NewsOrbit
సినిమా

Pawan Kalyan: ఆ రీమేక్ మూవీకి సంబంధించి డైలమాలో పడ్డ పవన్ కళ్యాణ్..??

Pawan Kalyan: ఏపీలో 2019 ఎన్నికలలో జనసేన పార్టీ గెలిపించాలని ఇండస్ట్రీకి దూరమైన పవన్.. జరిగిన ఎన్నికలలో ఓడిపోవడం తెలిసిందే. తర్వాత మళ్లీ సినిమా రంగంలో యాక్టివ్ అయిన పవన్ వరుసపెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రీఎంట్రీ లో ఇప్పటి వరకు విడుదల చేసిన రెండు సినిమాలు వకీల్ సాబ్, బీమ్లా నాయక్… రెండూ కూడా రీమేక్ సినిమాలే. ప్రస్తుతం పవన్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత శంకర్ దర్శకత్వంలో “భగత్ సింగ్ భవదీయుడు” సినిమా చేయనున్నారు.

Pawan Kalyan is confused in that regarding remake movie

అయితే వీటి తర్వాత మరో రీమేక్ సినిమా పవన్ గతంలో ఓకే చేసినట్లు వార్తలు వచ్చాయి. వివరాల్లోకి వెళితే మలయాళం హిట్ మూవీ వినోదయ సీతయమ్ రీమేక్ చేయటానికి పవన్ రెడీ అయినట్లు వార్తలు వచ్చాయి. ఈ సినిమాలో తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కీలకపాత్ర పోషించనునట్లు కూడా టాక్ నడుస్తుంది. తమిళంలో నటించి దర్శకత్వం చేసిన సముద్రకని తెలుగులో కూడా ఆయనే రీమేక్ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో జులై నెలలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్లు ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేస్తున్నారు అనే టాక్ మొన్నటివరకు వినిపించింది.

 

కాగా రాజకీయంగా పవన్ షెడ్యూల్ మరింత బిజీ అవుతున్నట్లు దీంతో ఈ సినిమా ఈ విషయంలో పవన్ డైలమాలో పడినట్లు లేటెస్ట్ టాక్ ఇండస్ట్రీలో వినబడుతోంది. ఏపీలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో… పవన్ ఈ రీమేక్ విషయంలో చాలా ఆలోచన చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది.

Related posts

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri