NewsOrbit
సినిమా

NTR Sai Pallavi: డాన్స్ లో తారక్ తో పోటీ పడటానికి రెడీ అవుతున్న సాయి పల్లవి..??

NTR Sai Pallavi: టాలీవుడ్ ఇండస్ట్రీలో డాన్స్ పరంగా ఎన్టీఆర్ తిరుగులేని హీరో అని అందరికీ తెలుసు. ఎటువంటి కష్టతరం స్టెప్ అయినా చాలా అలవోకగా వేస్తారు . పైగా ఏటువంటి రిహార్సల్ చేయకుండానే చూసి మరి ఒకే ఒక టేక్ తో తారక్ ఓకే చేస్తాడని చాలామంది స్టార్ కొరియోగ్రాఫర్ లు చెబుతారు. ఇదిలా ఉంటే ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ తన కెరియర్ లో 30వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమాని తారక్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఖచ్చితంగా హిట్ పడాలని .. స్టోరీ అన్ని రకాలుగా జాగ్రత్త పడుతున్నారు.

sai pallavi is heroine in ntr koratala project

త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో స్టార్టింగ్ లో ఎన్టీఆర్ సరసన ఆలియాభట్ హీరోయిన్ అనే టాక్ బలంగా వినిపించింది. అయితే ఆలియా కి ఇటీవల పెళ్లి కావటంతో ఆమెను  పక్కన పెట్టి రష్మిక మందన నీ తెరపైకి తీసుకొచ్చినట్లూ వార్తలు వచ్చాయి. కాగా ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ సరసన సాయి పల్లవి నీ తీసుకునే ఆలోచనలో కొరటాల శివ ప్లాన్ చేస్తున్నారు అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

sai pallavi is heroine in ntr koratala project

“శ్యామ్ సింగరాయ్”  తర్వాత సాయి పల్లవి ఇప్పటివరకు ఏ సినిమా చేయలేదు. ఈ క్రమంలో కొరటాల శివ సినిమా చేసే ఆలోచనలో సాయిపల్లవి ఉన్నట్టు టాక్. ఒకవేళ ఓకే అయితే ఇద్దరికిద్దరు డాన్స్ పరంగా ఇరగదీస్తారు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాదు భారతదేశంలో ఉన్న హీరోయిన్ అందరిలో సాయి పల్లవి గ్రేట్ అండ్ స్పీడ్ డాన్సర్. తారక్ గురించి చెప్పక్కర్లేదు. ఇద్దరికీ సరైన పాటలు మూవీలో రెండు మూడు పడాయి అంటే.. దానికి తగ్గట్టే ఇద్దరూ పోటీపడి డాన్స్ వేశారు అంటే.. కథ పరంగా కాదు పాటల పరంగా సినిమా తిరుగులేని విజయం సాధించడం ఖాయం అని అంటున్నారు. మరి కొరటాల శివ- తారక్  ప్రాజెక్టులో సాయి పల్లవి ఓకే అవుతుందో లేదో చూడాలి.

Related posts

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N