NewsOrbit
Entertainment News Telugu TV Serials

Naga Panchami November 23 2023 Episode 208: మనమిద్దరం ఈ ఇంట్లో హ్యాపీగా ఉండలేము పంచమి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం అంటున్న మోక్ష..

Naga Panchami Today Episode November 23 2023 Episode 208 Highlights

Naga Panchami November 23 2023 Episode 208: నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను తనకి పాముల లక్షణాలు ఉన్నాయి అని మీరు ఎవరు నమ్మట్లేదు అని చిత్రా అంటుంది. వదిన ప్లీజ్ నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి అని మోక్ష అంటాడు.ఎందుకు మాట్లాడకూడదు మోక్ష నీకు నాగ గండం ఉన్నట్టు అతనికి ఎలా తెలుసు అని జ్వాల అంటుంది.వాళ్లు అలాగే చెప్తారు మనం నమ్మేస్తే వాళ్ళు ఏ తాయత్తు కట్టి ఏ 10000 గుంజే వాళ్ళు అని వాళ్ళ ఆయన అంటాడు. నన్ను చూసి నీకు పిల్లలు పుట్టలేదు అన్నాడు అలాంటప్పుడు అతని మాటలు ఎందుకు నమ్మకూడదు అని జ్వాలా అంటుంది. నాకు ఏదైనా జరుగుతుందని అతను ఎలా చెప్పగలడు భవిష్యత్తు ఎవరికీ తెలియదు అని మోక్ష అంటాడు. అలా అనకు మోక్ష మీ తాత జాతకం నేను చూశాను ఉన్నది ఉన్నట్టు జరిగింది అని శబరి అంటుంది.నాకు గండం ఉందని చెప్పిన వాడు అది ఎప్పుడు ఉంది ఎప్పుడు జరుగుతుందో చెప్పొచ్చు కదా వాళ్లకి ఏమీ తెలియదు శబరి జరగబోయేది ముందుగా తెలిస్తే ఎవ్వరు ప్రశాంతంగా బ్రతకలేరు అని మోక్ష అంటాడు. నీకు నాగ గండం ఉందన్నమాట కొత్త విషయం కాదు పంచమి నువ్వు కలిస్తే నువ్వు మరణిస్తావనే మాటే భయం వేస్తుంది పంచమి పసుపు కుంకుమను పోతాయి అంటే దాని అర్థం ఏంటి అని వైదేహి అంటుంది.

Naga Panchami Today Episode November 23 2023 Episode 208 Highlights
Naga Panchami Today Episode November 23 2023 Episode 208 Highlights

ఇంటికి నాగ దోషం ఉందని చెప్పాడు అలాగని ఇంటిని వదిలేసి వెళ్ళిపోతామా అని మోక్ష అంటాడు.మోక్ష జరిగిందేదో జరిగిపోయింది నీకు ఆ గండం తప్పేదాకా జాగ్రత్తగా ఉండడం మంచిదే కదా అని శబరి అంటుంది. ఆ దేవుడు మిమ్మల్ని సంవత్సరం పాటు కలవనీయకుండా ఉంచాడు అంటే అందులో ఏదో ఒక కారణం ఉందని అర్థం అని వైదేహి అంటుంది.ఇది నా పర్సనల్ విషయం ఎప్పుడో ఏదో జరుగుతుందని భయపడుకుంటూ బ్రతకలేం కదా అని మోక్ష అంటాడు. అలా అనకు మోక్ష తల్లిదండ్రులుగా మాకు భయం ఉంటుంది కదా అని వైదేహి అంటుంది. అలాగని మమలిద్దరిని విడిపోమంటావా అమ్మ నాకు నాగండo ఉందని తను కాపాడుతుందిని కదా మాన ఇంటికి తీసుకువచ్చావు రేపు ఇంకెవరైనా వచ్చి మీ అందరికీ ప్రాణగండం ఉందంటే అప్పుడు ఏం చేస్తారమ్మా అని మోక్ష అంటాడు. నువ్వు చెప్పింది కూడా కరెక్టేమోక్ష కాని  నీకు ఏదైనా జరిగితే పంచమి మీద నింద పడుతుంది కదా అని జ్వాల అంటుంది.

Naga Panchami Today Episode November 23 2023 Episode 208 Highlights
Naga Panchami Today Episode November 23 2023 Episode 208 Highlights

మీరు కాసేపు నోరు మూయండి ఏ ఎండకు ఆ గొడుగు పట్టే మనుషులు మీరిద్దరూ అని శబరి అంటుంది. ఆ నల్ల చొక్కా అతను చెప్పింది నిజమో అబద్దమో అని ఎప్పుడు తెలుస్తుంది పంచమి మోక్ష కలిసి కాపురం చేస్తేనే తెలుస్తుంది అని జ్వాల అంటుంది. మోక్ష ప్రతి ఒక్కరి మాట నమ్మితే మనo ముందుకు సాగలేము వాడెవడో ఏదో చెప్పాడని భార్యాభర్తలు దూరంగా ఉండడం మంచిది కాదు అని భార్గవ్ అంటాడు. భార్గవ్ ఇది కొట్టి పడేయడానికి చిన్న విషయం కాదు ప్రాణగండం అని వైదేహి బాధపడుతుంది.అమ్మ ఈరోజు మా పెళ్ళి రోజు సెలబ్రేషన్ చేసుకొని మేమిద్దరం హ్యాపీగా ఉండబోతున్నాం నీకు అది ఇష్టం లేకపోతే చెప్పండి నేను పంచమి ఎక్కడికైనా వెళ్ళిపోతామని మోక్ష అంటాడు. మోక్ష ని ఇష్ట ప్రకారమే జరుగుతుంది భార్గవ్ ఆ ఏర్పాట్ల గురించి చూడండి అని రఘు అంటాడు.థాంక్స్ డాడీ అని మోక్ష పంచమిని తీసుకొని వెళ్ళిపోతాడు. కట్ చేస్తే,అమ్మ మహాకాళి ఈ భక్తురాల్ని మన్నించి ప్రత్యక్షమయ్యావా ధన్యురాలిని తల్లి అని నీలాంబరి అంటుంది. ఇప్పుడు నన్ను ఎందుకు ప్రసన్నం చేసుకున్నావో చెప్పు అని మహాకాళి అంటుంది.

Naga Panchami Today Episode November 23 2023 Episode 208 Highlights
Naga Panchami Today Episode November 23 2023 Episode 208 Highlights

నన్ను మన్నించి నా శక్తులను నాకు ప్రసాదించు మహాకాళి అని కరాలి అంటుంది. నీకు చాలా సార్లు చెప్పాను కరాలి శక్తులు కాకుండా ఇంకేదైనా కోరుకో అని మహాకాళి అంటుంది. ఈ భక్తురాలు ఏ మహిమలు లేకుండా ఇలాగే ఉండాల్సిందే నా మహాకాళి అని కరాలి అంటుంది. మోక్ష పెళ్లయిన ఇంకా బ్రహ్మచారిగానే ఉన్నాడు మోక్షని వశం చేసుకోగలిగితే నీకు ఆ శక్తులు వశం అవుతాయి అని మహాకాళి అంటుంది. అలాగే మాత అమోక్షని వశo చేసుకుని పంచమిని అధిగమించే శక్తులను పొందుతాను అని కరాలి అంటుంది. కార్య సిద్ధిరస్తు అని మహాకాళి వెళ్ళిపోతుంది. మోక్షాని వశం చేసుకొని ఆ పంచమిని ఎదిరిస్తాను అని కరాలి అనుకుంటుంది. కట్ చేస్తే, పోయేకాలం వచ్చినప్పుడు ఇలాంటి వినాశకబుద్దిలే వస్తాయి మనకు కావలసింది కూడా మోక్ష మరణమే కదా చూద్దాం అని జ్వాల అంటుంది. ఈ పెళ్లి రోజే మోక్షకి చివరి రోజు అవుతుంది అక్క చచ్చేవాడికి ఈ పెళ్లి రోజు అవసరం అంటావా అని చిత్ర అంటుంది. ఇంతలో మోక్ష హాల్లోకి వచ్చి చూస్తే అందరూ బాధపడుతూ ఉంటారు పంచమి ఇంట్లో మనం సంతోషంగా ఉండలేము ఎక్కడికైనా దూరంగా వెళ్లి హ్యాపీగా బ్రతికేద్దాం పద అని మోక్ష అంటాడు. రేమోక్ష సడన్గా ఏమైంది ఎందుకిలా మాట్లాడుతున్నావ్ అని భార్గవ్ అంటాడు.

Naga Panchami Today Episode November 23 2023 Episode 208 Highlights
Naga Panchami Today Episode November 23 2023 Episode 208 Highlights

రేయ్ మనవడా నీ చేతుల మీద గానే నన్ను పంపించాలి అప్పటిదాకా ఇంట్లోనే ఉండు అని శబరి ఏడుస్తుంది. నువ్వు కోరుకున్నట్టే చేస్తాను కాని ఏం చేయాలో చెప్పరా అని భార్గవ్ అంటాడు. మీరు బాధ పడినట్టు కనిపిస్తే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని మోక్ష అంటాడు. మోక్ష నువ్వు చెప్పినట్టే చేస్తాం రా నువ్వు అలా మాట్లాడకు అని రఘు అంటాడు. డాడీ బ్రతికేది కొన్ని రోజులు అయినా సంతోషంగా బ్రతుకుదాం అంటే మీరు నన్ను అలా ఉండనివ్వట్లేదే అని మోక్ష అంటాడు. మొదటి నుంచి చేస్తుంది అదే మోక్ష ఆ పాము వచ్చి కాటేస్తుంది అని తెలిసిన బాధని దిగమింగుకొని పైకి సంతోషంగా కనిపిస్తున్నాం అని చిత్ర అంటుంది.

Naga Panchami Today Episode November 23 2023 Episode 208 Highlights
Naga Panchami Today Episode November 23 2023 Episode 208 Highlights

ఆ పాము వస్తుంది కాటేస్తుంది దాని పని అది చేసుకుంటుంది దానికన్నా మీరు నా మీద చూపించే జాలే తట్టుకోలేకపోతున్నాను అని మోక్ష అంటాడు. ఉన్నంతకాలం హ్యాపీగా ఉండాలంటూ అంతే కదా మోక్ష అని చిత్ర అంటుంది. అలాగే మోక్ష ఈరోజు నుంచి మేము బాధపడం నిన్ను బాధ పెట్టము అని రఘు అంటాడు. చూడండి మోక్ష ఆనందంగా ఉండడం కోసం నేను చిట్టీలు రాసి ఒక బౌల్లో వేస్తాను ఆ చిట్టీలు తీసి అందరూ డాన్సులు వేసి పాటలు పాడాలి ఓకేనా అని జ్వాల అంటుంది. ఓకే అని అందరూ అంటారు. వైదేహి రఘు పాటకి డాన్స్ వేస్తారు. భార్గవ్ జ్వాలా బస్సు ఎక్కి వస్తావో పాటకి డాన్స్ వేస్తార…

Related posts

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri

Zara Hatke Zera Bachke OTT: ప్రేక్షకుల ఎదురుచూపుకు పులిస్టాప్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న లవ్ స్టోరీ..!

Saranya Koduri

The Goat Life OTT: మరింత ఆలస్యం అవ్వనున్న పృధ్విరాజ్ ” ది గోట్ లైఫ్ “.. రిలీజ్ అప్పుడే..!

Saranya Koduri

Vidya Vasula Aham OTT: డైరెక్ట్ ఓటీటీ ఎటాక్ చేయనున్న విద్యా వాసుల అహం మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: కాంట్రవర్సీకి చిక్కుకున్న ఆవేశం మూవీ.. భాషను హేళన చేశారంటూ ఫైర్..!

Saranya Koduri

Jyoti Roy: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జగతి మేడమ్ బాయ్ ఫ్రెండ్ వీడియో.. ఈ బ్యూటీ ని టార్గెట్ చేసింది ఎవరంటే..?

Saranya Koduri

Pallavi Prashant: బయటపడ్డ పల్లవి ప్రశాంత్ చీకటి రహస్యాలు.. రైతు పేరుతో లక్షలు సంపాదిస్తున్నాడుగా..!

Saranya Koduri

Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!

Saranya Koduri

Amardeep: ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మాస్ మహారాజ్… ఆ సినిమాలో బిగ్ బాస్ అమర్ కి స్పెషల్ ఛాన్స్..!

Saranya Koduri

Deepti Sunaina: ఎగిరిపోతే ఎంత బాగుంటుంది..దీప్తి సునయన క్యూట్ ఫొటోస్..!

Saranya Koduri

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Big Breaking: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీరియల్ యాక్టర్ పవిత్ర.. క‌న్నీరు మున్నీరు అవుతున్న కుటుంబం..!

Saranya Koduri

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N