NewsOrbit
న్యూస్ సినిమా

RRR: విడుదలైన 24 గంటల్లోనే రోర్ “ఆర్ఆర్ఆర్” మేకింగ్ వీడియో సెన్సేషనల్ రికార్డ్..!!

RRR: రోర్ “ఆర్ఆర్ఆర్” మేకింగ్ వీడియో రిలీజ్ అయిన 24 గంటల్లోనే సెన్సేషనల్ రికార్డ్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ వీడియోలో అప్పట్లో బాహుబలి షూటింగ్ పనితనాన్ని ఏ విధంగా చూపించారు అదే రీతిలో చూపించడంతో పాటు కీలక క్యారెక్టర్ల పనితనం అదే రీతిలో ఫైట్లు చేసే సమయంలో ఈ రోజు చేసే ప్రాక్టీస్ విజువల్స్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్… షర్టు లేకుండా పరిగెత్తే సన్నివేశం.. గాలిలో ఎగురుతూ ఫైట్ చేసే విజువల్ ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకోవడం జరిగింది. అదే రీతిలో చెర్రీ లుక్స్.. రాజమౌళి టేకింగ్.. అంతా చూస్తే సినిమాకి భారీగానే ఖర్చు చేసినట్లు, రాజమౌళి తగిన న్యాయం చేసినట్లు.. ఈ మేకింగ్ వీడియో చూసి సోషల్ మీడియా లో నెటిజెన్లు డిస్కషన్ లు చేసుకుంటున్నారు.

Roar Of RRR: Seeing SS Rajamouli In Action Makes Our Wait for Jr NTR, Ram  Charan's Movie Highly Exciting; Making Video Confirms October Release Date!

ముఖ్యంగా కీరవాణి ఇచ్చిన మ్యూజిక్ చాలా హైలెట్ గా నిలిచింది. గతానికి భిన్నంగా కొత్తదనం.. బాణీలు కీరవాణి ఇచ్చినట్లు తాజా సౌండింగ్ బట్టి అర్థమవుతోంది. మేటర్ లోకి వెళ్తా అతి తక్కువ టైమ్ లోనే 425 k లైకులు సాధించడమే కాక…6.2 మిలియన్ వ్యూస్ సింగిల్ ఛానల్ లో సాధించడం జరిగింది. ఇంకా బీభత్సమైన వ్యూస్ వస్తున్నాయి.

Read More: RRR: జులై 26వ తేదీ రాష్ట్ర చరిత్రలో ప్రత్యేక రోజు అవుతుందన్న ఆర్ఆర్ఆర్!ఏ విధంగా అంటే?

“బాహుబలి” ఇంపాక్ట్ “RRR” పై గట్టిగానే ఉంది. ఇదిలా ఉంటే తాజాగా స్పందన చూసి డైరెక్టర్ రాజమౌళి ట్రైలర్ కి వచ్చిన మాదిరి స్పందన వచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. మరోపక్క రిలీజ్ డేట్ వంటి మార్పులు లేకుండా ఆగస్టు 13వ తారీకు మరోసారి రిలీజ్ చేస్తున్నట్లు కన్ఫామ్ చేశారు ఈ మేకింగ్ వీడియోలో.

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N