NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Guppedantha Manasu February 29 2024 Episode 1012: వసుధారకు నిజం చెప్పినందుకు మను ని శైలేంద్ర ఏం చేయదలచుకున్నాడు.

Guppedantha Manasu Today Episode February 29 2024 Episode 1012 Highlights

Guppedantha Manasu February 29 2024 Episode 1012: మను సరే వసుధర మేడం మీరు నమ్మకపోతే ఇప్పుడే ఈ వీడియో చూసి అయినా మీరు నాతో రండి అని ఫోన్లో అక్కడ జరుగుతున్న వీడియో కాల్ మొత్తం చూపిస్తాడు అది చూసిన వసుధార వెంటనే మను తో మహేంద్ర వాళ్ళ దగ్గరికి వెళుతుంది. వసుధార తన ఫోటో కూడా తీసుకువెళ్లి రిషి ఫోటో పక్కన పెట్టి చేయండి మామయ్య నా ఫోటోకు కూడా దండ వేసి కర్మకాండ చేయండి అని అంటుంది. మహేంద్ర అమ్మ వసుధార అలా అనకమ్మ అంటాడు వసుధార ఇంకా ఎలా అనాలి మామయ్య తండ్రి తర్వాత తండ్రి స్థానంలో ఉన్న మామయ్య

Guppedantha Manasu Today Episode February 29 2024 Episode 1012 Highlights
Guppedantha Manasu Today Episode February 29 2024 Episode 1012 Highlights

నాకు అన్నీ అనుకున్నాను కానీ మీరు ఆ గౌరవాన్ని నిలబెట్టుకోకుండా నన్ను వీళ్ళతో కలిసి చాలా మోసం చేశారు మీరు ఇలా నాకు తెలియకుండా చేస్తారని కలలో కూడా అనుకోలేదు కానీ మోసపోయాను మామయ్య మిమ్మల్ని కూడా నమ్మి నేను చాలా మోసపోయాను చెయ్యండి ఇక నా ఫోటో కూడా దండ వేసి కర్మ కర్మ కండ చేయండి ఇద్దరికీ కలిపి చేయండి ఈ వసుధారకు శరీరం మాత్రమే ఉంది ప్రాణం ఎప్పుడో గాలిలో కలిసిపోయింది ఇక నేను బ్రతికి ఉన్న చచ్చినట్లే మీరందరూ కలిసి నన్ను చాలా మోసం చేశారు అంటుంది వసుధార.

Guppedantha Manasu Today Episode February 29 2024 Episode 1012 Highlights
Guppedantha Manasu Today Episode February 29 2024 Episode 1012 Highlights

కట్ చేస్తే దేవయాని ఏంటి వసుధర వచ్చినప్పటినుండి చూస్తున్నాను వాగుతూనే ఉన్నావు ఏంటి తప్పు నేను చేసిన దాంట్లో తప్పేముంది రిషి ప్రాణాలతో భూమి మీద లేడు మరి లేని ఆత్మకి కర్మకాండలు చేయకుండా ఉంటే అది మా ఇంటికి ఏదైనా కీడు జరగవచ్చు ఏంటి ఏదో నీ ఒక్కదానికే ప్రేమ ఉన్నట్టు మా అందరికీ లేనట్లు తెగ రెచ్చిపోయి మాట్లాడుతున్నావ్ రిషి ఈ చేతులతో చిన్నప్పటినుంచి సాకిన దాన్ని నాకంటే ఎక్కువ ప్రేమ ఉందా నీకు అలాగే రిషి వాళ్ల పెదనాన్న కు కూడా రిషి అంటే చాలా ఇష్టం ఆయన కంటే ఎక్కువ ప్రేమ ఉందా నీలో ఏం మాట్లాడవే చిన్నప్పటినుంచి కలిసి పెరిగిన నా కొడుకు శైలేంద్ర రిషి ఇద్దరు ఎంతో ప్రేమగా ఉండేవాళ్లు వాళ్ల ప్రేమ కంటే గొప్పదా నీ ప్రేమ నీవల్ల నా కొడుకు రిషి ఆత్మకు శాంతి లేకుండా చేస్తావా ఏంటి జరగనివ్వను అలా ఎప్పటికీ జరగనివ్వను వసుధారా ఈ కార్యక్రమం జరగాల్సిందే నా రిషి ఆత్మ తృప్తి పడాల్సిందే ఏమండీ మీరైనా చెప్పండి ఈ కర్మకాండ కార్యక్రమం పూర్తి చేద్దామని మీరేనా వసుధారకు చెప్పండి అంటుంది రవీంద్రను.

Guppedantha Manasu Today Episode February 29 2024 Episode 1012 Highlights
Guppedantha Manasu Today Episode February 29 2024 Episode 1012 Highlights

కట్ చేస్తే రవీంద్ర చూడమ్మా వసుధారా ఇందులో మహేంద్ర తప్పు ఏమీ లేదు నేనే మహేంద్రను బలవంతం చేశాను అప్పటికి మహేంద్ర పొద్దున్నయ్య వసుధారకు తెలిస్తే చాలా బాధపడుతుంది అని నన్ను ఈ కార్యక్రమం ఆపమని అన్నాడు కానీ నేనే మాట వినలేదు అంటాడు వసుధర సార్ అది కాదు సార్ నేను రిషి సార్ బ్రతికి ఉన్నాడని నమ్ముతున్నాను నా నమ్మకం ఏమి నిజమో ఎందుకంటే నేను ఇంకా ప్రాణాలతో బ్రతికి ఉన్నాను అంటే రిషి సార్ ఎక్కడో ఒకచోట బ్రతికి ఉన్నాడు అని అర్థం అంటుంది. శైలేంద్ర అదేంటి వసుధార నువ్వు ఇంకా రిషి బ్రతికి ఉన్నాడని నమ్ముతున్నావా డిఎన్ఏ టెస్టులు అన్నీ చేశాక కూడా నువ్వు ఇంకా రిషి బ్రతికే ఉన్నాడని నమ్ముతున్నావా ఆ నమ్మకం పక్కన పెట్టే ముందు నువ్వు రిషి లేడు అనే నిజాన్ని గ్రహించి బయటికి రా అప్పుడు నువ్వు కూడా మాలాగే ఆలోచిస్తావు రిషికి కర్మకాండ చేయాలని ముందు నువ్వు రిషి చనిపోయాడు నే నిజాన్ని నమ్మి తీరాలి అంటాడు శైలేంద్ర.

Guppedantha Manasu Today Episode February 29 2024 Episode 1012 Highlights
Guppedantha Manasu Today Episode February 29 2024 Episode 1012 Highlights

వసుధర ప్లీజ్ మీరు ఇంకా ఆపుతారా సార్ రిషి సార్ బ్రతికే ఉన్నారు అది నేను చెబుతున్నాను మీరు కూడా అదే నమ్మండి అంటుంది శైలేంద్ర లేదు డాడ్ వసుదారా అలాగే అంటుంది మనం ఈ కార్యక్రమం పూర్తి చేద్దాం పట్టండి అంటాడు. వస్తారా రవీంద్రతో సార్ ప్లీజ్ నాకు ఒక్క మూడు నెలలు టైం ఇవ్వండి రిషి సారి ప్రపంచంలో ఏ మూలలో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న తీసుకువచ్చి మీ కళ్ళ ముందు పెడతాను ప్లీజ్ సర్ నాకు కొంచెం టైం ఇవ్వండి అని అంటుంది. శైలేంద్ర లేదు డాడ్ తనకి అలాంటి ఛాన్స్ ఇవ్వొద్దు అప్పటిలోపు మన ఇంటికి ఏదైనా అరెస్టు జరిగితే రిషి ఆత్మ గాల్లో తృప్తి లేకుండా తిరుగుతూ ఉంటుంది మీరు వసుధార మాటలు విని తనకి ఆ ఛాన్స్ ఇవ్వకండి అంటాడు శైలేంద్ర. రవీంద్ర శైలేంద్ర కాపుతావా వసుధార అంత గట్టిగా రిషి బ్రతికే ఉన్నాడు అని నమ్ముతున్నప్పుడు మనం కూడా నమ్ముదాము ఈ కార్యక్రమం జరిపించమని చెప్పింది

Guppedantha Manasu Today Episode February 29 2024 Episode 1012 Highlights
Guppedantha Manasu Today Episode February 29 2024 Episode 1012 Highlights

నువ్వే కదా మరి నీ మాట విన్నప్పుడు వసుధార మాట కూడా వినాలి కదా అందుకే ఇప్పుడు వసుధార మాట వింటున్నాను అంటూ సరేనమ్మా వసుధార నీ మాట నేను కూడా నమ్ముతున్నాను రిషి బ్రతికి వస్తే అందరికీ మంచిదే ఇంట్లో అందరం సంబరపడే వాళ్ళమే అంతకంటే భాగ్యం ఏముంటుంది చెప్పు నువ్వు చెప్పినట్లే రిషి ని వెతికి తీసుకురా అంటాడు రవీంద్ర.శైలేంద్ర దేవయాని మనసులో ఇలా అనుకుంటారు అయిపోయింది ఇక అంతా అయిపోయింది మనం వేసిన ప్లాన్ అట్టర్ ప్లాప్ అయింది ఇక ఇప్పుడు ఆ వసుదారను మూడు నెలల వరకు ఏమి చేయలేని పరిస్థితి ఏం చేద్దాం అని అనుకుంటూ ఉంటారు

Related posts

Pushpa: “పుష్ప-2” నుంచి రెండో సాంగ్ వచ్చేది అప్పుడేనా..?

sekhar

Madhuranagarilo May 4 2024 Episode 354: రుక్మిణి ప్రేమించకపోతే రాదని చంపేస్తానందమా అంటున్నా..

siddhu

Malli Nindu Jabili May 4 2024 Episode 639: మల్లి కడుపులో బిడ్డని చంపేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Paluke Bangaramayenaa May 4 2024 Episode 218: చామంతి ఇచ్చిన టికెట్స్ తీసుకొని స్వర అభిషేక్ సినిమాకి వెళ్తారా లేదా..

siddhu

Trinayani May 4 2024 Episode 1230: గాయత్రి పాప కి చున్ని కప్పి గాయత్రీ దేవి చిత్రపటాన్ని వేయించాలనుకుంటున్న తిలోత్తమ..

siddhu

Guppedanta Manasu May 4 2024 Episode 1066: వసుధార ఎండి పదవిని శైలేంద్రకు కట్టబెడుతుందా లేదా

siddhu

The Boys OTT: ఓటీటీ లోకి వచ్చేస్తున్న సర్ప్రైసింగ్ మూవీ.. ఏకంగా 4 – 6 భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jagadhatri May 4 2024 Episode 222: జగదాత్రి చెప్పిన మాట విని సురేష్ కౌశికి తో మాట్లాడతాడా లేదా..

siddhu

Laapata Ladies OTT First Review: లాపతా లేడీస్ ఓటీటీ ఫస్ట్ రివ్యూ.. అమీర్ ఖాన్ నిర్మించిన ఈ కామెడీ మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

8 Am Metro OTT: ఏడాది అనంతరం డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్న మల్లేశం మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Dhe Celebrities: ఢీ షో పెద్ద వరస్ట్.. నేను ఎలిమినేట్ అవ్వడానికి కారణం వాళ్లే.. బోరుమని ఏడుస్తూ అసలు నిజాన్ని బయటపెట్టిన హిమ..!

Saranya Koduri

Small Screen: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బుల్లితెర నటి.. ప్రియుడుతో నిశ్చితార్థం..!

Saranya Koduri

Anchor Shyamala: 8 నెలల ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా అటువంటి పనులు చేశాను.. యాంకర్ శ్యామల ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri