NewsOrbit
ట్రెండింగ్

Bigg Boss 6 Telugu: క్వారంటైన్ లోకి ఓటిటి బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!!

Bigg Boss 6 Telugu: ఓటిటి బిగ్ బాస్ త్వరలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు తెలుగులో బిగ్ బాస్ 5 సీజన్ లు కంప్లీట్ కావడం జరిగింది. ఒక సీజన్ అయిన తర్వాత మరొక సీజన్ స్టార్ట్ చేయాలంటే .. దాదాపు తొమ్మిది నెలలు గ్యాప్ తీసుకునే వాళ్ళు. కానీ ఈసారి రెండు నెలల గ్యాప్ తో ఫస్ట్ టైం తెలుగులో ఓటిటి లో…ఈ రియాల్టీ షో ప్రసారం చేయనున్నారు. హిందీలో ఓటిటి బిగ్ బాస్ కి మంచి ఆదరణ లభించింది. దీంతో సౌత్ లో  తెలుగులో పాటు తమిళంలో కూడా ఫస్ట్ టైం ఓటిటి లో బిగ్ బాస్ షో… ప్రసారం కానున్న నేపథ్యంలో షో నిర్వాహకులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

After TV Season, Nagarjuna Now To Host Bigg Boss Telugu OTT

ఎక్కడా కూడా ఎంటర్టైన్మెంట్ తక్కువ కాకుండా..బోర్ కొట్టకుండా ఎక్కువ ఫిజికల్ టాస్క్ లు… ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు చూపించడానికి కంటెంట్ రెడీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగులో చాలా వరకు టెలివిజన్ మరియు సోషల్ మీడియా కి చెందిన సెలబ్రిటీలను ముఖ్యంగా యాంకర్లకు పెద్ద పీట వేస్తూ… సభ్యులను సెలెక్ట్ చేసినట్టు సమాచారం.

Buzz: Bigg Boss Telugu to get an OTT version soon – Movie News

ఇదిలా ఉంటే మార్చి ప్రారంభంలో శివ ప్రసారం చేస్తున్న నేపథ్యంలో… తాజాగా సెలక్ట్ అయిన బిగ్ బాస్ కంటెస్టెంట్ లను సో నిర్వాహకులు ఈ నెల 15, 16, 17వ తారీకు హైదరాబాదులో ఓ ప్రత్యేకమైన హోటల్ లో… కోరంటైన్ లో పెడుతున్నట్లు సమాచారం. ఇక ఇదే సమయంలో ఓటిటి బిగ్ బాస్ కి సంబంధించి…ప్రోమో షూట్ లో నాగార్జున… ఈ వారంలో జాయిన్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Related posts

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N