మోహనన్.. ఈ బ్యూటీ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. హిందీ, మ‌ల‌యాళ చిత్రాల‌తో సినీ కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ.. రజనీకాంత్ `పేట` సినిమాతో కోలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. ఆ వెంట‌నే త‌మిళ స్టార్ విజ‌య్ ద‌ళ‌ప‌తి హీరోగా లోకేష్ కనకరాజ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న `మాస్ట‌ర్‌` మూవీలో హీరోయిన్‌గా న‌టించింది.

ఈ సినిమాతో త‌మిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ కావ‌డంతో.. మాళ‌వికకు టాలీవుడ్‌లోనూ మంచి క్రేజ్ ఏర్ప‌డింది. ఇక ఇటీవ‌ల `మార‌న్‌` అనే ద్విభాషా చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన మాళ‌విక‌.. సోష‌ల్ మీడియాలో సూప‌ర్ యాక్టివ్‌గా ఉంటూ అదిరిపోయే ఫొటో షూట్ల‌తో నెటిజ‌న్ల‌కు మ‌త్తెక్కిస్తుంటుంది.

అలాగే త‌ర‌చూ త‌న ఫాలోవ‌ర్స్‌తో ముచ్చ‌ట్లు పెట్టే ఈ భామ‌.. తాజాగా `ఆస్క్ మాళ‌విక‌` అనే చిట్ చాట్ సెష‌న్ నిర్వ‌హించింది. ఈ సంద‌ర్భంగా నెటిజ‌న్లు అడిగిన అన్ని ప్ర‌శ్న‌ల‌కు త‌న‌దైన శైలిలో ఆమె స‌మాధానాలు ఇచ్చింది. ఈ క్రమంలోనే ఓ నెటిజ‌న్‌.. `కోలీవుడ్‌లో రజినీకాంత్, విజయ్ ద‌ళ‌ప‌తి వంటి స్టార్స్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్న మీరు.. టాలీవుడ్‌లో ఈ హీరోతో క‌లిసి న‌టించాల‌ని కోరుకుంటున్నారు..? ` అని ప్ర‌శ్నించాడు.

అందుకు టాలీవుడ్ రౌడీ బాయ్‌ విజయ్ దేవరకొండ అని స‌మాధానం ఇచ్చిన మాళ‌విక‌.. అక్క‌డితో ఆగ‌కుండా ఆయ‌న‌తో ఓ రొమాంటిక్ మూవీ చేయాల‌నుంది అంటూ ఓపెన్ కామెంట్స్ చేసింది. దీంతో ఆమె కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్‌గా మారాయి. కాగా, గ‌తంలో వీరిద్ద‌రి కాంబోలో `హీరో` అనే మూవీ ప్రారంభ‌మై ఆగిపోయింది. మ‌రి విజ‌య్‌తో రొమాన్స్ చేసే ఛాన్స్ మాళ‌విక‌కు మ‌ళ్లీ వ‌స్తుందో లేదో చూడాలి.

Related posts

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N