NewsOrbit
సినిమా

SVP: “సర్కారు వారి పాట” నుండి సెకండ్ సాంగ్ ఎప్పుడో రిలీజ్ డేట్ చెప్పేసిన మేకర్స్..!!

SVP: “గీతా గోవిందం” డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో మహేష్ నటించిన “సర్కార్ వారి పాట” మే 12వ తారీకు రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి క్లైమాక్స్ ఫైట్ సీన్ “పోకిరి” క్లైమాక్స్ తెరకెక్కించిన హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో .. షూట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. క్లైమాక్స్ ఇంకా రెండు పాటలు మినహా షూటింగ్ మొత్తం దాదాపు కంప్లీట్ అయినట్లు.. నెక్స్ట్ త్రివిక్రమ్ సినిమా షూటింగ్ లో మహేష్ జాయిన్ కానున్నట్లు ఇండస్ట్రీ టాక్. ఇదిలా ఉంటే “సర్కారు వారి పాట” నుండి ఫస్ట్ సింగిల్ “కళావతి” పాట సోషల్ మీడియాలో అనేక రికార్డులు సృష్టించడం తెలిసిందే.

Sarkaru Vaari Paata Song Penny: Second Single From Mahesh Babu's Film To Be  Released On March 20! | 🎥 LatestLY

మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అందించిన మెలోడీ బిట్ లు సంగీత ప్రియులను ఎంతగానో అలరించాయి. ఇదే సమయంలో పాటలు మహేష్ వేసిన స్టెప్ లు… కీర్తిసురేష్ అందాలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కాగా ఇప్పుడు సెకండ్ సింగిల్ రిలీజ్ చేస్తున్నట్లు సినిమా మేకర్స్ డేట్ అధికారికంగా ప్రకటించారు. మార్చి 20వ తారీకు పేన్ని అనే పాట విడుదల చేస్తున్నట్లు.. స్పష్టం చేశారు.

Mahesh Babu's Sarkaru Vaari Paata first song release postponed due to  Covid-19 cases within the team - Movies News

“కళావతి” పాట అనేక రికార్డులు సృష్టించడంతో ఇప్పుడు ఈ రెండో సాంగ్ ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో అని మహేష్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం “పెన్ని” సాంగ్….మాస్ బీట్ లతో కూడిన పాట అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాలో మహేష్ ఫుల్ మాస్ క్యారెక్టర్ చేసినట్లు… కీర్తి సురేష్ తో పరిచయం అయ్యాక మహేష్ నటించిన నటన సినిమాకి హైలెట్ గా.. కామెడీగా మంచి రొమాంటిక్ గా తెరకెక్కించినట్లు ఫిలింనగర్ టాక్.

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N