సూపర్‌స్టార్ మహేష్ చిత్రంలో హీరోయిన్ ఫిక్స్ అయ్యిందా? అంటే అవుననే వార్తలు ఇండస్ట్రీ వర్గాల నుండివినపడుతున్నాయి. మహేష్, తన 25వ చిత్రం `మహర్షి`తో సూపర్‌హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మహేష్, ఫ్యామిలీతో కలిసి యూరప్ దేశాలు చుట్టే పనిలో బిజీగా ఉన్నాడు. మన సూపర్‌స్టార్ తదుపరి సినిమాను జూలైలో స్టార్ట్ చేయబోతున్నాడు. అనీల్ రావిపూడి స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశాడట. ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా హీరోయిన్గా రష్మిక మందన్నాను ఓకే చేసుకున్నారని, అధికారికంగా మాత్రంప్రకటించాల్సి ఉందని మాత్రమే సమాచారం. సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు మే 31. ఈ సందర్భంగానే ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం కానుంది.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!