NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

RC16: “RC16” సినిమా షూటింగ్ ప్రారంభోత్సవంలో రామ్ చరణ్ కీలక కామెంట్స్..!!

RC16: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ “RC16” సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి రామ్ చరణ్, సుకుమార్, జాన్వి కపూర్, ఏఆర్ రెహమాన్, బుచ్చిబాబు, చిరంజీవి, డైరెక్టర్ శంకర్, అల్లు అరవింద్, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ “రంగస్థలం” సినిమా నటన పరంగా మంచి పేరు తీసుకొచ్చింది. అయితే ఆ స్క్రిప్ట్ నా నర నరాలలో ఎక్కడానికి కారణం బుచ్చిబాబు. “రంగస్థలం” సినిమా చేస్తున్న సమయంలో స్క్రిప్ట్ చాలా బాగా చెప్పి.. ప్రతి సన్నివేశాన్ని వివరిస్తూ వచ్చేవాడు. ఆ సమయంలో దాదాపు 200 రోజులు బుచ్చిబాబుతో ట్రావెల్ చేయటం జరిగింది.

Ram Charan key comments at RC16 movie shooting launch

డైరెక్టర్ సుకుమార్ కి బెస్ట్ బుచ్చిబాబు. అటువంటి వ్యక్తి ఇంతమంది ప్రముఖులను ఒకే చోట తీసుకొచ్చే విధంగా… ముందుకు వెళ్ళటం మామూలు విషయం కాదు. ఇక జాహ్నవి కపూర్ తో సినిమా చేయాలని ఎప్పటినుంచో శ్రేయోభిలాషులు, ఫ్యాన్స్ నుంచి ఒత్తిడి వస్తూనే ఉంది. అప్పట్లో “జగదేకవీరుడు అతిలోకసుందరి” సినిమా ఎఫెక్ట్ తో మా ఇద్దరి కాంబినేషన్ లో సినిమా రావాలని చాలామంది కోరుకున్నారు. బుచ్చిబాబు దర్శకత్వంలో చేయబోయే సినిమాతో ఆ కల నెరవేరనుంది. మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ తో వేదిక పంచుకోవడం నమ్మసక్యంగా లేదని అన్నారు.

Ram Charan key comments at RC16 movie shooting launch

డైరెక్టర్ సుకుమార్ కు బెస్ట్ పర్సన్ బుచ్చిబాబుతో సినిమా చేయడం చాలా సంతోషంగా ఉందని రామ్ చరణ్ స్పీచ్ ఇచ్చారు. ఈ సినిమాలో చరణ్ అథ్లెటిక్ గా కనిపించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఉత్తరాంధ్ర యాస నేపథ్యంలో స్టోరీ ఉంటుందని సమాచారం. కంప్లీట్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ విలేజ్ డ్రామా తరహాలో దర్శకుడు బుచ్చిబాబు సినిమా చేయనున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఇదిలా ఉంటే ఈనెల చివరిలో చరణ్ పుట్టినరోజు నేపథ్యంలో ఈ సినిమా టైటిల్ ప్రకటించనున్నట్లు సమాచారం. ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించి మూడు సాంగ్స్.. ఏఆర్ రెహమాన్ కంప్లీట్ చేయడం జరిగిందట. ఈ సినిమా షూటింగ్ చాలా వేగంగా చేసి త్వరగానే రిలీజ్ చేయాలని బుచ్చిబాబు పక్క ప్లానింగ్ తో ఉన్నారట.

Related posts

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu