NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Mamagaru February 29 2024 Episode 148: ప్రెసిడెంట్ కి యావదాస్తిని రాసిచ్చిన చంగయ్య, గంగాధర్ ని వదిలిపెట్టను అంటున్న ప్రెసిడెంట్..

Mamagaru Today Episode  February 29 2024 Episode 148 Highlights

Mamagaru February 29 2024 Episode 148: చూడు ఈ విషయం బయటికి తెలిసిందో నా సంగతి నీకు తెలియదు అని మినిస్టర్ గారు రాణిని బెదిరిస్తారు. అలాగే సార్ ఎవరికీ ఈ విషయం చెప్పను అని రాని అంటుంది. కట్ చేస్తే,ఏం చేద్దాం అన్నయ్య ఇప్పుడు అని పాండురంగ అంటాడు. ఏముందిరా నాన్న అన్నట్టు ఆస్తి అంత రాసి చేస్తాడు మనం చేయగలిగింది ఏమీ లేదు అని సుధాకర్ అంటాడు. ఇంతలో శ్రీలక్ష్మి వసంత అక్కడికి వస్తారు. అందరికీ కాఫీ ఇస్తుంది శ్రీలక్ష్మి. ఆస్తి పిల్లలకైనా దక్కుతుంది అనుకున్నాను అది కూడా లేకుండా పోతుంది ఇప్పుడు అర్థమైందా మీకు బంధాలు బంధుత్వాల గురించి అని వసంత అంటుంది. వసంత నువ్వు కాసేపు మాట్లాడకు ఏమన్నా మాట్లాడితే తప్పు తీస్తూ ఉంటావు అని సుధాకర్ అంటాడు. ఎప్పుడూ నా నోరు ముయించండి మామయ్య గారిని మాత్రం ఏమీ అడగకండి అని వసంత అంటుంది. గంగాధర్ ని ఎలా బయటకు తీసుకురావాలి అని ఆలోచిస్తూ ఉంటారు పాండురంగ సుధాకర్. గంగా ఏమీ తాగలేదు తినలేదు అని శ్రీలక్ష్మి అంటుంది. కట్ చేస్తే,

Mamagaru Today Episode  February 29 2024 Episode 148 Highlights
Mamagaru Today Episode February 29 2024 Episode 148 Highlights

గంగ బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ కూర్చుంటుంది ఒంటరిగా. ఇంతలో శ్రీలక్ష్మి వచ్చి ఏంటి గంగ ఇలా ఏమి తినకుండా తాగకుండా ఉంటే గంగాధర్ బయటికి వస్తాడు చెప్పు మేమంతా నీకు సపోర్ట్ ఉంటాం కదా రా కాఫీ తాగుదువు అని శ్రీలక్ష్మి అంటుంది. గంగ శ్రీలక్ష్మిని హగ్ చేసుకుని ఏడుస్తుంది.  మేమంతా నీకు ఉన్నా కథ గంగాధర్ ని ఎలాగో అలా బయటకు తీసుకొద్దాం. రాగంగ అంటూ శ్రీలక్ష్మి గంగని కిందికి తీసుకువస్తుంది. కట్ చేస్తే,

Mamagaru Today Episode  February 29 2024 Episode 148 Highlights
Mamagaru Today Episode February 29 2024 Episode 148 Highlights

శ్రీలక్ష్మి వాళ్ళ నాన్న వచ్చి ఏంటి బావగారు ఒక్కడి కోసం ఆస్తినంతా రాసి ఇస్తారా ఇదేమైనా పద్ధతిగా ఉందా మిగతా వాళ్ళు ఏమైపోవాలి అండి అని అంటాడు. అదేంటి బావగారు అలా అంటారు ఇది పరుకి సంబంధించిన విషయం అని చంగయ్య అంటాడు. ఏదైనా ఉంటే కోర్టులో కేసు పెట్టి తేల్చుకోవాలి కానీ ఆస్తి రాసియడమేంటండీ అని శ్రీలక్ష్మి వాళ్ళ నాన్న అంటాడు. అవునా అన్న ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది అని సుధాకర్ అంటాడు.ఇది నేను సంపాదించిన ఆస్తి పరువు మా తాతలు ఇచ్చింది డబ్బు కోసం పరువు పోగొట్టుకోమంటారా పరువు కోసం డబ్బును వదిలేస్తాను అని చంగయ్య అంటాడు. ఇంకొద్ది సేపట్లో ప్రెసిడెంట్ గారు మనుషులతో వస్తాడు అందరూ సిద్ధంగా ఉండండి సంతకాలు పెట్టడానికి అని చంగయ్య అంటాడు.కట్ చేస్తే,

Mamagaru Today Episode  February 29 2024 Episode 148 Highlights
Mamagaru Today Episode February 29 2024 Episode 148 Highlights

పెద్దమనుషులు ప్రెసిడెంట్ గారు అక్కడికి వస్తారు. ఏంటి చ0గయ్య గారు నీ యావదాస్తిని ప్రెసిడెంట్ కు రాసిస్తున్నారా అని లాయర్ అంటాడు. రాసిస్తున్నాను అని చ0గయ్య అంటాడు. కోర్టులో తేల్చుకుంటే పోయేదానికి ఆస్తి రాసి ఇవ్వడమేంటి అని చుట్టుపక్కల వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. పెద్ద మనిషి గారు ఎంతసేపండి నా కొడుకు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు నేను త్వరగా వెళ్లాలి కానివ్వండి అని ప్రెసిడెంట్ అంటాడు. ప్రెసిడెంట్ గారు పేపర్లో రెడీ చేస్తున్నాం అండి తొందరపడితే ఎలాగా చంగయ్య యావదాస్తిని నీకు రాసి ఇస్తున్నాడు నువ్వు వాళ్ళ కుటుంబ సభ్యుల మీద పెట్టిన కేసు వాపస్ తిసుకోవాలి అని లాయర్ అంటాడు. కొడుకు పోయాక ఆస్తి తీసుకొని ఏం చేస్తానండి ఏదో తప్పక ఒప్పుకుంటున్నాను అని మినిస్టర్ గారు అంటారు. అలా అంటే ఎలాగండి అని పెద్దమనిషి అంటాడు.

Mamagaru Today Episode  February 29 2024 Episode 148 Highlights
Mamagaru Today Episode February 29 2024 Episode 148 Highlights

అలాగే అండి ముందు ఆస్తి రాసి ఇవ్వమనండి నా కొడుకు ఆఖరి చూపిన దక్కుతుందో లేదో అని బాధపడతాడు ప్రెసిడెంట్. లాయర్ చంగయ్య ఆస్తి అంతా ప్రెసిడెంట్ కు చెందేలా వీలునామా రాసి అందరినీ సంతకం పెట్టమంటాడు. చంగయ్య  గారు ప్రెసిడెంట్ గారికి మీ ఆస్తిలంతా రాసిస్తున్నట్టేనా అందుకు మీరు ఒప్పుకుంటున్నారా ఒప్పుకుంటే వచ్చి సంతకం పెట్టండి అని లాయర్ అంటాడు. ఒప్పుకుంటున్నాం అని చ0గయ్య వచ్చి సంతకం పెడతాడు. అందరి గుండెల్లో బాధ కళ్ళల్లో కన్నీళ్లు చిమ్ముతూ ఉంటాయి కానీ ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఒక్కొక్కరు వచ్చి సంతకం పెడతారు. సంతకాలు అయిపోయిన తర్వాత లాయర్ గారు ప్రెసిడెంట్ కి ఆస్తి పేపర్లు ఇచ్చి ప్రెసిడెంట్ గారు చ0గయ్య యావదాస్తిని అంతా నీకు ఇచ్చేశాడు ఇక అతని కుటుంబ సభ్యుల మీద ఉన్న కేసుని వాపస్ తీసుకోండి అని లాయర్ అంటాడు.  చంగయ్య గారి కుటుంబ సభ్యుల మీద పెట్టిన కేసుని వాపస్ తీసుకుంటున్నాను కానీ నా కొడుకుని కోమాలోకి వెళ్లేటట్టు కొట్టిన ఆ గంగాధర్ ని మాత్రం వదిలిపెట్టను వాడి అంతు చూస్తాను అని ప్రెసిడెంట్ అంటాడు.

Mamagaru Today Episode  February 29 2024 Episode 148 Highlights
Mamagaru Today Episode February 29 2024 Episode 148 Highlights

అదేంటి ప్రెసిడెంట్ గారు అలా అంటారు వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కేసు వాపస్ తీసుకుంటే అందరిని విడిపించినట్టే గంగాధర్ ని మాత్రం ఎలా కేసులో ఉంచుతారు అని లాయర్ అంటాడు. ఇది అన్యాయం ప్రెసిడెంట్ గారు ఆస్తిని ఇస్తే కేసు వాపసు తీసుకుంటాను అన్నారు కదా అని పెద్దమనిషి అంటాడు. వాపస్ తీసుకుంటాను అన్నాను కానీ అందరిని వదిలేస్తున్నాను గంగాధర్ ని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని ప్రెసిడెంట్ అంటాడు. పెద్దమనిషి అయ్యుండి మాట ఇచ్చి తప్పుతారా ప్రెసిడెంట్ గారు మామయ్య గారు అడగరేంటి అని గంగ అంటుంది. ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా గంగాధర్ మాత్రం వదిలిపెట్టను అని ప్రెసిడెంట్ అంటాడు.ఏంటి  మీరు కేసు వాపస్ తీసుకుంటాను అన్నారు కదండీ అని చంగయ్య అంటాడు. అన్నాను కానీ ఇప్పుడు చెప్తున్నాను చ0గయ్య నీకు ఓపిక ఉంటే కోర్టులో కేసు గెలువు అని ప్రెసిడెంట్ అంటాడు..

Related posts

Game Changer: “గేమ్ చేంజర్” విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్..!!

sekhar

Ram Charan: రామ్ చరణ్ కి డాక్టరేట్ రావటంతో చిరంజీవి ఎమోషనల్..!!

sekhar

Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ సీజన్ 8 లోకి వెళ్ళనున్న కార్తీక్.. ఫుల్ క్లారిటీ ఇచ్చి పడేస్తూ వీడియో..!

Saranya Koduri

Jaram OTT Release: ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేసిన మరో సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Om Bheem Bush OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న హర్రర్ మూవీ… తొలిరోజే రికార్డులు క్రియేట్..!

Saranya Koduri

Rama Ayodhya: అయోధ్య రామ మందిరంపై రూపొందిన తెలుగు మూవీ.. డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

The Mother First Review: ది మదర్ ఫస్ట్ రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..!

Saranya Koduri

Mamagaru April 13 2024 Episode 185: గ్యాస్ సిలిండర్ కోసం గంగ ఇచ్చిన డబ్బులు గంగాధర్ చూసుకుంటాడా లేదా.

siddhu

Kumkuma Puvvu April 13 2024 Episode 2154: శాంభవి గారి నిర్ణయానికి అంజలి ఒప్పుకుంటుందా లేదా.

siddhu

Guppedanta Manasu April 13 2024 Episode 1049: రాజీవ్ వేసిన ప్లానులో వసుధార చిక్కుకుంటుందా లేదా.

siddhu

Karthika Deepam 2 April 13th 2024 Episode: దీప ను ఆకాశానికి ఎత్తేసిన సుమిత్ర కుటుంబం.. పెటాకులు అయినా జ్యోత్స్న – కార్తీక్ల‌ పెళ్లి..!

Saranya Koduri

Swathi Chinukulu: స్వాతి చినుకులు ఫేమ్ శ్రావణి భర్త ఎవరో తెలుసా..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నటనలో ఆరితేరిన సీరియల్ యాక్టర్ పల్లవి గౌడను టీవీ పరిశ్రమ ఎందుకు బ్యాన్ చేసింది..?

Saranya Koduri

Savitri: మాతృదేవత సినిమా హిట్ అయిన అప్పుల్లో కూరుకుపోయిన సావిత్రి.. ఎందుకు..?

Saranya Koduri

Indraja: సినీ యాక్టర్ ఇంద్రజ ని హీరోయిన్గా ఎదగనివ్వకుండా ఆపిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Saranya Koduri