NewsOrbit
Entertainment News సినిమా

Pushpa: రష్యాలో సందడి చేస్తున్న “పుష్ప” టీం..ఫొటోస్ వైరల్ ..!!

Pushpa: 2021వ సంవత్సరం డిసెంబర్ 17వ తారీకు “పుష్ప” విడుదల అయ్యి సెన్సేషనల్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఫస్ట్ టైం పాన్ ఇండియా నేపథ్యంలో బన్నీ.. సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా .. ప్రపంచ సినిమా లోకాన్ని కుదిపేసింది. ఈ సినిమాలో డైలాగులు, పాటలు, డాన్స్ అన్ని.. కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమా నార్త్ మొదలుకొని సౌత్ వరకు కలెక్షన్స్ సునామి సృష్టించింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో అసలు ప్రమోషన్ కార్యక్రమాలు చేయకపోవడం .. “పుష్ప” రిలీజ్ అయిన టైంలోనే భారీ సినిమాలు రిలీజ్ అయినా గాని వాటన్నిటిని వెనక్కి తన్ని “పుష్ప” రికార్డు స్థాయి వసూలు రాబట్టడం అందరికీ బైర్లు కమ్మేటట్టు చేసింది.

pushpa movie team pramotions in russia photos viral
Pushpa

బన్నీ కెరియర్ లో అన్ని సినిమాలు ఒక ఎత్తు అయితే “పుష్ప”.. మరొక ఎత్తు అని చెప్పవచ్చు. ప్రపంచ సినిమా రంగానికి బన్నీ ఈ సినిమాతో చాలా దగ్గర అయ్యాడు. అటువంటి ఈ సినిమాని లేటెస్ట్ గా రష్యాలో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ సుకుమార్ మరియు మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ హీరోయిన్ రష్మిక మందన బన్నీ ఇంకా నిర్మాతల బృందం… రష్యాలో ప్రమోషన్ కార్యక్రమలు నిర్వహించడానికి వెళ్లడంతో అక్కడి సభ్యుల బృందం ఘనంగా స్వాగతం పలకడం జరిగింది.

pushpa movie team pramotions in russia photos viral
Pushpa

కొద్ది రోజుల క్రితం విడుదలైన “పుష్ప” రష్యన్ లాంగ్వేజ్ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇదిలా ఉంటే డిసెంబర్ 1న మాస్కో, డిసెంబర్ 3న సెయింట్ పీటర్స్ బర్గ్‌లో “పుష్ప” గ్రాండ్‌ ప్రీమియర్స్ వేయనున్నారు. “పుష్ప” మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో సెకండ్ పార్ట్ తో మరింత సంచలనాలు సృష్టించడానికి సినిమా యూనిట్ రెడీ అవుతోంది. ఈ క్రమంలో ప్రస్తుతం రష్యాలో సినిమా రిలీజ్ అవుతూ ఉండటంతో పుష్ప టీం మొత్తం అక్కడ ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉండటంతో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N