NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Paluke Bangaramayenaa March 28 2024 Episode 188: వైజయంతి కళ్ళముందే స్వర మెడలో తాళి కట్టిన అభిషేక్, కోపంతో రగిలిపోతున్న వైజయంతి.

Paluke Bangaramayenaa Today Episode March 28 2024 Episode 188 highlights

Paluke Bangaramayenaa March 28 2024 Episode 188: అరవకు అరిస్తే భయపడిని కి ఇది నీ ఇల్లు కాదు జైల్ ఎక్కువ అరిచావు అనుకో తీసుకువెళ్లి నాలుగు తగిలిస్తారు జైల్లో ఉన్న నీ పొగరు తగ్గలేదు అని అభిషేక్ అంటాడు. సింహాన్ని బోన్ లో పెట్టి కాదురా బయటికి వదిలి చూడు దాని పంజాబ్ పవర్ ఎంతో చూపిస్తుంది రేయ్ బబ్లు అని పిలుస్తుంది వైజయంతి. ఏం చేస్తావ్ చంపేస్తావా బయటికి వచ్చి ఇలాంటి నాలుగు కుక్కల్ని వెంటేసుకొని వీధి రౌడీ లాగా తిరుగుతావు అంతేగా అని బబ్లునీ కొడతాడు అభిషేక్. వీడి అండ చూసుకో నీ కథ రెచ్చిపోతున్నావ్ వీడి దగ్గర ఏముంది ఈఎంఎల్ కట్టడానికి ఇబ్బంది పడుతున్నాడు వీన్ని చూసుకునేనా నికు అంత పొగరు బయటికి రా నీవే నీ సంగతి చెప్తాను ఇది నా కూతురు నా కూతురి నీ ఇంట్లో పెట్టుకోవడానికి నువ్వు ఎవడివి అని వైజయంతి అంటుంది.ఇది నా సవతి కూతురు నా కూతురు ఏమైనా చేసుకుంటాను అడగడానికి నువ్వెవడు రా అన వైజయంతి అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode March 28 2024 Episode 188 highlights
Paluke Bangaramayenaa Today Episode March 28 2024 Episode 188 highlights

నా పసుపు కుంకుమ మళ్ల మీద ఒట్టు నేను బయటికి రాగానే దీనికి విశాల్ గాడికి పెళ్లి చేస్తా అని వైజయంతి అంటుంది.భర్త గొంతు మీద కత్తి పెట్టి బెదిరించిన నువ్వు పసుపు కుంకుమల గురించి మాట్లాడుతుంటే విచిత్రంగా ఉంది విశాల్ గాని తీసుకువచ్చి పెళ్లి చేస్తావా అని అభిషేక్ అంటాడు. అలా జరగకపోతే నా పేరు వైజయంతి కాదు అయినా ఒకరి న అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడం నీవల్ల ఏమవుతుందిరా పిల్ల కాకి అని వైజయంతి అంటుంది. ఇది నీ మీద మోజుతో ఎవరేమనుకున్నా పర్వాలేదని నీ కొంపలో పడి ఉంటుంది అని వైజయంతి అంటుంది. అభిషేక్ బాగా ఆలోచించి అక్కడే అమ్మవారి దగ్గర ఉన్న పసుపు తాడు తీసుకొని స్వర దగ్గరికి వచ్చి నేనంటే నీకు ఇష్టమా అని అభిషేక్ అంటాడు.

Paluke Bangaramayenaa Today Episode March 28 2024 Episode 188 highlights
Paluke Bangaramayenaa Today Episode March 28 2024 Episode 188 highlights

భయపడకు స్వర నేనంటే నీకు ఇష్టమా కాదా చెప్పు అని అభిషేక్ అంటాడు. అవును అని తల ఊపుతుంది స్వర. అభిషేక్ స్వర మెడలో తాళి కట్టబోతాడు.ఆగు అని వైజయంతి అంటూ ఉండగా తనను పక్కకి ఉండేటేసి స్వర మెడలో తాళి కడతాడు అభిషేక్. అది చూసి కోపంతో రగిలిపోతుంది వైజయంతి.

Paluke Bangaramayenaa Today Episode March 28 2024 Episode 188 highlights
Paluke Bangaramayenaa Today Episode March 28 2024 Episode 188 highlights

ఏమన్నావ్ ఇఎంఎల్ కోసం ఇబ్బంది పడతాడు వాడిని చూసుకొని నీకు ఇంత ధైర్యం అన్నావు కదా ఇప్పుడు వాడే నీ కూతురికి మొగుడు నీకు అల్లుడు అని అభిషేక్ అంటాడు. ఇప్పుడు తను నా భార్య తనని ఎవడైనా ఏదైనా అన్నాడు అనుకో చంపేస్తాను అని అభిషేక్ అంటాడు. రేయ్ అభి నీకు దిక్కు లేకుండా చేస్తాను అని వైజయంతి అంటుంది. నాకున్న దిక్కులు మా అమ్మ మా చెల్లి మా నాయనమ్మ నా భార్య ఈ దిక్కుల జోలికి వచ్చావా అంటే నిన్ను చంపేస్తాను అంటూ అభిషేక్ స్వర తీసుకొని వెళ్ళిపోతాడు. కట్ చేస్తే, స్వర అభిషేక్ అమ్మవారి దగ్గర దండం పెట్టుకుంటారు. అభిషేక్ స్వర నుదుటిన కుంకుమ పెడతాడు. కట్ చేస్తే, ఆర్య వాళ్ళ ఫ్రెండ్స్ బర్త్డే పార్టీకి వెళ్తాడు. సార్ బర్త్డే ఏర్పాట్లు జరుగుతున్నాయి కానీ ఆర్య వస్తాడో లేదో తెలియదు అని బర్త్డే అబ్బాయి అంటాడు. వెంటనే ఫోన్ చెయ్ అని విశాల్ అంటాడు. విగ్నేష్ ఆర్య కి ఫోన్ చేసి బర్త్డేకి వస్తున్నావా లేదా అని అంటాడు.  ఆర్యని తీసుకొని మేము అందరం వస్తున్నాం రా అని వాళ్ళ ఫ్రెండ్ అంటాడు . వస్తున్నారంట సార్ అని విగ్నేష్ అంటాడు.

Paluke Bangaramayenaa Today Episode March 28 2024 Episode 188 highlights
Paluke Bangaramayenaa Today Episode March 28 2024 Episode 188 highlights

రేయ్ ఆర్య రారా నీకోసమే వెయిటింగ్ అని విశాల్ కోపంతో రగిలిపోతుంటాడు. కట్ చేస్తే, ఇంట్లో ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకున్నాను వాళ్లకి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అని అభిషేక్ ఆలోచిస్తాడు. ఒక టీ కొట్టు దగ్గర ఆగి మా ఇద్దరికీ టీ ఇవ్వమని అడుగుతాడు అభిషేక్. సార్ ఒక కప్పే ఉంది అందులో సాగం పోసుకు0టారా అని అతను అంటాడు.సరే అని అభిషేక్ అంటాడు.  సార్ మీకెందుకు అంత కోపం అని స్వర అడుగుతుంది. అతను టీ పోసి ఇవ్వగానే ఇద్దరు తాగుతూ ఉంటారు. సార్ మీరు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు వాళ్ళ అన్న మాటల కోసమా లేదంటే నాకు ప్రొటెక్షన్ ఇవ్వడం కోసమా అని స్వర అడుగుతుంది. నీ మీద ఇష్టంతోనే పెళ్లి చేసుకున్నాను అని అభిషేక్.

Paluke Bangaramayenaa Today Episode March 28 2024 Episode 188 highlights
Paluke Bangaramayenaa Today Episode March 28 2024 Episode 188 highlights

ఆ మాట ఏదో నవ్వుతూ చెప్పొచ్చు కదా సార్ అని స్వర అంటుంది. నేను ఇద్దరికీ సారీ చెప్పాలి అని అభిషేక్ అంటాడు. ఎవరికి సార్ అని స్వర అడుగుతుంది. ఒకటి నీకు పెళ్లంటే ఎన్నో కలలు కంటారు ఆడపిల్లలు అలాంటి నిన్ను ఏమీ అడగకుండా ఏమి చెప్పకుండా మీ పిన్ని అన్నమాటలకు ఆవేశంలో తాళి కట్టేశాను అని అభిషేక్ అంటాడు. పెళ్లి అంటే అవన్నీ కాదు సార్ మనలని ప్రేమించే భర్త దొరకడం అదృష్టం ఇంకొకరికి ఎవరు చెప్పండి అని స్వర అంటుంది. మా అమ్మ చెల్లెళ్లకి అని అభిషేక్ అంటాడు. కీర్తి అయితే సంతోషిస్తుంది అత్తయ్య గురించి బామ్మ గురించి నేను చూసుకుంటాను అని స్వర అంటుంది. ఇంటికి వెళ్లి వాళ్లకేం చెప్పాలి అని అభిషేక్ అంటాడు. దారిలో ఆలోచిద్దాం పదండి అని స్వర అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Saranya Koduri

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu