NewsOrbit
న్యూస్ సినిమా

Pawan Kalyan: వీరమల్లు సెట్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్..లేటెస్ట్ పిక్స్ వైరల్..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా నటిస్తున్న పీరియాడికల్ సినిమా హరిహర వీరమల్లు సెట్స్‌లోకి అడుగుపెట్టారు. ఇటీవల ఆయన ‘భీమ్లా నాయక్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ కమర్షియల్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళను రాబట్టింది. ఇక వకీల్ సాబ్ తర్వాత పవన్ తన తదుపరి సినిమాలను కూడా వరుసగా లైన్‌లో పెట్టిన సంగతి తెలిసిందే. వీటిలో మోస్ట్ అవైటెడ్ మూవీ స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’ ఒకటి.

pawan-kalyan-entry into veeramallu set pics
pawan-kalyan-entry into veeramallu set pics

పీరియాడికల్ డ్రామాగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ బందిపోటు దొంగగా కనిపించనున్నాడని ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో పవన్ సరసన ఇస్మార్ట్ బ్యూటీ నిధిఅగార్వల్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే, ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ కూడా కీలక పాత్రలో కనిపించబోతుంది. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఇటీవలే మళ్ళీ వీరమల్లు చిత్రీకరణ తిరిగి మొదలు పెట్టారు పవన్ కళ్యాణ్.

Pawan Kalyan: మొగల్ చక్రవర్తుల కాలంలో సాగే కథ..

ఈ నేపథ్యంలో శరవేగంగా షూటింగ్ పూర్తి చేయనుండగా.. ఈ నెల 8వ తేదీన కొత్త షెడ్యూల్ షూటింగు మొదలుకానుందని అన్నారు. భారీ బడ్జెట్ తో ప్రముఖ ఎ.ఎమ్.రత్నం నిర్మిస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. బాలీవుడ్ విలక్షణ నటుడు అర్జున్ రాంపాల్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. మొగల్ చక్రవర్తుల కాలంలో సాగే కథతో క్రిష్ ‘హరి హర వీరమల్లు’ సినిమాను రూపొందిస్తుండగా..ఒకరోజు ముందుగానే పవన్ సెట్‌లో
అడుగుపెట్టినట్టు తాజా సమాచారం. దీనికి సంబంధించిన లేటెస్ట్ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్ అవుతున్నాయి.

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N