NewsOrbit
Entertainment News సినిమా

Balakrishna: తమిళ నటి విచిత్ర కామెంట్స్ ఎఫెక్ట్ బాలకృష్ణ సినిమాలను బాయ్ కాట్ చేసే దిశగా అంతర్జాతీయ ఓటీటీ సంస్థలు..?

Balakrishna: తమిళ నటి విచిత్ర తాజాగా బాలకృష్ణపై చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఇటీవల తమిళ్ బిగ్ బాస్ సీజన్ సెవెన్ షోలో విచిత్ర ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న సమస్యల గురించి మాట్లాడుతూ 2001లో “భలేవాడివి బాసు” సినిమా చేస్తున్న టైములో బాలకృష్ణ లైంగిక వేధింపులకి గురిచేసినట్లు తెలియజేయడం జరిగింది. అర్ధరాత్రి తాగి వచ్చి హోటల్ లో తన బెడ్ రూమ్ తలుపును గట్టిగా కొట్టేవాడని అదేవిధంగా సినిమా సెట్స్ లో అసభ్యకరంగా తాకటం జరిగిందని విచిత్ర సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీంతో నటి విచిత్ర చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాలలో సినిమా రంగంలో పెను దుమారాన్ని రేపుతున్నాయి. బాలకృష్ణ వ్యవహరించిన తీరు పట్ల కొంతమంది సెలబ్రిటీలు సైతం అసహనం చెందుతూ ఉన్నారట.

Tamil actress Vichitra comments effect Balakrishna movies to boy cat international OTT companies

ఆల్రెడీ గతంలో ఓ పబ్లిక్ సినిమా ఈవెంట్ లో.. ఆడది కనబడితే కడుపు అయినా చేసేయాలి,  ముద్దైన పెట్టేయాలి.. అంటూ వ్యాఖ్యలు చేసి అనేక విమర్శలు బాలయ్య ఎదుర్కోవటం జరిగింది. దీంతో ఇప్పుడు తమిళ నటి విచిత్ర చేసిన వ్యాఖ్యలు.. సంచలనంగా మారాయి. దేశవ్యాప్తంగా చాలా రంగాలలో మహిళలు లైంగిక వేధింపులు ఎదుర్కొన్న ఘటనలు చాలానే ఉన్నాయి. ఇలాంటి సమస్యలపై బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ తను శ్రీ దత్త “మీటు” అనే ఉద్యమం కొన్ని సంవత్సరాల క్రితం మొదలుపెట్టడం జరిగింది. అప్పట్లో సినిమా రంగంలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్న చాలామంది బయటకు వచ్చి తమ సమస్యలు విన్నవించుకున్నారు. ఆ ఉద్యమం అలా అలా ఇతర రంగాలకు కూడా వ్యాపించి రాజకీయ, మీడియా రంగాలలో లైంగిక వేధింపులను ఎదుర్కొన్న బాధిత మహిళలు వాటి గురించి వెల్లడించారు.

Tamil actress Vichitra comments effect Balakrishna movies to boy cat international OTT companies

ఈ ఉద్యమం కారణంగా అప్పట్లో ఆరోపణలు ఎదుర్కొన్న చాలామంది నటుల సినిమాలను కొన్ని అంతర్జాతీయ ఓటీటీ సంస్థలు బాయ్ కాట్ చేయడం జరిగింది. పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు ఆ రకంగానే అంతర్జాతీయ ఓటీటీ సంస్థలు… విచిత్ర చేసిన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకుని బాలకృష్ణ సినిమాలపై బాయ్ కాట్ చేయటానికి అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వివాదం విషయంలో మహిళల నుండి విపరీతమైన వ్యతిరేకత వస్తూ ఉంది. ఒక రాజకీయ నాయకుడిగా ఎమ్మెల్యేగా గౌరవప్రదమైన పదవిలో ఉన్న బాలకృష్ణ వ్యక్తిత్వపరంగా.. ఆడవాళ్ళ పై అసలు గౌరవం లేని వ్యక్తి అని విచిత్ర వ్యాఖ్యలపై చాలామంది మహిళలు కామెంట్లు చేస్తున్నారు. విచిత్ర.. బాలకృష్ణపై చేసిన వ్యాఖ్యలు రోజురోజుకి పెను దుమారని రేపుతున్నాయి. దీంతో కచ్చితంగా అంతర్జాతీయ ఓటీటీ సంస్థలు బాలకృష్ణ సినిమాలను బాయ్ కాట్ చేసే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతుంది.

Related posts

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Karthika Deepam 2 May 1st Episode: తండ్రిని గుర్తు చేసుకుంటూ కార్తీక్ ముందు కంటతడి పెట్టిన దీప.. నిజ నిజాలను తెలుసుకున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Trinayani May 1 2024 Episode 1227: గాయత్రి చాయను అందరికీ చూపించిన హాసిని, నా కూతురు గోపికలా ఉంది అంటున్న నైని..

siddhu