NewsOrbit
Entertainment News సినిమా

Prabhas: ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ కి ప్రభాస్ అభిమానులు ఊహించని షాక్..!!

Prabhas: ఓటీటీ ఫీల్డ్ లో నెట్ ఫ్లిక్స్ కి తిరుగుండదు. నెట్ ఫ్లిక్స్ లో ఉండే కంటెంట్ మిగతా ఓటిటి లకు చాలా భిన్నంగా .. ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అటువంటి నెట్ ఫ్లిక్స్ ఓటీటీకి ప్రభాస్ అభిమానులు ఊహించని షాక్ ఇచ్చారు. మేటర్ లోకి వెళ్తే 2019 వ సంవత్సరంలో సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన “సాహో” బాక్సాఫీస్ వద్ద బోల్తాపడటం తెలిసిందే. “బాహుబలి 2” తర్వాత ప్రభాస్ నటించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలయ్యి ఏమాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

prabhas fans unsubscribed the netflix ott
Sahoo

బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ నటించడంతో హిందీలో కూడా భారీ అంచనాలు పెట్టుకోక ఏమాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ప్రభాస్ కెరియర్ లో అతిపెద్ద డిజాస్టర్ గా “సాహో” నిలిచింది. ఈ సినిమా కోసం ఏకంగా రెండు సంవత్సరాలు పాటు టైం కేటాయించడం జరిగింది. కానీ రిజల్ట్ మొదటి షోకి అట్టర్ ప్లాప్ అని రావడంతో అప్పట్లో ఫ్యాన్ ఎంతో నిరుత్సాహం చెందారు. ఈ సినిమాలో పాటలు మరియు ప్రభాస్ లుక్ ఏమాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. యాక్షన్ నేపథ్యంలో విడుదలైన ఈ సినిమా రిజల్ట్.. అభిమానులను ఎంతో నిరాశపరిచింది.

prabhas fans unsubscribed the netflix ott
Prabhas

ఇదంతా పక్కన పెడితే ఇటీవల నెట్ ఫ్లిక్స్ ఇండోనేషియా సంస్థ “సాహో” సినిమాని ఉద్దేశించి ఇదేమి ఆక్షన్ అంటూ వ్యంగ్యంగా క్యాప్షన్ పెట్టింది. దీంతో హర్ట్ అయిన ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో UnsubscribeNetflix, BanNetflix హ్యష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. తమ ఫోన్ లలో నెట్ ఫ్లిక్స్ యాప్ డిలీట్ చేసేస్తున్నారు. ఆ స్క్రీన్ షాట్లను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. అభిమాన హీరో సినిమాపై ఎటకారంగా కామెంట్ పెట్టడంతో… ప్రభాస్ ఫ్యాన్స్ నెట్ ఫ్లిక్స్ పై ఫుల్ సీరియస్ అవుతున్నారు.

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N