NewsOrbit
న్యూస్ సినిమా

Pawan Kalyan : పవర్ స్టార్ కోసం బాలీవుడ్ టెక్నీషియన్లను దింపిన క్రిష్..!!

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో “హరిహర వీరమల్లు” సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మొగలుల సామ్రాజ్యం కాలంనాటి పౌరాణిక సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గజ దొంగగా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొన్న సినిమాకి సంబంధించి టైటిల్ మరియు చిన్నపాటి వీడియో పవన్ కళ్యాణ్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకోవడం జరిగింది. ఇలాంటి తరుణంలో ఈ సినిమా కోసం బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన యాక్షన్ స్టంట్ పెద్ద టెక్నీషియన్లను రంగంలోకి దింపారట డైరెక్టర్ క్రిష్.

pawan movie krish works with bollywood technicians
pawan movie krish works with bollywood technicians

బాలీవుడ్ ఇండస్ట్రీ లో అతి పెద్ద భారీ ప్రాజెక్ట్ గా తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమాలు ధూమ్ 3, క్రిష్ త్రీ వంటి సినిమాలకు పని చేసిన యాక్షన్ స్టంట్ మాస్టర్ కౌశల్ ని ఈ సినిమా కోసం డైరెక్టర్ క్రిష్ వాడుతున్నారట. ఈ నేపథ్యంలో ఇప్పటికే కౌశల్ ఆధ్వర్యంలో సినిమాలో ఒక సన్నివేశం కోసం పవన్ కళ్యాణ్ చేత స్టంట్ కూడా చేయించినట్లు ఆయన ఇటీవల సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

 

ఈ సినిమాలో పోరాట సన్నివేశాలు.. ఫైట్లు ఈ సినిమాకే హైలెట్ గా ఉండే విధంగా డైరెక్టర్ క్రిష్ అన్ని విధాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఇండస్ట్రీ టాక్. ఈ నేపథ్యంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పవన్ కళ్యాణ్ కూడా సినిమా కోసం 100% కష్టపడుతున్నాడట. ఖుషి సినిమా నిర్మాత ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అతి పెద్ద భారీ బడ్జెట్ సినిమా. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ చాలా శరవేగంగా సాగుతున్న నేపథ్యంలో.. సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. 

Related posts

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

Mamagaru: గంగాధర్ ని తలుచుకొని బాధపడుతున్న దేవమ్మ..

siddhu

Naga Panchami: పంచమి రౌడీల నుండి తప్పించుకుంటుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 4 2024 Episode 228: మిస్సమ్మ వడ్డిస్తే మేం తినము అంటున్న పిల్లలు, అరుంధతి వెళ్ళిపోయాక వెలితిగా ఉందంటున్న రామ్మూర్తి…..

siddhu

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Pushpa: “పుష్ప-2” నుంచి రెండో సాంగ్ వచ్చేది అప్పుడేనా..?

sekhar

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

Madhuranagarilo May 4 2024 Episode 354: రుక్మిణి ప్రేమించకపోతే రాదని చంపేస్తానందమా అంటున్నా..

siddhu

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Malli Nindu Jabili May 4 2024 Episode 639: మల్లి కడుపులో బిడ్డని చంపేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Paluke Bangaramayenaa May 4 2024 Episode 218: చామంతి ఇచ్చిన టికెట్స్ తీసుకొని స్వర అభిషేక్ సినిమాకి వెళ్తారా లేదా..

siddhu