NewsOrbit
సినిమా

Ram Charan: శంకర్-రామ్ చరణ్ కాంబోలో చరణ్ లుక్కుపై స్టన్నింగ్ అప్డేట్ మీకోసం!

Ram Charan: మెగా వారసుడు రామ్ చరణ్, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సినిమా అనగానే అందరి దృష్టి ఆ ప్రాజెక్ట్ పైనే పడింది. ఇక చరణ్ వరుస పాన్ ఇండియా సినిమాలే చేయబోతాడని టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ కాంబోలో సినిమా ప్రకటించగానే రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో రోజుకో వార్త బయటకు వస్తోంది. ఓ పక్క మెగా పవర్ స్టార్, మరో పక్క సూపర్ డైరెక్టర్ అవడం చేత రానున్న సదరు సినిమాపైన అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి.
<img
Khiladi Movie: `ఖిలాడి` 2 డేస్ క‌లెక్ష‌న్స్‌.. ర‌వితేజ ఏంటీ ఇంత డ‌ల్ అయిపోయాడు?

Ram Charan: డ్యూయల్ లుక్ సర్ ప్రైజ్?

అవును.. ఈ సినిమాలో మెగా వారసుడు డ్యూయల్ లుక్ లో కనువిందు చేయబోతాడని టాక్. శంకర్ దర్శకత్వ శైలి గురించి అందరికీ తెలిసిందే. తన సినిమాల్లో హీరో పాత్రను రకరకాల కోణాల్లో ఆవిష్కరించడం మనం చూశాం. రజనీకాంత్, అర్జున్, విక్రమ్ లాంటి స్టార్లను ఆయన ఎంతో విలక్షణంగా ప్రెజెంట్ చేసిన ఘనత శంకర్ కే చెల్లింది. ఇపుడు తాజాగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పొలిటికల్ థ్రిల్లర్ RC15 హాట్ టాపిక్ గా మారింది.

ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం శరవేగంగా పూర్తి చేసేందుకు శంకర్ షెడ్యూల్స్ ని ప్లాన్ చేస్తున్నారు.
src=”https://newsorbit.com/wp-content/uploads/2022/02/IMG-20220213-WA0048.jpg” alt=”” width=”700″ height=”400″ class=”alignnone size-full wp-image-233989″ />
Ashok Babu: అశోక్ బాబు వ్యవహారం.. వైసీపీ ప్రభుత్వం విఫలమైనట్టేనా..?
పాన్ ఇండియా సినిమా?

బాహుబలి సినిమా స్ఫూర్తితో ఇపుడు ఇతర బడా హీరోలంతా పాన్ ఇండియా స్టార్లుగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల ఈ ప్లాన్ లో భాగంగా పుష్ప భారీ విజయం సాధించింది. బాలీవుడ్లో ఇపుడు బన్ని రేంజు పెరిగిపోయింది. ఇక ఇది మెగా కాంపౌండ్ లోనూ పోటీతత్వాన్ని మరింతగా రాజేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇకపొతే చరణ్ తనని తాను పాన్ ఇండియా మార్కెట్లో నిరూపించుకోవాల్సి ఉంది. దానికి రాజమౌళి RRR రిలీజు కావాల్సి వుంది.

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N