NewsOrbit
Entertainment News సినిమా

Sarath Babu: కాస్త మెరుగుపడిన సీనియర్ నటుడు శరత్ బాబు ఆరోగ్యం..!!

Sarath Babu: సీనియర్ నటుడు శరత్ బాబు మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. దీంతో బెంగళూరు నుండి హైదరాబాద్ ఏఐజి ఆసుపత్రికి తరలించడం జరిగింది. వెంటనే వైద్యులు స్పందించి.. చికిత్స అందించడం జరిగింది. కొన్ని గంటలపాటు ప్రజావ్యక్షణలో ఉంచగా ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ICU నుంచి జనరల్ వార్డుకి షిఫ్ట్ చేయడం జరిగింది. 71 ఏళ్ల శరత్ బాబు గత కొంతకాలంగా కొలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇటీవల మరింతగా ఆరోగ్యం క్షీణించటంతో.. హాస్పిటల్ పాలు కావటం జరిగింది. శ్వాస సంబంధించి సమస్యలు తలెత్తడంతో.. తొలుత బెంగళూరులో చూపించగా తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ చేయడం జరిగింది. సకాలంలో వైద్యులు చికిత్స అందించడంతో ఆరోగ్యం నిలకడగా ఉంది.

Senior actor Sarath Babu's health has improved a bit

1973 వ సంవత్సరంలో సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శరత్ బాబు… తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం ఇంక అనేక భాషల్లో సినిమాలు చేయడం జరిగింది. సహాయ నటుడిగా నటించి మూడు నంది అవార్డులు అందుకున్నారు. ఇప్పటివరకు దాదాపు 250కి పైగా సినిమాలు చేయడం జరిగింది. నిజానికి ఆయన సినిమాల్లోకి రాకముందు పోలీస్ ఆఫీసర్ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ దిశగా ప్రయత్నాలు చేయగా కళ్లద్దాలు ఉండటంతో… ఆ కోరిక నెరవేరలేదు. దీంతో తండ్రి వ్యాపారాలు చూసుకోవాలని తెలపడం జరిగింది. అయితే శరత్ బాబుకి మొదటి నుండి నటన రంగంపై ఆసక్తి ఎక్కువ. ఈ విషయాన్ని తల్లికి చెప్పి సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చి… అద్భుతమైన అవకాశాలు ప్రారంభంలోనే అందుకున్ని సక్సెస్ సాధించారు.

Senior actor Sarath Babu's health has improved a bit

సినిమా రంగంతోపాటు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా రాణించారు. అంత మాత్రమే కాదు సీరియల్ రంగంలో కూడా కీలకంగా రాణించటం జరిగింది. ఈటీవీలో “అంతరంగాలు” సీరియల్ లో శరత్ బాబు పాత్ర అప్పట్లో చాలా హైలైట్. తెలుగు ప్రేక్షకులకు ఎన్నో వైవిధ్యమైన పాత్రల ద్వారా గుర్తిండిపోయారు. 2021లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన “వకీల్ సాబ్” సినిమాలో కూడా కీలక పాత్ర పోషించడం జరిగింది. అటువంటి శరత్ బాబుకి  ఒక్కసారిగా అస్వస్థతకు గురి కావటం.. హాస్పిటల్ పాలు కావటంతో అభిమానులు తల్లడిల్లిపోయారు. అయితే మరేమీ ప్రమాదం లేదని జనరల్ వార్డుకి తరలించటంతో ఊపిరి పీల్చుకున్నారు.

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N