NewsOrbit
Entertainment News సినిమా

Pawan Kalyan – NBK: బాలకృష్ణ సినిమా సెట్స్ లో సందడి చేసిన పవన్ కళ్యాణ్..!!

Pawan Kalyan – NBK: నటసింహం నందమూరి బాలయ్య బాబు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసిన సందర్భాలు చాలా అరుదు. గతంలో “సుస్వాగతం” సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో బాలయ్య పాల్గొనడం జరిగింది. ఆ తరువాత ఒకే ఫ్రేమ్ లో వీరిద్దరు కనిపించిన దాఖలాలు ఎప్పుడు కూడా కనబడలేదు. కానీ త్వరలో ఆహా ఓటీటీలో బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న “అన్ స్టాపబుల్” టాకీ షోకి పవన్ రానున్నారు. పవన్… బాలయ్య ఎపిసోడ్ కి సంబంధించి వచ్చే వారం షూటింగ్ స్టార్ట్ కానుంది.

Pawan Kalyan met on the sets of Balakrishna veerasimhareddy movie
Balakrishna Veera Simha Reddy

సంక్రాంతి పండుగ సందర్భంగా.. “అన్ స్టాపబుల్ 2” పవన్ ఎపిసోడ్ ప్రసారం చేయనున్నారు. పవన్ తో పాటు డైరెక్టర్ త్రివిక్రమ్ మరియు “హరిహర వీరమల్లు” దర్శకుడు క్రిష్ కూడా రానున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే తాజాగా బాలకృష్ణ కొత్త సినిమా “వీరసింహారెడ్డి” సెట్స్ లో పవన్ సందడి చేయడం జరిగింది. అన్నపూర్ణ స్టూడియోలో హరిహర వీరమల్లు, వీర సింహారెడ్డి సినిమాలో షూటింగ్ పక్కపక్కనే జరుగుతూ ఉండటంతో.. షూటింగ్ గ్యాప్ లో బాలకృష్ణతో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దాదాపు 20 నిమిషాల పాటు మాట్లాడుకున్నట్లు సమాచారం. దీంతో ఈ వార్త సినీ రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది.

Pawan Kalyan met on the sets of Balakrishna veerasimhareddy movie
Pawan Kalyan

మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ.. “హరిహర వీరమల్లు” మిట్స్ “వీరసింహారెడ్డి” అని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. బాలయ్య… పవన్ పక్క పక్కన నిలబడి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ ఫోటోలో డైరెక్టర్ క్రిష్ మరియు హీరోయిన్ శృతిహాసన్ ప్రొడ్యూసర్స్ కూడా ఉండటం జరిగింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న “వీరసింహారెడ్డి” షూటింగ్ క్లైమాక్స్ కి చేరుకుంది. వచ్చే ఏడాది జనవరి 12వ తారీకు ఈ సినిమా రిలీజ్ కానుంది. సరిగ్గా “అన్ స్టాపబుల్” ఎపిసోడ్ ముందు పవన్.. బాలయ్య భేటీ కావడంతో.. అభిమానులలో ఈ వార్త సంచలనంగా మారింది.

Related posts

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri