ప్రఖ్యాత గాయని ఎస్.జానకి(81) మైసూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. బంధువుల ఇంట్లో ఉన్న సమయంలో జానకి జారి పడటంతో కుడికాలుకి ఫ్రాక్చర్ అయ్యింది. నొప్పి ఎక్కువగా ఉండటంతో ఆమె హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టు సమాచారం. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!