NewsOrbit
హెల్త్

Summer Care: వేసవి తాపాన్ని తగ్గించే ఈ చల్లని డ్రింక్ గురించి మీకు తెలుసా..??

Summer Care:  వేసవి కాలం రానేవచ్చేసింది. ఒకపక్క ఎండలు మండిపోతున్నాయి. శరీరం కూడా ఊరికే అలసి సొలసి పోతుంది.. అప్పుడే ఏదన్నా చల్ల చల్లగా తాగితే బాగుండు అనుకుని చాలా మంది శీతలపానీయాల తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ అవి తాగడం కంటే వేసవికాలంలో కొబ్బరి నీళ్లు తాగితే ఎంతో మంచిది. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే కొబ్బరి నీళ్లలో అనేక రకాల అయిన పోషకాలు ఉన్నాయి.ఒక్క వేసవి కాలంలోనే అని కాకుండా మిగతా కాలాల్లో కూడా కొబ్బరి నీళ్లు తాగడం వలన ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుంది. మరి కొబ్బరి నీళ్లు తాగడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Summer Care: ఎండాకాలంలో ఏమి తినాలి… ఏమి తినకూడదు అని మీలో ఎంత మందికి తెలుసు..?

Summer Care:  కొబ్బరి నీళ్ల ఉపయోగాలు ఏంటంటే..?

కొబ్బరినీళ్లలో యాంటియోక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్ ఏజెంట్స్ ఉన్నాయి.వేసవి కాలంలో కొబ్బరి నీళ్లు తాగితే శరీరం డీ హైడ్రేట్ అవ్వకుండా చేస్తుంది.కొబ్బరి నీళ్లలో పోషకాలతో పాటు అధిక సంఖ్యలో ఎలెక్ట్రోలైట్స్ కూడా ఉన్నాయి.వారానికి మూడు సార్లు అయినా కొబ్బరినీళ్లు తీసుకోవడం వల్ల శరీరంలో వచ్చే చిన్న చిన్న రుగ్మతలను తగ్గించుకోవచ్చు. కొబ్బరి నీళ్లు కూల్ డ్రింక్స్ మాదిరిగా తియ్యగా ఉండవు.. కొద్దిగా తియ్యగా, వగరుగా ఉంటాయి. అలా తాగలేని వారు కొబ్బరి నీళ్లలో కాస్త తేనె కలిపి తీసుకోవడం వల్ల వ్యాధులు రాకుండా ఉంటాయి.

Summer Fruit : వేసవిలో తర్భూజ పండు… మీ ఆరోగ్యం చల్లగానుండు….!

కొబ్బరి నీళ్ళలో తేనె వేసుకుని తాగితే ఏమవుతుందంటే..?

అంతేకాకుండా రోగనిరోధక శక్తి కూడా పెరిగి ఆరోగ్యంగా ఉంటాము. కొబ్బరి నీళ్లలో విటమిన్ సి కూడా అధికంగా ఉంటుంది కావున రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. కొబ్బరినీళ్లు, తేనె కలిపిన పానీయాలను తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగు పడుతుంది.కొబ్బరి నీళ్ళలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది కావున మలబద్ధకం సమస్య తగ్గుతుంది.వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరం చల్లగా మారుతుంది ఫలితంగా గ్యాస్ సమస్యలు,కడుపులో మంట,అల్సర్ వంటి అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.

కొబ్బరి నీళ్లకి,కిడ్నీలో రాళ్ళకి సంబంధం ఏంటబ్బా..?

కొబ్బరి నీళ్లు కిడ్నీలో ఉన్న రాళ్లను కరిగించడంలో బాగా ఉపయోగపడతాయి. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు కొబ్బరి నీళ్లు అధిక మొత్తంలో తాగితే రాళ్ల సమస్య త్వరగా తగ్గుతుంది. కొబ్బరి నీరు శరీరం నుండి అదనపు విషాపదార్దాలను యూరిన్ ద్వారా బయటకు పంపివేస్తుంది తద్వారా మూత్రపిండాలలో విషాపదార్దాలు పేరుకుపోకుండా చేస్తుంది.అలాగే కొబ్బరినీళ్లు శరీరంలోని కొలెస్ట్రాల్ ను తగ్గించి బరువు తగ్గడంలో సహాయం చేస్తాయి..ఇవి చర్మానికి నిగారింపు నిస్తాయి.అంతేకాకుండా చర్మ ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతుంది.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri