NewsOrbit
Entertainment News సినిమా

Pawan Mahesh: సోషల్ మీడియాని షేక్ చేస్తున్న పవన్, మహేష్ లేటెస్ట్ ఫోటోలు..!!

Pawan Mahesh: సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇద్దరికిద్దరు ఓపెనింగ్స్ రాబట్టడంలో … రికార్డు స్థాయి కలెక్షన్స్ కొల్లగొట్టడంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ లో ఉంటారు. వచ్చే ఏడాది ఒక్కరోజు గ్యాపులో వీరిద్దరూ బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నారు. మహేష్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న “SSMB 28” ఏప్రిల్ 28వ తారీకు రిలీజ్. పవన్ కళ్యాణ్ .. క్రిష్ దర్శకత్వంలో వస్తున్న “హరిహర వీరమల్లు” ఏప్రిల్ 29 రిలీజ్. ఈ రెండు సినిమాలు ఒక్క రోజు వ్యవధిలో విడుదలవుతున్నాయి.

Pawan Mahesh latest photos viral in social media
Mahesh babu

ఇదంతా పక్కన పెడితే సూపర్ స్టార్ మహేష్ బాబు తండ్రి కృష్ణ చనిపోయాక చాలావరకు కృంగిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో త్రివిక్రమ్ సినిమా సెకండ్ షెడ్యూల్ లో కూడా పాల్గొనలేదు. ఇప్పుడిప్పుడే కోరుకుంటున్నా మహేష్ లేటెస్ట్ గా జిమ్ లో వర్క్ అవుట్ లు స్టార్ట్ చేస్తూ కోచ్ తో దిగిన ఫోటో.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ఇక అదే సమయంలో… “హరిహర వీరమల్లు” సినిమా కోసం పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ చేస్తూ ఫోటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Pawan Mahesh latest photos viral in social media
Pawan Kalyan

ఈ ఫోటోకి దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ ప్రాక్టీస్ చేస్తున్నట్లు పవన్ తెలియజేయడం జరిగింది. దీంతో ఒకేరోజు సూపర్ స్టార్ మహేష్ పవర్ స్టార్ పవన్ ఫోటోలు సోషల్ మీడియాలో.. విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇద్దరు హీరోలు అభిమానులు.. తమ అభిమాన హీరో ఫోటోలు చూసుకొని భారీ ఎత్తున లైకులు కొడుతూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం మహేష్ దుబాయ్ లో ఉన్నారు. అక్కడే వర్క్ అవుట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇదే సమయంలో… డైరెక్టర్ త్రివిక్రమ్ మరియు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా దుబాయిలో మ్యూజిక్ సెట్టింగ్స్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ “హరిహర వీరమల్లు” కి సంబంధించి యాక్షన్ సీన్స్ చేస్తున్నారట. దాదాపు ఫిబ్రవరిలో కంప్లీట్ చేయడానికి.. పవన్ రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మహేష్ త్రివిక్రమ్ సినిమా మరియు పవన్ “హరిహర వీరమల్లు” సినిమా.. వేసవి కానుకగా వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఒక్క రోజు గ్యాప్ లో విడుదలయ్యి బాక్సాఫీస్ వద్ద పోటీపడుతున్నాయి.

Related posts

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu