NewsOrbit
సినిమా

RRR: ఛాన్స్ దొరికితే వారిద్దరితో మల్టీస్టారర్ సినిమా చేస్తా రాజమౌళి వైరల్ కామెంట్స్..!!

RRR: మరికొద్ది గంటల్లో “RRR” సినిమా రిలీజ్ కానుంది. ఎన్నో సంవత్సరాల నుండి ఈ సినిమా కోసం దేశ ప్రపంచ సినీ ప్రేమికులు ఎదురు చూస్తూ ఉన్నారు. కారణం చూస్తే “బాహుబలి” వంటి భారీ బ్లాక్ బస్టర్ తీసిన రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమా చిత్రీకరణ జరుపుకోవడం. వాస్తవానికి ఈ సినిమా 2020 లో రిలీజ్ కావాల్సిన పరిస్థితి. కానీ మహామారి కరోనా వైరస్ రాకతో మొత్తం లెక్కలన్నీ తారుమారయ్యాయి. ఇదిలా ఉంటే అనేక వాయిదాల తర్వాత ఇప్పుడు మార్చి 25 వ తారీకు ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయి స్క్రీన్స్ లలో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో అన్నది ఉత్కంఠ  భరితంగా మారింది. కాగా ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు రాజమౌళి తన సినిమాల అన్నిటికంటే ఎక్కువగా ఈ సినిమాకి చేశారు.

RRR pre release analysis: SS Rajamouli gets the basics right for Jr NTR and Ram Charan's Hindi debut | PINKVILLA

దేశంలో ఏఏ రాష్ట్రాలలో రిలీజ్ అవుతుందో… ఆయా రాష్ట్రాలలో మీడియా సమావేశాలు పెట్టి సినిమా గురించి అనేక విశేషాలు తెలియజేయడం జరిగింది. ఈ క్రమంలో రీసెంట్ ఇంటర్వ్యూలో రాజమౌళి మరో మల్టీ స్టారర్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం “RRR” లో చరణ్, ఎన్టీఆర్ నటించడంతో సౌత్ ఇండియాలో అతిపెద్ద మల్టీస్టారర్ గా నిలిచింది. అయితే మరో మల్టీ స్టారర్ చేయాలని ఛాన్స్ వస్తే ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు అని ఇటీవల ఓ ప్రముఖ డైరెక్టర్ యాంకర్ గా రాజమౌళి నీ ప్రశ్నించారు.

RRR Delay Brings A New Headache For Rajamouli

దానికి జక్కన్న సమాధానమిస్తూ.. అవకాశం ఇస్తే రజినీకాంత్, కమలహాసన్ లతో మల్టీ స్టారర్ సినిమా చేస్తానని చెప్పుకొచ్చారు. అయితే ఈ సినిమాలో విలన్ పాత్రలో రజనీకాంత్.., హీరో పాత్రలో కమల్ హాసన్ … లేకపోతే విలన్ గా కమల్ హీరోగా రజిని అయినా చేయగలను అటువంటి ఐడియాలు కూడా నాకు ఉన్నాయి.. అంటూ రాజమౌళి తనదైన శైలిలో కామెంట్ చేశారు. ఈ క్రమంలో ఒకవేళ ఈ ప్రాజెక్టు ఓకే అయితే దేశంలోనే ఇది అతి పెద్ద మల్టీ స్టారర్ సినిమా అవుతుందని తాజా వార్త పై సినీ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N