NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Pawan Kalyan NTR: అవే తేదీలతో మరోసారి ఎన్టీఆర్ వర్సెస్ పవన్ కళ్యాణ్ సినిమాలు పోటీ…ఈసారి ఎవరు పై చేయి సాధిస్తారో…?

Pawan Kalyan NTR: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఈ ఏడాది సెకండ్ హాఫ్ భారీ సినిమాలో విడుదల కావడానికి సిద్ధమవుతున్నాయి. ఈ సినిమాలలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజి, ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే ఈ రెండు చిత్రాలకు సంబంధించి విడుదల తేదీలు ఆల్రెడీ అధికారికంగా ప్రకటించడం జరిగింది. “ఓజి” సెప్టెంబర్ 27వ తారీకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. “దేవర” అక్టోబర్ 10వ తారీకు దసరా కానుకగా రిలీజ్ కాబోతున్నట్లు స్పష్టం చేశారు. కాగా సరిగ్గా దశాబ్దం కిందట ఇవే తేదీలతో… ఈ ఇద్దరీ హీరోల సినిమాలు విడుదలయ్యాయి.

Pawan Kalyan and NTR movies are releasing on the same dates this time as they were released ten years ago

2013వ సంవత్సరంలో సెప్టెంబర్ 27వ తారీకు పవన్ కళ్యాణ్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించిన “అత్తారింటికి దారేది” విడుదలై సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ సమయంలో ఈ సినిమాకి సంబంధించి ఫస్టాఫ్ ముందుగానే లీక్ అయిపోయింది. అయినా గాని సినిమా ఇండస్ట్రీ హిట్ అయింది. పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా “అత్తారింటికి దారేది” నిలిచింది. ఇక అదే ఏడాది అక్టోబర్ 10వ తారీకు నాడు హరీష్ శంకర్ దర్శకత్వంలో “రామయ్య వస్తావయ్య” అనే సినిమా చేయడం జరిగింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.

Pawan Kalyan and NTR movies are releasing on the same dates this time as they were released ten years ago

కాగా ఇప్పుడు దాదాపు దశాబ్ద కాలం తర్వాత అదే తేదీలతో ఇద్దరు హీరోల నటించిన సినిమాలు విడుదల కావడం సంచలనంగా మారింది. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ “అత్తారింటికి దారేది” పై చేయి సాధించింది. మరి ఈసారి దేవర, ఓజీ లలో ఏది విజయం సాధిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. సుజిత్ దర్శకత్వంలో ఓజీ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో గ్యాంగ్ స్టార్ గా కనిపిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ “దేవర” తెరకెక్కుతోంది. రెండు భాగాలుగా రాబోతున్న “దేవర”లో ఎన్టీఆర్ డబల్ రోల్ లో కనిపించనున్నట్లు సమాచారం.

Related posts

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu