NewsOrbit
Entertainment News సినిమా

Jawan Internet Review: షారూఖ్ ఖాన్ జవాన్ సినిమా రివ్యూ – ఇంటర్నెట్ లో ఫస్ట్ రివ్యూ – హిట్టా ఫట్టా ?

Jawan Internet Review: బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ నటించిన “జవాన్” సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించగా.. విజయ్ సేతుపతి విలన్ పాత్రలో మెప్పించారు. ఇదే సినిమాలో ప్రియమణి ఇంకా దీపికా పదుకొనే మరి కొంతమంది స్టార్స్ ముఖ్యపాత్రలు పోషించడం జరిగింది. భారీ అంచనాల మధ్య నేడు విడుదలైన ఈ సినిమా.. రికార్డు ఓపెనింగ్స్ రాబట్టింది. సినిమా రిలీజ్ కి ముందే.. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే “జవాన్” సరికొత్త రికార్డు సెట్ చేసింది. నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఇప్పటికే పలుచోట్ల షోలు పడ్డాయి. ఈ క్రమంలో ఈ సినిమా చూసిన అభిమానులు ఇంకా ప్రేక్షకులు తమ రివ్యూలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.

Shah Rukh Khan Jawan Movie First Internet Review

చాలా కాలం గ్యాప్ తర్వాత “పఠాన్” వంటి బ్లాక్ బస్టర్ అందుకున్న షారుక్.. “జవాన్” సినిమాతో కంటిన్యూ చేయడం జరిగిందంట. ఫస్టాఫ్ ఓ రేంజ్ లో ఉండగా దానికి మించి సెకండాఫ్ చిత్రీకరణ సాగిందట. సినిమాలో షారుక్ ఖాన్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అన్నిటికీ మించి హైలెట్. ఇంకా హీరోయిన్ నయనతార ఎంట్రీ కూడా. థియేటర్ లో ప్రేక్షకులను కుర్చీలో నుంచి లేచేలా అట్లీ డైరెక్ట్ చేయడం జరిగింది. సినిమాలో షారుక్ ఖాన్ గ్లామర్ తో పాటు మంచి స్టోరీ ఇంకా తీసిన యాక్షన్ సన్నివేశాలు.. “జవాన్” సినిమాకి ప్లస్ గా మారాయి. ఈ సినిమాతో మరోసారి షారుక్ ఖాన్ ₹1000 కోట్ల క్లబ్ లో జాయిన్ కావటం గ్యారెంటీ అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. షారుక్ ఖాన్ యాక్షన్ సీక్వెల్స్.. ఎపిసోడ్స్ చాలా అద్భుతంగా చిత్రీకరించడం జరిగింది.

Shah Rukh Khan Jawan Movie First Internet Review

సినిమా బెనిఫిట్స్ షోలు పడిన నాటి నుండి బ్లాక్ బస్టర్ టాక్స్ సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే అనిరుద్ రవిచందర్ అందించిన సంగీతం.. “జవాన్” సినిమాకి ప్లస్ గా మారాయి. సినిమా విడుదల అవ్వకముందే ట్రైలర్ ఇంక పాటలకు మంచి రెస్పాన్స్ రావటం తెలిసిందే. దానికి తోడు మూవీ ప్రమోషన్స్ భారీగా నిర్వహించటంతో..”జవాన్” సూపర్ డూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడం జరిగింది. ఏడు నెలల గ్యాప్ లోనే “పఠాన్” సినిమా తర్వాత “జవాన్” తో షారుక్ మరో బ్లాక్ బస్టర్ అందుకుని బాలీవుడ్ బాద్ షా అని నిరూపించినట్లు సినిమా చూసిన జనాలు చెప్పుకొస్తున్నారు.

Related posts

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri