NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Ram Charan: రామ్ చరణ్ తో స్నేహం గురించి కీలక వ్యాఖ్యలు చేసిన మంచు మనోజ్..!!

Ram Charan: మార్చి 27 గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో భారీ హడావిడి జరిగింది. రామ్ చరణ్ కొత్త సినిమాల నుంచి అప్డేట్స్ కూడా వచ్చాయి. శంకర్ దర్శకత్వం చేస్తున్న “గేమ్ చేంజర్” నుండి జరగండి అనే సాంగ్ రిలీజ్ అయింది. ఇక హైదరాబాదులో చరణ్ బర్త్ డే వేడుకలు అంగరంగ వైభవంగా అభిమానులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినిమా ఇండస్ట్రీ నుండి హీరోలు మనోజ్, నిఖిల్, కిరణ్ అబ్బవరం, దర్శకులు బుచ్చిబాబు, బాబీతోపాటు నిర్మాత దిల్ రాజు అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

Manchu Manoj made key comments about his friendship with Ram Charan

ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడుతూ రామ్ చరణ్ తనకు మంచి ప్రాణ స్నేహితుడని అన్నారు. చరణ్ మంచి నటుడు మాత్రమే కాదని అంతకుమించి గొప్ప మనసున్న వ్యక్తి అని కొనియాడారు. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే తప్పకుండా సహాయం చేసే స్పందించే వ్యక్తి అని ఒక కీలక విషయం వెల్లడించారు. దుబాయ్ లో ఉంటున్న తెలుగు కుటుంబం సమస్యల్లో ఉందని తెలిసింది. అప్పుడు తాను అమెరికాలో ఉన్నానని.. ఆ సమస్య తన దృష్టి దాక వచ్చిందని మనోజ్ చెప్పారు. అప్పట్లో తన ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో ఆ విషయాన్ని రామ్ చరణ్ కు ఫోన్ చేసి చెప్పినట్లు గుర్తు చేశారు. ఆ కుటుంబానికి అప్పటికే తనవంతుగా సాయం చేశానని ఇంకా 5 లక్షల రూపాయలు తక్కువ కావడంతో ఆ సమయంలో ఏం చేయాలో తెలియక… రామ్ చరణ్ కి ఫోన్ చేశా విషయం మొత్తం చెప్పాను.

Manchu Manoj made key comments about his friendship with Ram Charan

దాంతో చరణ్ మరో మాట మాట్లాడకుండా బ్యాంకు వివరాలు పంపమని అడిగి అప్పటికప్పుడు 5 లక్షల రూపాయలు దుబాయిలో సమస్యల్లో ఉన్న తెలుగు కుటుంబాన్ని అదిగో డానికి ఇవ్వడం జరిగింది. ఆ కుటుంబం ఆశీస్సులు చరణ్ కి ఎప్పుడు ఉంటాయని పేర్కొన్నారు. స్నేహానికి రామ్ చరణ్ విలువ ఇస్తాడని బాల్యమిత్రులతో ఇప్పటికీ కాంటాక్ట్ లో ఉంటాడని చెప్పుకొచ్చారు. ఇక ఈ కార్యక్రమానికి వచ్చే ముందు మీ నాన్న చరణ్ నాన్న ఎప్పుడు గొడవ పడుతుంటారు అటువంటిది మీ ఇద్దరికీ ఎలా స్నేహం కుదిరింది అని అడిగారు. దానికి నేను భార్య భర్తల విషయాల్లో కలుగజేసుకునే వ్యక్తిని ఏమంటారో తెలుసా..? అని ప్రశ్నించాను. వాళ్ళిద్దరు టామ్ అండ్ జెర్రీ లాంటివారు. గొడవ పడుతుంటారు కలసిపోతుంటారు… ఇద్దరిదీ 45 ఏళ్ల బంధం. మాలాగే వాళ్ళిద్దరూ ఎప్పటికీ కలిసి ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.

Related posts

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu

Paluke Bangaramayenaa April 27 2024 Episode 213:  మీ నిజాయితీని నిరూపించుకోడానికి సిన్సియర్ గా ప్రయత్నిస్తే బాగుండేది అంటున్న స్వర..

siddhu

Brahmamudi April 27 2024 Episode 395: అనామికకి క్షమాపణ చెప్పానన్న కళ్యాణ్. అప్పు కళ్యాణ్ జైల్లో.. దుగ్గిరాల ఇంట్లో భీష్మించుకుని కూర్చున్న కనకం

bharani jella

Naga Panchami: పంచమి తన కడుపులో పెరుగుతుంది తన తల్లి విశాలాక్షి అని మోక్షకు చెబుతుందా లేదా.

siddhu

Mamagaru: గంగాధర్ ని ఆఫీస్ కి రమ్మంటున్న గంగ, తాగిన గంగాధర్ వెళ్తాడా లేదా..

siddhu

Nuvvu Nenu Prema 2024 Episode 608: పద్మావతికి తన మనసులో మాట చెప్పాలనుకున్న విక్కీ.. అను మీద ఆర్య ప్రేమ.. రేపటి ట్వీస్ట్..?

bharani jella

Krishna Mukunda Murari April 27 2024 Episode 456: నిజం తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది? ముకుందను బెదిరించిన ఆదర్శ్.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri