NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Paluke Bangaramayenaa February 28 2024 Episode 163: స్వర నీ ప్రేమిస్తున్నావా అంటున్న విశాల్, స్వర మీద నాకున్నది ఏంటి ప్రేమేనా అంటున్న అభిషేక్..

Paluke Bangaramayenaa Today Episode February 28 2024 Episode 163 Highlights

Paluke Bangaramayenaa February 28 2024 Episode 163: నీకు బెల్ వచ్చిందమ్మా అని రంగరాజు అంటాడు. మరి ఎందుకు వచ్చి నన్ను తీసుకు వెళ్లట్లేదు అని వైజయంతి అంటుంది. ఇదే మాట అభిని అడిగితే నీ కేసు వాళ్ళ స్టేషన్ పరిధిలోకి రాదు అంటున్నాడు అసలు నువ్వెక్కడున్నావో కూడా చెప్పట్లేదు అని రంగరాజు అంటాడు. కనీసం విశాల్ నైనా విడిపించగలరా నన్నెలా బయటికి రప్పించాలో విశాల్ చూసుకుంటాడు లోపలి నుంచి నేను బయట నుంచి విశాల్ ఆ అభి గాడికి చుక్కలు చూపిస్తాం అని వైజయంతి అంటుంది. మినిస్టర్ గారికి ఫోన్ చేశాను అమ్మ అభికి తెలియకుండా మి ఇద్దరిని విడిపించొచ్చు అని రంగరాజు చెప్తాడు. త్వరగా ఆ పని చేయండి అని వైజయంతి ఫోన్ కట్ చేస్తుంది. ఫోన్ కానిస్టేబుల్ కి ఇస్తూ బాబు నేను ఏ స్టేషన్లో ఉన్నాను అని అడుగుతుంది వైజయంతి. మారేడుపల్లి స్టేషన్ లో ఉన్నారు మేడం అంటూ కానిస్టేబుల్ వెళ్ళిపోతాడు.

Paluke Bangaramayenaa Today Episode February 28 2024 Episode 163 Highlights
Paluke Bangaramayenaa Today Episode February 28 2024 Episode 163 Highlights

బంజారా హిల్స్ నుంచి నన్ను మారేడుపల్లి తీసుకొచ్చాడా అసలు అభి గాడు ఏం చేయాలనుకుంటున్నాడు అని వైజయంతి అనుకుంటుంది. కట్ చేస్తే, స్వర ఏం ఆలోచిస్తున్నావు అని బామ్మ అడుగుతుంది. ఏం చేయాలో తెలియక ఊహల్లో తేలిపోతున్నాను అని స్వర అంటుంది. ఊహల్లో తేలిపోతున్నావా నీ డ్రీమ్ బాయ్ తోట అని బామ్మ అంటుంది. నా మనసులో ఏముందో తెలుసుకోవాలి అనుకుంటున్నావా బామ్మ అని అవును బామ్మ అని స్వర అంటుంది. నీ డ్రీమ్ బాయ్ ఎలా ఉంటాడు అని బామ్మ అడుగుతుంది. మిల్క్ బాయ్ లా ఉంటాడు హైట్ వెయిట్ మ్యాన్లీ గా ఉంటాడు అనుకో అని స్వర సిగ్గుపడుతుంది. ఏం ఉద్యోగం చేస్తాడు నీ డ్రీమ్ బాయ్ అని బామ్మ అంటుంది. నా డ్రీమ్ బాయ్ ఏ ఉద్యోగం చేయడు బామ్మ తను సింహం అని స్వర అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode February 28 2024 Episode 163 Highlights
Paluke Bangaramayenaa Today Episode February 28 2024 Episode 163 Highlights

ఆ అని ఆశ్చర్య పోతుంది బామ్మ. కట్ చేస్తే, బాబ్జి రంగరాజు గారు స్టేషన్ కి వచ్చి మేడం విశాల్ ని విడుదల చేయండి బెల్ పేపర్ ఇదిగో అని అంటారు. విశాల్ ఇక్కడ లేడండి వేరే స్టేషన్ కి షిఫ్ట్ చేశారు అని కానిస్టేబుల్ చెబుతుంది. వైజయంతి వాళ్ళని చూసి విశాల్ కి బెల్ వచ్చిందా అని అడుగుతుంది. అక్క ఈ జైల్లో నీకు ఫుడ్డు బానే ఉందా పర్వాలేదా అని బాబ్జి అంటాడు. రేయ్ ఏం మాట్లాడుతున్నావ్ రా  ఎప్పటికీ నేను ఈ జైల్లోనే ఉండిపోతానా అని వైజయంతి అంటుంది. బయట పరిస్థితులు చూస్తే అలాగే ఉన్నాయి అక్క అని బాబ్జి అంటాడు. అభి గాడు మనతో ఫుట్బాల్ ఆడుకుంటున్నాడు అభి స్వర చిలుక గోరింకల్లా ఉండడం నువ్వు చూసావు కదా అమ్మ విశాల్ని కుక్కను తిప్పినట్టు హైదరాబాదులో ఉన్న స్టేషన్లన్నీ తిప్పుతున్నారమ్మా అని రంగరాజు అంటాడు. లాయర్ ని తీసుకొచ్చి గట్టిగా మాట్లాడదాము అంటే స్వర  సెక్షన్లు అని చెప్పి మన లాయర్ ని భయపెడుతున్నారమ్మా అని రంగరాజు అంటాడు.

Paluke Bangaramayenaa Today Episode February 28 2024 Episode 163 Highlights
Paluke Bangaramayenaa Today Episode February 28 2024 Episode 163 Highlights

అంటే మనల్ని అష్టదిగ్బంధనం చేశారన్నమాట అని వైజయంతి అంటుంది. ఇప్పుడు మనం ఏమీ చేయలేమా అని వైద్యయంతి అంటుంది. ఒక 20 రోజులు ఓపిక పట్టమ్మా అని రంగరాజు అంటాడు. ఆ తర్వాత నన్ను బయటికి తీసుకొస్తారా అని వైజయంతి అడుగుతుంది. ఎలాంటి కఠిన పరిస్థితి అయినా 21 రోజులు అనుభవిస్తే అదే అలవాటు అవుతుందని పుస్తకంలో చదివానమ్మ  అn రంగరాజు అంటాడు. ఇంకెప్పుడు మీరు నా ముందుకు రాకండి వెళ్లిపోండి అని కోపంగా వైజయంతి అంటుంది కట్ చేస్తే, మాయకు నీకు సంబంధం ఏంటి రా చెప్పు ఇంకా ఎంతకు దిగజారిపోతారు అని అభిషేక్ విశాల్ ని కొడుతూ ఉంటాడు. సార్ నేను స్వరను ప్రేమిస్తున్నాను దక్కించుకోవడం కోసం ఎన్నో చేసాను అంతేకానీ అమ్మాయి ఎవరో నాకు తెలియదు సార్ స్వరని నువ్వు ప్రేమిస్తున్నావు నేను ప్రేమిస్తున్నాను అని విశాల్ అంటాడు.

Paluke Bangaramayenaa Today Episode February 28 2024 Episode 163 Highlights
Paluke Bangaramayenaa Today Episode February 28 2024 Episode 163 Highlights

స్వరని నేను ప్రేమించడం ఏంట్రా మాయకు నీకు సంబంధం ఏంటో చెప్పు అని మళ్లీ అభిషేక్ విశాల్ని కొడతాడు. నేను నిజంగా స్వరాన్ని ప్రేమిస్తున్నానా ఎందుకు తనమీద అంత కేరింగ్ తీసుకుంటున్నాను ఇది ప్రేమేనా అని అభిషేక్ ఆలోచిస్తాడు.నువ్వు నిజంగా స్వరని ప్రేమించట్లేదా బ్రో క్లారిటీ నేనా నేను మాత్రం చేయలేదు పక్కాగా ఆ బాబ్జి గాడు చేసి ఉంటాడు నిజంగా మీరు స్వరని ప్రేమించట్లేదు కదా అని విశాల్ అంటాడు. ఏంటి నేను నిజంగానే స్వరాన్ని ప్రేమిస్తున్నానా ఒప్పుకోవడం ఒప్పుకోకపోవడం తప్పించుకోవడం అవుతుందా నిజంగా తన మనసులో ఏముంది అని అభిషేక్ ఆలోచిస్తూ బయటికి వస్తాడు.కట్ చేస్తే, నాయుడు ఎందుకో నాకు ఈ రోజు అనీజీగా ఉంది నీలకంఠం కూడా లేడే అని అటు ఇటు చూస్తాడు. నీలకంఠం కనిపించడు నొప్పి ఎక్కువ అయిపోతుంది  నీలకంఠం వచ్చి ఆంబ్ లెన్స్ కి ఫోన్ చేసి హాస్పిటల్ కి తీసుకు వెళ్తాడు.

Paluke Bangaramayenaa Today Episode February 28 2024 Episode 163 Highlights
Paluke Bangaramayenaa Today Episode February 28 2024 Episode 163 Highlights

అక్క ఎన్ని రోజులుగా నాయుడు చావకూడదని గుండె స్పీడ్ గా కొట్టుకునే టాబ్లెట్ ఇస్తూ వచ్చింది  చనిపోతాడు అనుకునే సమయానికి ఆ నీలకంఠం వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశాడు అని బాబ్జి అంటాడు. నాయుడు బ్రతికుంటే మీ అక్క సుమంగళి గా ఉంటుంది అని రంగరాజు అంటాడు. అయితే ఆయన బెడ్ నుంచి లేవకూడదు పనిచేయకూడదు ఆల్మోస్ట్ బెడ్ మీద పడుకొని ఉండాలి అని బాబ్జి అంటాడు. ఇప్పుడైనా అదే పనిలో ఉన్నాడు నువ్వేమీ కంగారు పడకు మనకు చాలా పనులు ఉన్నాయి పదా అని రంగరాజు అంటాడు.కట్ చేస్తే నీలకంఠం స్వరకి ఫోన్ చేసి మీ నాన్నను హాస్పిటల్ లో జాయిన్ చేశాను త్వరగా వచ్చేయమ్మా అని చెబుతాడు. ఇప్పుడు చెప్పే టైం లేదు వచ్చాక చెప్తాను అని స్వర హాస్పిటల్ కి బయలుదేరుతుంది..

Related posts

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

BrahmaMudi May 07 Episode 403:తండ్రి చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తున్న రాజ్.. ఆ బిడ్డ రాజ్ కొడుకు కాదు తమ్ముడని తెలుసుకున్న కావ్య ఏం చేయనుంది?

bharani jella

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella

Krishna Mukunda Murari May 7 Episode 464:కృష్ణ కి నిజం చెప్పని మురారి ఆ నిజాన్ని కృష్ణ కనిపెట్టనుందా? ముకుంద డబుల్ గేమ్ గురించి తెలుసుకున్న మధు..

bharani jella

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

sekhar

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Saranya Koduri

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

The Family Man Season 3: ప్రైమ్ వీడియో యూజర్స్ కు సూపర్ గుడ్ న్యూస్.. ఫ్యామిలీ మాన్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్..!

Saranya Koduri

Baak OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన రాశి ఖన్నా , తమన్నా లేటెస్ట్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Manjummel Boys OTT Response: థియేటర్లను షేక్ చేసిన ఈ థ్రిల్లింగ్ మూవీ ఓటీటీలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుందంటే..!

Saranya Koduri

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Jyothi Roi: లాంగ్ గ్యాప్ తర్వాత చీరకట్టులో మెరిసిన గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ.. ఇది కథ అందం అంటే.‌.!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Indraja: తల్లి విషయంలో దిద్దుకోలేని తప్పు చేశాను.. కెమెరా ముందే ఎక్కెక్కి ఏడ్చేసిన హీరోయిన్ ఇంద్రజ..!

Saranya Koduri