NewsOrbit
సినిమా

RRR: అమెరికాలో రామ్ చరణ్ ఫ్యాన్స్ రచ్చరచ్చ..!!

RRR: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ అభిమానులు “ఆర్ఆర్ఆర్” కోసం వెయిట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ తో ఫస్ట్ టైం నటించడంతో నందమూరి అభిమానులు కూడా భారీ ఎత్తున.. ఈ సినిమా చూడటానికి రెడీగా ఉన్నారు. ఇదే సమయంలో చరణ్ మరియు తారక్ అభిమానులు ఎవరికి వారు పోటీగా తమ హీరోల ను ప్రమోట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ అభిమానులు అమెరికాలో చాలా థియేటర్లను మొదటి రోజే బుక్ చేసుకున్నారు. అదే విధంగా కొన్ని చోట్ల భారీ ఎత్తున “ఆర్ఆర్ఆర్” ఎన్టీఆర్ బొమ్మలను ట్రక్కు వ్యాన్ లకి కట్టి… ప్రచారం చేస్తున్నారు.

RRR: Ram Charan Fans Set Internet Ablaze As The Teaser Brings More Of Him  From SS Rajamouli's Magnum Opus

కాగా తాజాగా చెర్రీ అభిమానులు “ఆర్ఆర్ఆర్” లో ట్రైలర్లో చరణ్ సన్నివేశాలను గ్లింప్స్ గా వీడియో క్రియేట్ చేసి… న్యూయార్క్ నగరంలో టైమ్ స్క్వేర్ వద్ద ప్రమోషన్స్ రూపంలో వేస్తూ అదరగొట్టారు. చరణ్ సన్నివేశాలు రచ్చరచ్చగా ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ లో నటిస్తుండటంతో.. వేటాడడానికి వస్తున్నాడు. జై చరణ్.. అంటూ చివరిలో అమెరికా అభిమానులు అని వీడియో చిత్రీకరించారు. మార్చి 25 వ తారీకు ఈ సినిమా విడుదల అవుతున్న తరుణంలో సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు పెట్టుకున్నారు.

Actor Ram Charan transforms dramatically for 'RRR', grabs attention |  Entertainment News | English Manorama

వాస్తవానికి జనవరి ఏడవ తారీకు విడుదల కావాల్సి ఉండగా కరోనా కేసులు పెరగటంతో.. సినిమా మార్చి 25 కి వాయిదా వేశారు. దీంతో ఒక వారం మాత్రమే మిగిలి ఉండటంతో ప్రస్తుతం సినిమా యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు లో ఫుల్ బిజీగా ఉంది. తెలుగులో ఫ్రీ రిలీజ్ వేడుక అంగరంగ వైభవంగా.. జరిపించడానికి ఏకంగా చిరంజీవి మరియు బాలకృష్ణ లను ముఖ్య అతిథులుగా తీసుకురావడానికి “ఆర్ఆర్ఆర్” రెడీ అవుతున్నారు.

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N